• Home » MP Santosh

MP Santosh

BRS: వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిస్తే చట్టరీత్యా చర్యలు.. భూకబ్జా ఆరోపణలపై ఎంపీ సంతోష్

BRS: వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిస్తే చట్టరీత్యా చర్యలు.. భూకబ్జా ఆరోపణలపై ఎంపీ సంతోష్

షేక్‌పేట భూకబ్జా ఆరోపణలపై ఎంపీ, బీఆర్ఎస్ నేత జోగినపల్లి సంతోష్ కుమార్ స్పందించారు. నిరాధార ఆరోపణలు చేసే వారిపై చట్టప్రకారం ముందుకు వెళ్తామని హెచ్చరించారు. స్థలాన్ని కబ్జా చేశారన్న ఆరోపణలతో ఆదివారం బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైన విషయం విదితమే.

TANA: 'తానా' మహా సభలకు ఎంపీ సంతోష్‌ కుమార్‌కు ప్రత్యేక ఆహ్వానం

TANA: 'తానా' మహా సభలకు ఎంపీ సంతోష్‌ కుమార్‌కు ప్రత్యేక ఆహ్వానం

అమెరికాలోని ప్రముఖ తెలుగు సంఘం 'తానా' (TANA- Telugu Association of North America) నుంచి బీఆర్ఎస్ ఎంపీ, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త సంతోష్‌ కుమార్‌కు (MP Santosh Kumar) ప్రత్యేక ఆహ్వానం అందింది.

Kondagattu Forest: అడవిలో చెట్లు ఉంటాయిగా దత్తత తీసుకోవడం ఎందుకు?.. ఎంపీ సంతోష్‌పై సెటైర్లు

Kondagattu Forest: అడవిలో చెట్లు ఉంటాయిగా దత్తత తీసుకోవడం ఎందుకు?.. ఎంపీ సంతోష్‌పై సెటైర్లు

‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ (Green India challenge) కార్యక్రమం ద్వారా బీఎస్ఆర్ ఎంపీ సంతోష్ కుమార్ మంచి పేరు పొందారు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి