• Home » Mother

Mother

Hyderabad:  ఎంత నిర్దయురాలివి తల్లీ!

Hyderabad: ఎంత నిర్దయురాలివి తల్లీ!

ఆ తల్లిది గుండెనా? పాషాణమా? అభం శుభం తెలియని 14 ఏళ్ల కూతుర్ని వ్యభిచారంలోకి దించింది. ‘ఆ పాడుపని’ నేను చేయలేనమ్మా అని వేడుకున్నా చిత్రహింసలు పెట్టింది. జట్టు కత్తిరించి.. కర్రతో ఇష్టంవచ్చినట్లు కొట్టింది. ఏడుస్తున్నా కనికరించకుండా బాలికతో వ్యభిచారం చేయించింది. ఇలా ఆ రాకాసి చెరలో చిన్నారి ఏకంగా రెండేళ్లు నరకం చూసింది. జూబ్లీహిల్స్‌లో నివాసం ఉంటూ.. సినిమాల్లో జూనియర్‌ ఆర్టిస్టుగా పనిచేస్తున్న ఓ మహిళ పాల్పడిన దారుణమిది.

INVESTIGATION : అబార్షన మరణంపై విచారణ

INVESTIGATION : అబార్షన మరణంపై విచారణ

పట్టణంలోని కథల వీధిలో గర్భిణి మాధవికి అబార్షన చేసి.. ఆమె ప్రాణాలను బలితీసుకున్న ఫర్హానా, ఆమె తల్లి ఖురేషిపై ప్రభుత్వ ఆసుపత్రి ఏరియా పీపీ యూనిట్‌ అధికారి డాక్టర్‌ కల్యాణ్‌ చక్రవర్తి శనివారం టూటౌన పోలీస్‌ స్టేషనలో ఫిర్యాదు చేశారు. వజ్రకరూరుకు చెందిన గర్భిణి మాధవికి వీరు అనధికారికంగా తమ ఇంట్లో అబార్షన చేశారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె మృతిచెందారు. ఫర్హానా ఇంటిని డీఎంహెచఓ డాక్టర్‌ ఈబీ దేవి, డీపీఎంఓ ...

CRIME : కూతురు వద్దనుకుంటే  తల్లి లేకుండా పోయింది..!

CRIME : కూతురు వద్దనుకుంటే తల్లి లేకుండా పోయింది..!

జనంలో ఇంకా మార్పు రాలేదు. కొడుకులకు దీటుగా, ఆ మాటకొస్తే.. కొడుకులకు మించి కూతుళ్లు దూసుకుపోతున్నా.. ఆమెపట్ల ఇంకా వివక్ష కొనసాగుతోంది. వారసుడు కావాలి అనే యావలో.. కూతురు అని తెలియగానే గర్భంలోనే ప్రాణం తీస్తున్నారు. లింగ నిర్ధారణ నేరమని తెలిసినా.. కాసులకు కక్కుర్తిపడి కొన్ని స్కానింగ్‌ సెంటర్లలో చెప్పేస్తున్నారు. భ్రూణ హత్యలకు పరోక్షంగా సహకరిస్తున్నారు. అలాంటి ఘటనే గుంతకల్లులో జరిగింది...

Hyderabad: కన్నతల్లిని కడతేర్చిన తనయుడు.. కిరాతకంగా గొంతుకోసి, బండరాయితో మోది..

Hyderabad: కన్నతల్లిని కడతేర్చిన తనయుడు.. కిరాతకంగా గొంతుకోసి, బండరాయితో మోది..

స్నేహితులతో కలిసి కన్న తల్లిని కడతేర్చిన కొడుకు ఉదంతం దుండిగల్‌ పోలీస్‏స్టేషన్‌(Dundigal Police Station) పరిధిలోని సతీష్‌ సొసైటీలో జరిగింది. ఇటీవల లభ్యమైన గుర్తు తెలియని మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు.

Viral: దేవుడా.. తల్లికి తన చర్మం ఒలిచి చెప్పులు కుట్టిచ్చిన పుత్రరత్నం!

Viral: దేవుడా.. తల్లికి తన చర్మం ఒలిచి చెప్పులు కుట్టిచ్చిన పుత్రరత్నం!

మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి తన చర్మంతో చేసిన చెప్పులను తల్లికి బహుమతిగా ఇచ్చాడు.

TG News:  చేతులపై మోస్తూ.. పరీక్షలు రాయిస్తూ..

TG News: చేతులపై మోస్తూ.. పరీక్షలు రాయిస్తూ..

నిర్మల్ జిల్లా: చిన్నప్పుడే పోలియో కారణంగా దివ్యాంగుడైన తన కొడుకును ఎలాగైనా విద్యావంతుడిగా చూడాలని ఆ తల్లి కలలు కంది. అందుకోసం చిన్నప్పటి నుంచి కొడుకును తన చేతుల మీదుగా తీసుకువెళ్లి చదివించింది. ఇప్పుడు తన కొడుకు పదో తరగతి పరీక్షలు రాస్తుండడంతో ఆ తల్లి ప్రతిరోజూ తన కొడుకును ఎత్తుకుని పరీక్షా కేంద్రానికి తీసుకువెళ్ళి పరీక్ష రాయిస్తుంది.

Viral: ఐఐఎంలో చదువుతున్న కొడుకుకు ఉత్తరం రాసిన తల్లి.. అందులో ఆమె కొడుకుకు ఇచ్చిన సలహాలేంటంటే..!

Viral: ఐఐఎంలో చదువుతున్న కొడుకుకు ఉత్తరం రాసిన తల్లి.. అందులో ఆమె కొడుకుకు ఇచ్చిన సలహాలేంటంటే..!

ఐఐఎం చదువుతున్న కొడుకుకు ఓ తల్లి ఇచ్చిన సలహాలు ఇవీ..

Mentulu: మేలైన మెంతులు.. రోజుకు ఎన్ని తినాలంటే..!

Mentulu: మేలైన మెంతులు.. రోజుకు ఎన్ని తినాలంటే..!

మెంతులను నిల్వ పచ్చళ్లలో తప్ప వంటకాలలో పెద్దగా ఉపయోగించం. కానీ పాలిచ్చే తల్లులకు మెంతులు మేలు చేస్తాయి. పాల ఉత్పత్తిని పెంచి, పసికందుకు పాల కొరత తీరుస్తాయి. పాలిచ్చే తల్లుల ఆహారంలో మెంతులను చేర్చడం

Shocking: భగవంతుడా.. ఇంతకంటే దారుణం ఉంటుందా..? తల్లి శవం కంపు కొడుతున్నా అదే ఇంట్లో వారం రోజులుగా కూతురు..!

Shocking: భగవంతుడా.. ఇంతకంటే దారుణం ఉంటుందా..? తల్లి శవం కంపు కొడుతున్నా అదే ఇంట్లో వారం రోజులుగా కూతురు..!

సోషల్ మీడియా కారణంగా వివిధ ప్రాంతాలలో వెలుగులోకి వచ్చే కొన్ని సంఘటనలు ఉలిక్కిపడేలా చేస్తుంటాయి. ఇప్పుడూ అలాంటి సంఘటన అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. కన్నతల్లి మరణంచి ఆ మృతదేహం కంపు కొడుతున్నా అదే ఇంట్లో వారం రోజులపాటు ఉందొక కూతురు.

Mother Milk: తల్లి పాలు నిల్వ చేయాలనుకుంటున్నారా? డాక్టర్ల సలహా ఇదే!

Mother Milk: తల్లి పాలు నిల్వ చేయాలనుకుంటున్నారా? డాక్టర్ల సలహా ఇదే!

డాక్టర్ ! నేను రెండు నెలల క్రితం తల్లినయ్యాను. ఇప్పుడు బిడ్డను వదలి ఉద్యోగానికి వెళ్లక తప్పదు. అయితే బిడ్డకు పోత పాలు పట్టడం నాకు ఇష్టం లేదు. నా దగ్గర సరిపడా పాలు ఉన్నాయి కాబట్టి వాటిని నిల్వ చేసి బిడ్డకు పట్టించాలని అనుకుంటున్నాను. ఇలా పాలను నిల్వ చేసే సురక్షితమైన విధానాలు ఉన్నాయా?

తాజా వార్తలు

మరిన్ని చదవండి