Home » Moinabad farm house
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించడానికి నిరాకరిస్తూ, పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌ను హైదరాబాద్ ఏసీబీ కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో.. ఆ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు నేడు కీలక ఆదేశాలు జారీ చేసింది.
మొయినాబాద్ ఫామ్‌హౌస్ (Moinabad farm house) ఘటనపై ఎమ్మెల్యే రఘునందన్‌రావు (Raghunandan Rao) ఈడీకి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు రూ.వందల కోట్లు.. ఎక్కడి నుంచి వచ్చాయో తేల్చాలని కోరారు.