• Home » Mrs India 2024

Mrs India 2024

Mrs South India: ‘మిసెస్‌ సౌత్‌ ఇండియా’గా హైదరాబాదీ వర్షారెడ్డి

Mrs South India: ‘మిసెస్‌ సౌత్‌ ఇండియా’గా హైదరాబాదీ వర్షారెడ్డి

మిసెస్‌ సౌత్‌ ఇండియా- 2024 కిరీటం హైదరాబాద్‌కు చెందిన వర్షారెడ్డిని వరించింది. కోయంబత్తూర్‌లో ఇటీవల జరిగిన మిసెస్‌ సౌత్‌ ఇండియా పోటీల్లో ఆమె టైటిల్‌ విజేతగా నిలిచారు.

Sruthi Chakravarthi: మిసెస్ ఇండియా 2024‌ ఫస్ట్ రన్నరప్‌గా హైదరాబాద్‌కి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

Sruthi Chakravarthi: మిసెస్ ఇండియా 2024‌ ఫస్ట్ రన్నరప్‌గా హైదరాబాద్‌కి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

హైదరాబాద్‌కి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శృతి చక్రవర్తి రాజస్థాన్, జైపూర్‌లో జరిగిన మిసెస్ ఇండియా బ్యూటీ కాంటెస్ట్‌లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచి అందరినీ అలరించారు. భరత్24 సమర్పణలో గ్లామానంద్ గ్రూప్ నిర్వహించిన ఈ బ్యూటీ కాంటెస్ట్‌లో ప్రతిభావంతులైన మరో 20 మంది కంటెస్టెంట్స్‌తో పోటీపడిన శృతి చక్రవర్తి.. ఏప్రిల్ 16న జరిగిన ఫైనల్‌లో ఫస్ట్ రన్నరప్‌‌గా నిలిచి ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి