• Home » MS Dhoni

MS Dhoni

MS Dhoni: ధోనీ 9వ స్థానంలో రావడానికి కారణమిదే.. విమర్శకులకు కౌంటర్

MS Dhoni: ధోనీ 9వ స్థానంలో రావడానికి కారణమిదే.. విమర్శకులకు కౌంటర్

ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు రావడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. 16వ ఓవర్‌లో 122 పరుగుల వద్ద సీఎస్కే ఆరో వికెట్ కోల్పోయినప్పుడు ధోనీ వస్తాడని..

MS Dhoni: ‘జట్టులో ధోనీ అవసరమా.. అతను చేసింది పెద్ద తప్పు’

MS Dhoni: ‘జట్టులో ధోనీ అవసరమా.. అతను చేసింది పెద్ద తప్పు’

ఐపీఎల్-2024లో భాగంగా పంజాబ్ కింగ్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ నమోదు చేసిన విజయాన్ని పక్కనపెడితే.. ఈ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ చేసిన ప్రయోగంపై మాత్రం సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. తొమ్మిదో స్థానంలో..

CSK vs PBKS: పంజాబ్ బౌలర్ల ధాటికి చెన్నై కుదేల్.. టార్గెట్ ఎంతంటే?

CSK vs PBKS: పంజాబ్ బౌలర్ల ధాటికి చెన్నై కుదేల్.. టార్గెట్ ఎంతంటే?

ధర్మశాల వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బౌలర్లు అదరగొట్టేశారు. తమ అద్భుత ప్రదర్శనతో చెన్నై బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించారు. ఎవరినీ భారీ ఇన్నింగ్స్ ఆడే అవకాశం కల్పించలేదు. ఫలితంగా.. నిర్ణీత 20 ఓవర్లలో సీఎస్కే..

MS Dhoni: ఎంఎస్ ధోనీ ఆల్‌టైం రికార్డ్.. ఐపీఎల్‌ చరిత్రలో తొలి క్రికెటర్‌గా

MS Dhoni: ఎంఎస్ ధోనీ ఆల్‌టైం రికార్డ్.. ఐపీఎల్‌ చరిత్రలో తొలి క్రికెటర్‌గా

ఐపీఎల్-2024లో అద్భుతంగా రాణిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తాజా తన ఖాతాలో ఒక అరుదైన రికార్డ్‌ని లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో..

MS Dhoni: తన సూపర్ ఫామ్ వెనుక అసలు రహస్యం రివీల్ చేసిన ధోనీ

MS Dhoni: తన సూపర్ ఫామ్ వెనుక అసలు రహస్యం రివీల్ చేసిన ధోనీ

గత సీజన్లతో పోలిస్తే.. ఈ ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. క్రీజులోకి రావడం రావడంతోనే భారీ షాట్లతో బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. 44 ఏళ్ల వయసులో..

Viral News: MS ధోని పేరుతో కొత్త స్కాం..జర జాగ్రత్త

Viral News: MS ధోని పేరుతో కొత్త స్కాం..జర జాగ్రత్త

సైబర్ నేరగాళ్లు ఏ అవకాశాన్ని కూడా వదలడం లేదు. గతంలో అయోధ్య రామ మందిర్ సహా అనేక కార్యక్రమాల పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు చేసి అమాయకుల నుంచి డబ్బులు దండుకున్నారు. ఈ క్రమంలో తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) పేరుతో దుండగులు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు చేసి డబ్బులు(money) దోచుకుంటున్నారు.

Chennai Super Kings: ధోనీకేమో అలా.. రుతురాజ్‌కి ఇలా.. ఇదెక్కడి న్యాయం?

Chennai Super Kings: ధోనీకేమో అలా.. రుతురాజ్‌కి ఇలా.. ఇదెక్కడి న్యాయం?

క్రికెట్ మ్యాచ్‌లో ఫలితం ఎలా వచ్చినా.. దాన్ని ఆయా జట్టు కెప్టెన్‌లకే ఆపాదిస్తారు. అంటే.. మ్యాచ్ గెలిస్తే కెప్టెన్ తెలివిగా రాణించాడని, ఓడిపోతే కెప్టెన్ విఫలమయ్యాడని కామెంట్లు వస్తుంటాయి. కానీ.. ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ విషయంలో మాత్రం కాస్త భిన్నమైన వాదనలు

T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో ఎంఎస్ ధోనీ వైల్డ్ కార్డ్ ఏంట్రి..?

T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో ఎంఎస్ ధోనీ వైల్డ్ కార్డ్ ఏంట్రి..?

గత సీజన్లతో పోలిస్తే.. ఈ ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. చివరి ఓవర్లలో వచ్చి.. కాసేపు మెరుపులు మెరిపించి వెళ్లిపోతున్నాడు. ఇప్పటివరకూ ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరుసార్లు బ్యాటింగ్‌కి వచ్చిన ధోనీ..

Dhoni Viral Video: కెమెరామెన్‌ను బెదిరించిన ధోనీ.. ఎందుకంటే..

Dhoni Viral Video: కెమెరామెన్‌ను బెదిరించిన ధోనీ.. ఎందుకంటే..

Watch Video: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్టు ఏదైనా ఉందంటే అది చెన్నై సూపర్ కింగ్స్(CSK) టీమ్ అని చెప్పొచ్చు. దేశంలోని ఏ ప్రాంతంలో సీఎస్‌కే మ్యాచ్‌ జరిగినా.. అక్కడ ప్రేక్షకులు వాలిపోతుంటారు. సీఎస్‌కే ప్లేయర్స్ బౌండరీలు కొట్టినా.. వికెట్ తీసినా..

CSK vs LSG: విధ్వంసం సృష్టించిన సీఎస్కే.. లక్నో ముందు భారీ లక్ష్యం

CSK vs LSG: విధ్వంసం సృష్టించిన సీఎస్కే.. లక్నో ముందు భారీ లక్ష్యం

చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విధ్వంసం సృష్టించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (60 బంతుల్లో 108) శతక్కొట్టడంతో..

తాజా వార్తలు

మరిన్ని చదవండి