• Home » MS Dhoni

MS Dhoni

Sakshi Dhoni: మేం ఓడిపోయినట్టు అనిపించడం లేదు.. ధోనీ బ్యాటింగ్‌కు సాక్షి ఫిదా..!

Sakshi Dhoni: మేం ఓడిపోయినట్టు అనిపించడం లేదు.. ధోనీ బ్యాటింగ్‌కు సాక్షి ఫిదా..!

చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ బ్యాట్ పట్టుకుని మైదానంలోకి వస్తే చాలు అతడి అభిమానులు ఉర్రూతలూగిపోతారు. అలాంటిది బ్యాట్‌తో సిక్స్‌లు, ఫోర్ల వర్షం కురిపిస్తే ఎలా ఉంటుంది.

MS Dhoni: విశాఖలో ధోనీ విధ్వంసం.. సింగిల్ హ్యాండ్‌తో సిక్స్ ఎలా కొట్టాడో చూడండి..!

MS Dhoni: విశాఖలో ధోనీ విధ్వంసం.. సింగిల్ హ్యాండ్‌తో సిక్స్ ఎలా కొట్టాడో చూడండి..!

చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తనకు అచ్చొచ్చిన విశాఖలో దుమ్మురేపాడు. పాత ధోనీని తలపిస్తూ స్టేడియంలోని అభిమానులను ఉర్రూతలూగించాడు.

DC vs CSK: టాస్ గెలిచిన ఢిల్లీ.. తుది జట్లు ఇవే!

DC vs CSK: టాస్ గెలిచిన ఢిల్లీ.. తుది జట్లు ఇవే!

చెన్నైసూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో చెన్నైసూపర్ కింగ్స్ ముందుగా ఫీల్డింగ్ చేయనుంది.

IPL 2024: ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చరిత్ర సృష్టించిన సీఎస్కే.. ఆ ఘనత సాధించిన తొలి జట్టుగా..

IPL 2024: ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చరిత్ర సృష్టించిన సీఎస్కే.. ఆ ఘనత సాధించిన తొలి జట్టుగా..

ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న చెన్నైసూపర్ కింగ్స్‌కు అభిమానుల ఆదరణ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎక్కడికెళ్లినా చెన్నై జట్టుకు అభిమానులు బ్రహ్మరథం పడుతుంటారు. దేశంలోని ఏ వేదికపై చెన్నైసూపర్ కింగ్స్ మ్యాచ్ ఆడిన అభిమానులు భారీగా తరలివస్తుంటారు.

MS Dhoni: డూడుల్ పై ధోనీ రైడ్.. వీధుల్లో రయ్ రయ్.. వీడియో వైరల్..

MS Dhoni: డూడుల్ పై ధోనీ రైడ్.. వీధుల్లో రయ్ రయ్.. వీడియో వైరల్..

ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటూ మిస్టర్ కూల్ కెప్టెన్ గా పేరు తెచ్చుకున్న ఎంఎస్ ధోనికి ఆటోమొబైల్స్‌పై ఎంత మక్కువ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు భారీ గ్యారేజీ కూడా ఉంది.

CSK vs GT: టాస్ గెలిచిన గుజరాత్.. తుది జట్లు ఇవే!

CSK vs GT: టాస్ గెలిచిన గుజరాత్.. తుది జట్లు ఇవే!

చెన్నైసూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో చెన్నై జట్టు ముందుగా బ్యాటింగ్ చేయనుంది.

IPL 2024: వ్యూయర్‌షిప్‌లో చెన్నై vs బెంగళూరు మ్యాచ్ రికార్డు.. గతేడాదితో పోలిస్తే ఏకంగా..

IPL 2024: వ్యూయర్‌షిప్‌లో చెన్నై vs బెంగళూరు మ్యాచ్ రికార్డు.. గతేడాదితో పోలిస్తే ఏకంగా..

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ప్రారంభమైంది. శుక్రవారం చెన్నైసూపర్ కింగ్స్ vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌తో 17వ సీజన్‌కు తెరలేచింది. ఒక వైపున మహేంద్ర సింగ్ ధోని, మరో వైపున విరాట్ కోహ్లీ వంటి పెద్ద ఆటగాళ్లు ఉండడంతో మ్యాచ్‌ను క్రికెట్ ప్రేమికులు పెద్ద సంఖ్యలో వీక్షించారు.

Viral Video: మరో రికార్డు బ్రేక్ చేసిన ఎంఎస్ ధోని

Viral Video: మరో రికార్డు బ్రేక్ చేసిన ఎంఎస్ ధోని

ఎంస్ ధోని(MS Dhoni) అభిమానులు(fans) ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఎందుకంటే 42 ఏళ్ల వచ్చినా కూడా తన ఆటలో మాత్రం జోరు తగ్గలేదని చెబుతున్నారు. ఈ క్రమంలోనే నిన్న జరిగిన ఐపీఎల్ 2024(ipl 2024) ఆర్సీబీ(RCB), సీఎస్‌కే(CSK) మ్యాచులో ధోని అరుదైన ఘనతను దక్కించుకున్నారు.

MS Dhoni: గతేడాది ఐపీఎల్ సమయంలోనే.. ధోనీ షాకింగ్ నిర్ణయంపై రుతురాజ్ స్పందన ఏంటంటే..

MS Dhoni: గతేడాది ఐపీఎల్ సమయంలోనే.. ధోనీ షాకింగ్ నిర్ణయంపై రుతురాజ్ స్పందన ఏంటంటే..

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి ధోనీ అందరికీ షాకిచ్చాడు. ధోనీ స్థానంలో యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ చెన్నై సారథిగా బాధ్యతలు స్వీకరించనున్నాడు.

MS Dhoni: మహేంద్రసింగ్ ధోనీ క్రికెట్‌కు గుడ్ బై చెప్పనున్నారా?

MS Dhoni: మహేంద్రసింగ్ ధోనీ క్రికెట్‌కు గుడ్ బై చెప్పనున్నారా?

MS Dhoni Retirement: టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni).. త్వరలోనే క్రికెట్‌కు(Cricket) పూర్తిగా గుడ్ బై చెప్పనున్నారా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ 2024(IPL 2024) సీజన్ ముగియగానే.. క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకుంటాడని..

తాజా వార్తలు

మరిన్ని చదవండి