• Home » MS Dhoni

MS Dhoni

MS Dhoni-CSK CEO: డ్రెస్సింగ్ రూమ్‌కు ధోని.. ఆపిన సీఎస్‌కే ఓనర్.. హింట్ ఇచ్చేశారా..

MS Dhoni-CSK CEO: డ్రెస్సింగ్ రూమ్‌కు ధోని.. ఆపిన సీఎస్‌కే ఓనర్.. హింట్ ఇచ్చేశారా..

CSK vs PBKS: ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది సీఎస్‌కే. 10 మ్యాచుల్లో ఎనిమిదింట్లో ఓడిన ధోని సేన.. ఇంకో 4 మ్యాచులు ఉండగానే ఇంటిదారి పట్టింది. నెక్స్ట్ ఆడే మ్యాచులు ఆ టీమ్‌కు నామమాత్రం కానున్నాయి.

MS Dhoni Retirement: రిటైర్మెంట్‌పై ధోని సడన్ షాక్.. ఇదేం ట్విస్ట్ భయ్యా

MS Dhoni Retirement: రిటైర్మెంట్‌పై ధోని సడన్ షాక్.. ఇదేం ట్విస్ట్ భయ్యా

Indian Premier League: రిటైర్మెంట్‌పై బాంబు పేల్చాడు ఎంఎస్ ధోని. ఎవ్వరూ ఊహించని రీతిలో సడన్ షాక్ ఇచ్చాడు. అసలు మాహీ ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం..

CSK vs PBKS MS Dhoni: కుర్రాళ్లతో ఆడుకుంటున్న ధోని.. ఇక దుకాణం మూసుకోవాల్సిందే

CSK vs PBKS MS Dhoni: కుర్రాళ్లతో ఆడుకుంటున్న ధోని.. ఇక దుకాణం మూసుకోవాల్సిందే

CSK vs PBKS Live: సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చేస్తున్న ప్రయోగాలు బెడిసి కొడుతున్నాయి. దీంతో యంగ్ ప్లేయర్ల కెరీర్‌తో అతడు ఆడుకుంటున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

MS Dhoni-Suresh Raina: ధోనీని బద్నాం చేస్తే ఊరుకోను.. సురేష్ రైనా సీరియస్

MS Dhoni-Suresh Raina: ధోనీని బద్నాం చేస్తే ఊరుకోను.. సురేష్ రైనా సీరియస్

Indian Premier League: సీఎస్‌కే సారథి ఎంఎస్ ధోనీని ఏమైనా అంటే ఊరుకోనని అన్నాడు మాజీ క్రికెటర్ సురేష్ రైనా. మాహీ తప్పేమీ లేదని.. అనవసరంగా అతడ్ని బద్నాం చేయడం సరికాదన్నాడు. మరి.. ఏ విషయాన్ని ఉద్దేశించి రైనా ఈ వ్యాఖ్యలు చేశాడో ఇప్పుడు చూద్దాం..

MS Dhoni: పచ్చి అబద్ధం.. అస్సలు నమ్మకండి.. ఫ్యాన్స్‌కు ధోని రిక్వెస్ట్

MS Dhoni: పచ్చి అబద్ధం.. అస్సలు నమ్మకండి.. ఫ్యాన్స్‌కు ధోని రిక్వెస్ట్

CSK: ఆ పుకార్లను అస్సలు నమ్మొద్దని అంటున్నాడు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని. వాటిలో ఏమాత్రం నిజం లేదని చెబుతున్నారు. ఇంతకీ మాహీ చెబుతోంది దేని గురించో ఇప్పుడు చూద్దాం..

Dhoni, Deepika-BluSmart: బాధితుల జాబితాలో ధోనీ, దీపికా పదుకొనే, ఇంకా..

Dhoni, Deepika-BluSmart: బాధితుల జాబితాలో ధోనీ, దీపికా పదుకొనే, ఇంకా..

మహేంద్ర సింగ్ ధోనీ అంటే ఎంతమందికో ఒక పిచ్చి. బాలీవుడ్ స్టార్ యాక్ట్రస్ దీపికా పదుకునేకి కూడా ఎంతో మంది ఫ్యాన్స్. అయితే, ఈ సెలబ్రెటీలిద్దరూ ఇప్పుడు బాధితుల జాబితాలో ఉన్నారంటే ఆశ్చర్యమే కదా..

MS Dhoni IPL 2025: వరుసగా 5 ఓటములు.. తప్పు ధోనీది కాదు.. వాళ్లదే

MS Dhoni IPL 2025: వరుసగా 5 ఓటములు.. తప్పు ధోనీది కాదు.. వాళ్లదే

Indian Premier League: ఈ ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఏదీ కలసి రావడం లేదు. ఆ టీమ్ ఏం చేసినా ఫ్లాప్ అవుతోంది. వరుస ఓటములు ఎల్లో ఆర్మీని రేసులో పూర్తిగా వెనక్కి నెట్టాయి. నిన్న కేకేఆర్ చేతుల్లో ఓటమితో ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది ధోని సేన.

MS Dhoni-Ajinkya Rahane: ధోని పరువు తీసిన కేకేఆర్.. మరీ ఇంత దారుణమా..

MS Dhoni-Ajinkya Rahane: ధోని పరువు తీసిన కేకేఆర్.. మరీ ఇంత దారుణమా..

IPL 2025: చాన్నాళ్ల తర్వాత కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన లెజెండ్ ధోని.. దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్నాడు. తన టీమ్‌ సీఎస్‌కేను అతడు కాపాడలేకపోయాడు. దానికి తోడు బ్యాటింగ్‌ టైమ్‌లో మాహీ పరువు తీసేలా కేకేఆర్ వ్యవహరించిన తీరు ఫ్యాన్స్‌ను మరింత హర్ట్ చేస్తోంది.

MS Dhoni Record: మ్యాచ్‌కు ముందే ధోని రికార్డ్.. దీన్ని కొట్టేటోడే లేడు

MS Dhoni Record: మ్యాచ్‌కు ముందే ధోని రికార్డ్.. దీన్ని కొట్టేటోడే లేడు

IPL 2025: మహేంద్ర సింగ్ ధోని కీలక మ్యాచ్‌కు ముందు కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. మ్యాచ్ ఆరంభానికి ముందే చరిత్ర సృష్టించాడు మాహీ. దాని గురించి మరింతగా తెలుసుకుందాం..

Dhoni-Rayudu: ధోని విషయంలో అలాగే మాట్లాడతా.. రాయుడు సంచలన వ్యాఖ్యలు

Dhoni-Rayudu: ధోని విషయంలో అలాగే మాట్లాడతా.. రాయుడు సంచలన వ్యాఖ్యలు

MS Dhoni: ఎంఎస్ ధోని విషయంలో తాను అలాగే మాట్లాడతానని అన్నాడు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు. ఎవరేం చేసుకుంటారో చేసుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇంతకీ రాయుడు ఎందుకు సీరియస్ అయ్యాడో ఇప్పుడు చూద్దాం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి