Home » MP Candidate
‘‘బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ప్రకటనలు చూస్తుంటే ఆయన పిచ్చి.. పరాకాష్టకు చేరినట్లనిపిస్తోంది.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు ఆరుగురు నామినేటెడ్ సభ్యుల మద్దతుతో రాజ్యసభలో స్వల్ప ఆధిక్యం లభించింది. బీజేపీకి సొంతంగా 96 మంది ఎంపీలుండగా మొత్తం ఎన్డీయే ఎంపీల సంఖ్య 113.
హిమాచల్ ప్రదేశ్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పొదుపు చర్యలు తీసుకుంటోంది.
కాంగ్రెస్ సీనియర్ నేత, నాందేడ్ లోక్‌సభ ఎంపీ వసంతరావ్ చవాన్ (70) సోమవారం కన్నుమూశారు.
కరోనా కారణంగా రద్దు చేసిన రైళ్లన్నింటినీ పునరుద్దరించేందుకు చర్యలు తీసుకోవాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రామసహాయం రఘురామిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు కొత్తగా ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సోమవారం కోరారు.
వక్ఫ్ చట్టం సవరణ బిల్లు పరిశీలనకు కేంద్రం ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)లో తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు ఎంపీలు ఉన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫొటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని తెలుగు రాష్ట్రాల ఎంపీలు డిమాండ్ చేశారు. అంబేడ్కర్ కృషి వల్లనే భారతీయ రిజర్వ్ బ్యాంకు ఏర్పడిందని, అటువంటి మహనీయుని ఫొటోను కరెన్సీ నోట్లపై ముద్రించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపు తీరును నిరసిస్తూ పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి చేపట్టిన నిరసన కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు.
పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఇండియా కూటమికి చెందిన మహిళా ఎంపీలు ఇలా ఓ ఫొటోకు పోజిచ్చారు.