• Home » Monkey

Monkey

Viral Video: అరటిపండును ఎలా తినాలో.. ఈ కోతిని చూసి నేర్చుకోవాల్సిందే..

Viral Video: అరటిపండును ఎలా తినాలో.. ఈ కోతిని చూసి నేర్చుకోవాల్సిందే..

చాలా మంది ఆహారం తినే సమయంలో శుభ్రతం పాటించరు. పండ్లు తినే సయమంలో నీళ్లతో కడగడం, సరిగ్గా తొక్క తీయడం వంటి పనులు చేయకుండానే తినేస్తుంటారు. ఇలాంటి వారికి కనువిప్పు కలిగేలా అప్పుడప్పుడూ జంతువులు.. ఆచరణలో చేసి చూపిస్తుంటాయి. తాజాగా, ఓ కోతి అరటి పండు తినడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

Viral Video: ఈ కోతి చాలా సాఫ్ట్ గురూ.. బంతి భోజనంలో ఏం చేసిందో చూడండి..

Viral Video: ఈ కోతి చాలా సాఫ్ట్ గురూ.. బంతి భోజనంలో ఏం చేసిందో చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ కార్యక్రమంలో ప్రజలంతా నేలపై కూర్చుని బంతి భోజనాలు చేస్తుంటారు. అయితే ఈ సమయంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఎక్కడి నుంచి వచ్చిందో గానీ.. సడన్‌గా ఓ కోతి అక్కడికి వచ్చింది. వచ్చీ రావడంతోనే...

Viral Video: పడగెత్తిన కోబ్రా ముందే కోతి వింత చేష్టలు.. మరో పామును మెడలో వేసుకోవడంతో చివరకు..

Viral Video: పడగెత్తిన కోబ్రా ముందే కోతి వింత చేష్టలు.. మరో పామును మెడలో వేసుకోవడంతో చివరకు..

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ కోతి విచిత్ర ప్రవర్తన చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. పక్క పక్కనే ఉన్న రెండు పాములు కోతి కంటపడతాయి. వాటిని చూడగానే కోతికి ఆడుకోవాలని ఇంట్రెస్ట్ పుట్టినట్లుంది. వెంటనే కోతి..

Viral Video: చంటి పిల్లాడిలా యువతి పైకి ఎక్కిన కోతి.. చివరకు ఏం చేసిందో చూస్తే.. అవాక్కవుతారు..

Viral Video: చంటి పిల్లాడిలా యువతి పైకి ఎక్కిన కోతి.. చివరకు ఏం చేసిందో చూస్తే.. అవాక్కవుతారు..

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి పర్యాటక ప్రాంతంలో పర్యటిస్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుంటుంది. ఓ చేతిలో జ్యూస్ బాటిల్, మరో చేతిలో స్మార్ట్ ఫోన్ పట్టుకుని నడుస్తూ వస్తున్న ఆమెను.. సమీపంలో ఉన్న ఓ కోతి..

Viral Video: చిరుతపులితో దొంగా పోలీస్ ఆట.. ఈ కోతి టాలెంట్ చూస్తే నవ్వు ఆపుకోలేరు..

Viral Video: చిరుతపులితో దొంగా పోలీస్ ఆట.. ఈ కోతి టాలెంట్ చూస్తే నవ్వు ఆపుకోలేరు..

కోతి చేష్టలు చూస్తే కొన్నిసార్లు విసుగు తెప్పించినా.. చూడటానికి మాత్రం అందరికీ తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. సాధారణంగా సర్కస్‌లో వివిధ రకాల విన్యాసాలు చేస్తూ అందరినీ నవ్వించే కోతులను చూస్తుంటాం. కొన్నిసార్లు నిజ జీవితంలోనూ చాలా కోతులు ఇలా ప్రవర్తిస్తండడం చూస్తూనే ఉంటాం. ఇలాంటి...

Viral Video: స్విమ్మింగ్‌పూల్‌ను ఆక్రమించిన కోతులు.. ఏం చేస్తున్నాయో చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Viral Video: స్విమ్మింగ్‌పూల్‌ను ఆక్రమించిన కోతులు.. ఏం చేస్తున్నాయో చూస్తే అవాక్కవ్వాల్సిందే..

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. కోతుల సమూహానికి జలకాడాలని కోరిక పుట్టినట్లుుంది. అయితే రొటీన్‌గా వంకలు, వాగులు, జలపాతాలు కాకుండా కొత్తగా ఎంజాయ్ చేయాలని అనుకున్నాయి. ఇంతలో...

Viral Video: వస్తు మార్పిడి అంటే ఇదేనేమో.. ఈ కోతి తెలివి మామూలుగా లేదుగా..

Viral Video: వస్తు మార్పిడి అంటే ఇదేనేమో.. ఈ కోతి తెలివి మామూలుగా లేదుగా..

కోతుల చేష్టలు కొన్నిసార్లు విసుగు తెప్పించినా.. అప్పుడప్పుడూ వాటి తెలివి చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. మనుషుల వద్ద ఉన్న వస్తువులను లాక్కుని ముప్పుతిప్పులు పెట్టడం చూస్తుంటాం. ఇలాంటి సమయాల్లో కొన్ని కోతులు ఎంతో తెలివిగా వ్యవహరిస్తుంటాయి. తమకు కావాల్సిన ...

Viral Video: కోతికే చక్కిలిగింతలు పెట్టిన యువతి.. చివరకు దాని రియాక్షన్ చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Viral Video: కోతికే చక్కిలిగింతలు పెట్టిన యువతి.. చివరకు దాని రియాక్షన్ చూస్తే అవాక్కవ్వాల్సిందే..

కోతులు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తుంటాం. కొన్నిసార్లు కోతి చేష్టలు చేసి అందరినీ నవ్విస్తే.. మరికొన్నిసార్లు చిరాకు తెప్పిస్తుంటాయి. ఇక వాటిని కెలికితే మాత్రం చివరకు చుక్కలు చూపిస్తుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో...

Viral Video: గుడ్లపై కన్నేసిన బబూన్లు.. తరిమికొట్టాలని చూసిన పక్షులు.. చివరకు చూస్తుండగానే..

Viral Video: గుడ్లపై కన్నేసిన బబూన్లు.. తరిమికొట్టాలని చూసిన పక్షులు.. చివరకు చూస్తుండగానే..

కోతులు, బబూన్లు, లంగూర్లు ఓకే జాతి అయినా వాటి ప్రవర్తన మాత్రం చిత్ర విచిత్రంగా ఉంటుంది. కోతులు దుకాణాల్లోని పండ్లు, కూరగాయలు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించడాన్ని చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే...

National : విస్తరిస్తున్న  ఎంపాక్స్‌

National : విస్తరిస్తున్న ఎంపాక్స్‌

ఆఫ్రికా దేశాలను వణికిస్తున్న ఎంపాక్స్‌(కోతుల నుంచి వ్యాపించే అరుదైన వ్యాధి) ఇప్పుడు పాకిస్థాన్‌కూ వ్యాపించింది. ముగ్గురు వ్యక్తుల్లో ఎంపాక్స్‌ లక్షణాలు ఉన్నట్టు పాక్‌ వైద్యులు నిర్ధారించారు. వారిని ఐసోలేషన్‌లో ఉంచారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి