Home » Monsoon
భాగ్యనగరానికి వరదల ముప్పు పొంచి ఉందా? అంటే అవుననే అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. జులైలో భారీ వర్షాలతో అల్లాడిన హైదరాబాద్ వాసులకు(Hyderbad Rains) మరో గండం పొంచి ఉంది. ఆగస్టు నెలలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అధికారులు బుధవారం తెలిపారు.
Monsoon Health Tips: ప్రతీ సీజన్‌లో ఏవో ఒక అనారోగ్య సమస్యలు ప్రజలను వేధిస్తూనే ఉంటాయి. అయితే, వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ఈ సమస్య మరింత పెరుగుతుంది. ముఖ్యంగా ఈ సీజన్‌లో అనేక రకాల వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. వాతావరణంలో మార్పులు, వర్షాలు, వరదలు, బురద పేరుకుపోవడం, దోమలు వృద్ధి చెందడం వంటివి..