• Home » Mohan Babu

Mohan Babu

Mohan Babu: మోహన్ బాబు సిబ్బంది వీడియో హల్‌చల్.. ఏం జరిగిందంటే

Mohan Babu: మోహన్ బాబు సిబ్బంది వీడియో హల్‌చల్.. ఏం జరిగిందంటే

Telangana: మోహన్ బాబు వ్యక్తిగత సిబ్బంది జల్‌పల్లి అటవీప్రాంతంలో అడవి పందులను వేటాడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారాయి. మోహన్‌బాబు వద్ద పనిచేసే మేనేజర్ కిరణ్‌పైనే ప్రధాన ఆరోషణలు ఉన్నాయి.

Mohan Babu: జర్నలిస్టుపై దాడి కేసు.. మోహన్‌బాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

Mohan Babu: జర్నలిస్టుపై దాడి కేసు.. మోహన్‌బాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

జర్నలిస్టుపై దాడి కేసులో ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ సినీ నటుడు మోహన్‌బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.

Mohanbabu: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. మోహన్‌బాబు అరెస్ట్ ఎప్పుడంటే

Mohanbabu: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. మోహన్‌బాబు అరెస్ట్ ఎప్పుడంటే

Telangana: నటుడు మోహన్‌ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈనెల 24 వరకు మోహన్‌బాబుకు కోర్టు గడువు ఇచ్చిందని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. 24 తర్వాత మోహన్‌బాబుకు...

Mohan Babu: ముందస్తు బెయిల్‌పై.. మోహన్‌బాబు పిటిషన్‌ వాయిదా

Mohan Babu: ముందస్తు బెయిల్‌పై.. మోహన్‌బాబు పిటిషన్‌ వాయిదా

టీవీ చానల్‌ లోగోతో జర్నలిస్టుపై దాడికి సంబంధించిన కేసులో ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేస్తూ సినీనటుడు మోహన్‌బాబు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా పడింది.

Mohan Babu: తప్పు నాదే.. క్షమించండి

Mohan Babu: తప్పు నాదే.. క్షమించండి

జర్నలిస్టుపై దాడి ఘటనలో సినీనటుడు మోహన్‌ బాబు తన తప్పును అంగీకరించారు. బాధిత జర్నలిస్టు రంజిత్‌, అతని కుటుంబ సభ్యులకు స్వయంగా క్షమాపణలు చెప్పారు.

 Manchu MohanBabu: మోహన్‌బాబు ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్

Manchu MohanBabu: మోహన్‌బాబు ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్

జర్నలిస్ట్‌పై దాడి నేపథ్యంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు అయింది. ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆయన ఆశ్రయించారు. కాని బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.

Manchu Manoj: నేను రమ్మంటేనే మీడియా లోపలికి..

Manchu Manoj: నేను రమ్మంటేనే మీడియా లోపలికి..

సినీ నటుడు మోహన్‌ బాబు నివాసంలో మీడియాపై దాడి ఘటనపై అతని కుమారుడు మంచు మనోజ్‌ స్పందించారు. ఈ విషయంలో మీడియా వారి తప్పేమీ లేదని, తాను రమ్మంటేనే మీడియా వారు తమ ఇంట్లోకి వచ్చారని స్పష్టం చేశారు.

మోహన్‌బాబు కేసులో దర్యాప్తు ముమ్మరం

మోహన్‌బాబు కేసులో దర్యాప్తు ముమ్మరం

మోహన్‌బాబుపై నమోదైన కేసుకు సంబంధించి రాచకొండ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే సాంకేతిక ఆధారాలు సేకరించిన పోలీసులు.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

High Court: మోహన్‌బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ

High Court: మోహన్‌బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ

జర్నలిస్టుపై దాడి కేసులో సినీనటుడు మోహన్‌బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు ముందస్తు బెయిలు ఇవ్వడానికి న్యాయస్థానం నిరాకరించింది.

Hyderabad: మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు..

Hyderabad: మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు..

సినీ నటుడు మంచు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు అయ్యింది. ఓ మీడియా ప్రతినిధిపై దాడి కేసులో రాచకొండ పోలీసులు తనపై నమోదు కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో మోహన్ బాబు పిటిషన్ వేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి