• Home » Moinabad farm house

Moinabad farm house

Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్‌ డీల్ కేసు... హైకోర్టు కీలక నిర్ణయం

Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్‌ డీల్ కేసు... హైకోర్టు కీలక నిర్ణయం

తెలంగాణ (Telangana) రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫాంహౌస్‌ డీల్ కేసు (Moinabad Farmhouse Case)కు సంబంధించి.. తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కీలక నిర్ణయం తీసుకుంది.

MLAs poaching Case: ముగ్గురు నిందితుల పిటిషన్‌పై సుప్రీంకోర్టు అసహనం

MLAs poaching Case: ముగ్గురు నిందితుల పిటిషన్‌పై సుప్రీంకోర్టు అసహనం

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు రిమాండ్ విధించడాన్ని ముగ్గురు నిందితులు రామచంద్రభారతి అలియాస్‌ సతీష్ శర్మ, నందకుమార్‌, సింహయాజిలు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.

TRS MLAs poaching: ఫామ్‌హౌస్‌ ఫైల్స్‌లో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలకు అసాధారణ భద్రత

TRS MLAs poaching: ఫామ్‌హౌస్‌ ఫైల్స్‌లో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలకు అసాధారణ భద్రత

ఫామ్‌హౌస్‌ ఫైల్స్‌లో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలకు అసాధారణ భద్రత కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు (Guvvala Balaraju, Rega Kantha Rao) రోహిత్‌‌రెడ్డి, హర్షవర్ధన్‌‌రెడ్డి మంత్రిస్థాయి భద్రత కల్పించారు.

Moinabad formhouse case: సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు

Moinabad formhouse case: సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు

మొయినాబాద్ పామ్‌హౌస్ కేసు విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

TRS MLAs Purchase: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కొత్తకోణం

TRS MLAs Purchase: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కొత్తకోణం

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు (TRS MLAs Purchase) వ్యవహారంలో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది.

TRS MLAs Purchase: ఫామ్‌హౌస్‌ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

TRS MLAs Purchase: ఫామ్‌హౌస్‌ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

మొయినాబాద్ ఫామ్‌హౌస్‌ (Moinabad farmhouse)‌లో ఎమ్మెల్యేల వ్యవహారంపై మంత్రి కేటీఆర్ (Minister KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. ఫామ్‌హౌస్‌ కేసును దర్యాప్తు సంస్థలు చూస్తున్నాయని, దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేలా మాట్లాడబోమని ప్రకటించారు.

TRS MLAs కొనుగోలు అంశంపై హైకోర్టు కీలక ఆదేశాలు

TRS MLAs కొనుగోలు అంశంపై హైకోర్టు కీలక ఆదేశాలు

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ముగ్గురు నిందితులకు రిమాండ్‌ విధించడానికి నిరాకరిస్తూ, పోలీసుల రిమాండ్‌ రిపోర్ట్‌ను హైదరాబాద్‌ ఏసీబీ కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో.. ఆ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు నేడు కీలక ఆదేశాలు జారీ చేసింది.

TRS MLAs poaching case: ఈడీకి రఘునందన్‌రావు ఫిర్యాదు

TRS MLAs poaching case: ఈడీకి రఘునందన్‌రావు ఫిర్యాదు

మొయినాబాద్ ఫామ్‌హౌస్ (Moinabad farm house) ఘటనపై ఎమ్మెల్యే రఘునందన్‌రావు (Raghunandan Rao) ఈడీకి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు రూ.వందల కోట్లు.. ఎక్కడి నుంచి వచ్చాయో తేల్చాలని కోరారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి