• Home » Morbi Bridge Tragedy

Morbi Bridge Tragedy

Gujarat Bridge Tragedy: మోదీ పాత వీడియోను విడుదల చేసి నిలదీసిన విపక్షాలు

Gujarat Bridge Tragedy: మోదీ పాత వీడియోను విడుదల చేసి నిలదీసిన విపక్షాలు

కోల్‌కతా: గుజరాత్‌లోని మోర్బి బ్రిడ్జి దుర్ఘటనలో130 మందికి పైగా మృతిచెందడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తృణమూల్ కాంగ్రెస్ నిలదీసింది. 2016లో బీజేపీ ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీని టార్గెట్ చేస్తూ ప్రధాని మాట్లాడిన వీడియోను రిలీజ్ చేసింది. గుజరాత్ దుర్ఘటనపై ఇప్పుడు మోదీ ఏమంటారని నిలదీసింది.

Morbi bridge tragedy: ప్రాణాలతో బయటపడిన 4 ఏళ్ల బాలుడు.. కానీ తల్లిదండ్రులు మృతి

Morbi bridge tragedy: ప్రాణాలతో బయటపడిన 4 ఏళ్ల బాలుడు.. కానీ తల్లిదండ్రులు మృతి

మోర్బి: యావద్దేశాన్ని కుదిపేసిన గుజరాత్‌లోని మోర్బీ వంతెన కుప్పకూలిన విషాద ఘటనలో ఓ నాలుగేళ్ల బాలుడు మృత్యుంజయుడిలా ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే, ఆ చిన్నారి తల్లిదండ్రుల మాత్రం కన్నుమూశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి
ASBL Spectra