• Home » Moon

Moon

Rajasthan Minister: చంద్రయాన్-3 సక్సెస్‌పై వ్యాఖ్యానించి నవ్వులపాలైన మంత్రి.. ఏమన్నారో తెలిస్తే నవ్వాగదు..!

Rajasthan Minister: చంద్రయాన్-3 సక్సెస్‌పై వ్యాఖ్యానించి నవ్వులపాలైన మంత్రి.. ఏమన్నారో తెలిస్తే నవ్వాగదు..!

చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి ల్యాండర్ మనదే కావడంతో ప్రపంచ దేశాలన్నీ ‘జయహో భారత్’ అని వేనోళ్లా కీర్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే చంద్రయాన్-3 ప్రయోగం గురించి ప్రశంసించబోయి రాజస్థాన్‌కు చెందిన క్రీడా శాఖా మంత్రి అశోక్ చంద్నా పరువు పోగొట్టుకున్నారు.

Chandrayaan 3: సేఫ్‌గా ల్యాండ్ అయిన విక్రమ్ ల్యాండర్ చందమామపై తీసిన ఫొటోలు వచ్చేశాయ్..!

Chandrayaan 3: సేఫ్‌గా ల్యాండ్ అయిన విక్రమ్ ల్యాండర్ చందమామపై తీసిన ఫొటోలు వచ్చేశాయ్..!

జాబిల్లిపై సురక్షితంగా ల్యాండ్ అయిన చంద్రయాన్-3కి సంబంధించి.. ఈ ఘనత సాధించిన భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కమ్మని కబురు దేశ ప్రజలకు అందించింది. చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్‌కు, బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంతో(MOX-ISTRAC) కమ్యూనికేషన్ లింక్ ఏర్పడినట్లు ట్విటర్ వేదికగా ఇస్రో వెల్లడించింది. అంతేకాదు.. ల్యాండర్ చంద్రుడిపై దిగాక తీసిన ఫొటోలను కూడా ట్విటర్‌లో పోస్ట్ చేసింది.

Chandrayaan-3: చంద్రయాన్-3 ల్యాండ్ అయింది.. చందమామపై నెక్ట్స్ ఏం జరగబోతోందంటే..

Chandrayaan-3: చంద్రయాన్-3 ల్యాండ్ అయింది.. చందమామపై నెక్ట్స్ ఏం జరగబోతోందంటే..

చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతమైంది. జాబిల్లిపై భారత్‌ జెండా పాతింది. అంతరిక్ష చరిత్రలో ఇస్రో సరికొత్త రికార్డు సృష్టించింది. చంద్రయాన్‌-3 జాబిల్లిపై అడుగుపెట్టింది. చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్‌-3 సురక్షితంగా ల్యాండ్ అయింది. 40 రోజులు ప్రయాణించి చంద్రయాన్‌-3 జాబిల్లిపై దిగింది. ఇప్పుడు ‘వాట్ నెక్ట్స్’ అనే ప్రశ్న చాలామందిలో ఉత్సుకత రేకెత్తిస్తోంది.

Chandrayaan-3: పాఠశాలల్లో చంద్రయాన్ 3ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు.. కానీ..

Chandrayaan-3: పాఠశాలల్లో చంద్రయాన్ 3ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు.. కానీ..

చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై అడుగుపెట్టడానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు చంద్రయాన్ 3 చంద్రుడిపై అడుగుపెడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు.

Chandrayaan-3: గుడ్ న్యూస్.. చంద్రయాన్ 3కి స్వాగతం పలికిన చంద్రయాన్ 2!

Chandrayaan-3: గుడ్ న్యూస్.. చంద్రయాన్ 3కి స్వాగతం పలికిన చంద్రయాన్ 2!

చంద్రయాన్ 3 ఎప్పుడెప్పుడు చంద్రుడిపై అడుగుపెడుతుందా అని ఎదురుచూస్తున్న దేశ ప్రజలకు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఓ శుభవార్త చెప్పింది.

Chandrayaan-3: చంద్రయాన్-3 మరో మైలురాయి.. కళ్లన్నీ ఆగస్టు 23పైనే.. ఆ రోజు ఏం జరగబోతోంది?..

Chandrayaan-3: చంద్రయాన్-3 మరో మైలురాయి.. కళ్లన్నీ ఆగస్టు 23పైనే.. ఆ రోజు ఏం జరగబోతోంది?..

చంద్రయాన్-3 అత్యంత కీలకమైన మరో ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేసుకుంది. చంద్రుని ఉపరితలానికి మరింత చేరువైంది. స్పేస్‌క్రాఫ్ట్ కక్ష్య విన్యాసానాన్ని 174 కి.మీ×1437కి.మీ.లకు తగ్గించినట్టు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) బుధవారం ప్రకటించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి