• Home » Mother

Mother

Warangal: తల్లడిల్లిన బాలింత!

Warangal: తల్లడిల్లిన బాలింత!

ఆస్పత్రిలో బెడ్‌ లేక ఓ బాలింత ఆవరణలోని చెట్టు కింద గడపాల్సి వచ్చింది. ఇంక్యుబేటర్‌లో ఉన్న బిడ్డను చూసుకుంటూ వార్డు ఎదుట నేలపై కూర్చొని పడిగాపులు కాయాల్సి వచ్చింది.

Viral News: వయస్సు 23.. పిల్లలు 24.. మహిళ సంచలన రికార్డు

Viral News: వయస్సు 23.. పిల్లలు 24.. మహిళ సంచలన రికార్డు

ఒకరిద్దర్ని కని వారిని పోషించి, ఉన్నతంగా తీర్చిదిద్దడమే కష్టంగా మారిన ఈ సమాజంలో ఏకంగా ఓ మహిళ 24 మంది పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఆమెకు 50 పదుల వయస్సు ఉంటుందిలే అనుకునేరూ. ఆమె ప్రస్తుత వయస్సు 23 ఏళ్లే.

Narayankhed: సెల్‌ఫోన్‌ కోసం తల్లిని కొట్టి చంపిన కొడుకు

Narayankhed: సెల్‌ఫోన్‌ కోసం తల్లిని కొట్టి చంపిన కొడుకు

సెల్‌ఫోన్‌ కొనేందుకు రూ. 20 వేలు ఇవ్వలేదని తల్లిని కొట్టి చంపేశాడో కొడుకు. ఆపై బంధువుల వద్ద ఆమెది సహజ మరణంగా చిత్రీకరించాడు.

Kolkata: డబ్బుపై కాంక్ష లేదమ్మా.. నా పేరు పక్కన డిగ్రీలుండాలి

Kolkata: డబ్బుపై కాంక్ష లేదమ్మా.. నా పేరు పక్కన డిగ్రీలుండాలి

తమ కూతురు దారుణ హత్యాచార ఘటన మిగిల్చిన విషాదం నుంచి జూనియర్‌ వైద్యురాలి తల్లిదండ్రులు ఇంకా తేరుకోవడం లేదు.

Delhi : పాలిస్తూనే ప్రాణం తీసింది!

Delhi : పాలిస్తూనే ప్రాణం తీసింది!

దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని నవజాత శిశువును కన్న తల్లే చంపేసింది. నాలుగో సంతానంగా మళ్లీ ఆడపిల్లే పుట్టడంతో ఆ వివాహిత(28) పాలిస్తూనే ఆ శిశువును గొంతు నులిమి ప్రాణం తీసిందని పోలీసులు తెలిపారు.

Nalgonda: కన్న కొడుకులే కాలయములు

Nalgonda: కన్న కొడుకులే కాలయములు

కన్న కొడుకులే వాళ్ల పాలిట కాలయములయ్యారు. తాగిన మైకంలో కసాయిల్లాగా మారారు. ఒకడు తల్లి గొంతు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఆ తరువాత అదే కత్తితో తనూ గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Mahabubabad: కొడుకు మృతితో ఆగిన సవతి తల్లి గుండె

Mahabubabad: కొడుకు మృతితో ఆగిన సవతి తల్లి గుండె

తాను కన్నతల్లి కాకపోయినా పెంచి పెద్ద చేసిన కుమారుడి మరణాన్ని సవతి తల్లి జీర్ణించుకోలేకపోయింది. కుమారుడి మృతదేహం వద్ద ఏడుస్తూ గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచింది.

Viral News: కుమారుడిపై తల్వార్‌తో దాడి.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా..?

Viral News: కుమారుడిపై తల్వార్‌తో దాడి.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా..?

తల్లికి పిల్లలు ఎప్పుడూ పిల్లలే. ఎదిగిన సరే బిడ్డలపై మమకారం చూపిస్తుంటారు. కళ్లముందు దాడి చేసే ప్రయత్నం చేస్తే ఎంతకైనా తెగిస్తారు. మహారాష్ట్రలో ఇలాంటి ఘటన జరిగింది.

I-Phone: ఐ-ఫోన్ పిచ్చి.. ఏం చేశాడంటే..?

I-Phone: ఐ-ఫోన్ పిచ్చి.. ఏం చేశాడంటే..?

ఫోన్లలో రారాజు ఐ-ఫోన్. మొబైల్ ధర కూడా అంతేలా ఉంటుంది. మంచి ఫీచర్స్, యాంటీ వైరస్ ఉండటంతో సాధారణ ఫోన్ల కన్నా రెట్టింపు ధర ఉంటుంది. కొత్త మోడల్ రిలీజ్ అయ్యిందంటే చాలు.. ఐ ఫోన్ లవర్స్ వెయిట్ చేసి మరి కొనుగోలు చేస్తారు. ఐ ఫోన్ అనేది స్టేటస్ సింబల్. మిడిల్ క్లాస్ పీపుల్ కొనడం, వాడటం సాధ్యం కాదు. మరి పూలు విక్రయించే వారు కొనడం సాధ్యమేనా.. లేదు.. కానీ ఓ యువకుడు మొబైల్ కోసం పట్టుబట్టాడు.

Chegunta : గ్రామస్థుల సూటిపోటి మాటలు.. మనస్తాపంతో తల్లీకూతుళ్ల ఆత్మహత్య

Chegunta : గ్రామస్థుల సూటిపోటి మాటలు.. మనస్తాపంతో తల్లీకూతుళ్ల ఆత్మహత్య

ఓ వైపు గ్రామస్థుల ఎత్తిపొడుపు మాటలు, మరో వైపు ఒంటరి బతుకులు భరించలేక ఆత్మహత్యే శరణ్యమని భావించిన తల్లీకూతుళ్లు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మెదక్‌ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి