• Home » Mohammed Shami

Mohammed Shami

Mohammed Shami: షమీని ఎగరేసుకుపోయిన సన్‌రైజర్స్.. కావ్య పాప అనుకున్నది సాధించింది

Mohammed Shami: షమీని ఎగరేసుకుపోయిన సన్‌రైజర్స్.. కావ్య పాప అనుకున్నది సాధించింది

Mohammed Shami: ఐపీఎల్ వేలంలో పాత రికార్డులన్నీ తుడిచి పెట్టుకుపోతున్నాయి. ఊహించని ధరకు పలుకుతున్నారు స్టార్ ప్లేయర్లు. టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమి కూడా మంచి ధర పలికాడు.

Gautam Gambhir: ఆసీస్ పొగరు అణిచేందుకు రాక్షసుడ్ని దింపుతున్న గంభీర్.. ఇక దబిడిదిబిడే

Gautam Gambhir: ఆసీస్ పొగరు అణిచేందుకు రాక్షసుడ్ని దింపుతున్న గంభీర్.. ఇక దబిడిదిబిడే

Gautam Gambhir: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడు టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్. ఎలాగైనా సిరీస్‌ను సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. అందుకోసం అవసరమైన స్ట్రాటజీలను సిద్ధం చేస్తున్నాడు.

Mohammed shami: నేనిప్పుడు 100 శాతం ఫిట్‌గా ఉన్నా: షమీ

Mohammed shami: నేనిప్పుడు 100 శాతం ఫిట్‌గా ఉన్నా: షమీ

శస్త్రచికిత్స నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఈ ఆటగాడు ఆస్ట్రేలియా టూర్ లో పార్టిసిపేట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ఎన్‌సీఏలో ఉన్న ఈ స్టార్ పేసర్ న్యూజిలాండ్‌తో తొలి టెస్టు ముగిసిన తర్వాత ఆదివారం నెట్స్‌లో పూర్తిస్థాయిలో బౌలింగ్ చేశాడు.

Mohammed Shami: ఆ రాత్రి 19వ అంతస్తు బాల్కనీలో నిల్చున్నాడు.. షమీ ఆత్మహత్యాయత్నంపై స్నేహితుడి షాకింగ్ వ్యాఖ్యలు!

Mohammed Shami: ఆ రాత్రి 19వ అంతస్తు బాల్కనీలో నిల్చున్నాడు.. షమీ ఆత్మహత్యాయత్నంపై స్నేహితుడి షాకింగ్ వ్యాఖ్యలు!

గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ చేసిన మాయాజాలం క్రికెట్ ప్రేమికులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అంతకు ముందు వ్యక్తిగతంగా, ఆటపరంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న షమీ ఆ ప్రపంచకప్‌తో మళ్లీ గాడిలో పడ్డాడు.

MS Dhoni: అదే ధోనీ స్ట్రాటజీ.. అప్పుడే రిటైర్ అవుతాడు.. బౌలర్ షమీ ఆసక్తికర వ్యాఖ్యలు!

MS Dhoni: అదే ధోనీ స్ట్రాటజీ.. అప్పుడే రిటైర్ అవుతాడు.. బౌలర్ షమీ ఆసక్తికర వ్యాఖ్యలు!

టీమిండియాకు నాయకత్వం వహించిన గొప్ప కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోనీ ఒకడు. ధోనీ సారథ్యంలోని టీమిండియా టీ20, వన్డే, ఛాంపియన్స్ ట్రోఫీలను సాధించింది. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి ఎప్పుడో వైదొలిగిన ధోనీ ఇప్పటికీ ఐపీఎల్ ఆడుతున్నాడు. ప్రతి ఏడాది ధోనీ రిటైర్మెంట్ గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

Mohammed Shami: సానియా మిర్జాతో పెళ్లి వార్తలు.. స్ట్రాంగ్ కౌంటరిచ్చిన షమీ

Mohammed Shami: సానియా మిర్జాతో పెళ్లి వార్తలు.. స్ట్రాంగ్ కౌంటరిచ్చిన షమీ

టెన్నిస్ స్టార్ సానియా మిర్జాని టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ పెళ్లి చేసుకోబోతున్నాడని కొన్నాళ్ల క్రితం జోరుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రచారాన్ని షమీతో పాటు...

Sania Mirza: సానియా మిర్జాతో షమీ పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన తండ్రి!

Sania Mirza: సానియా మిర్జాతో షమీ పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన తండ్రి!

తమతమ భాగస్వామ్యులతో విడాకులు తీసుకొని వ్యక్తిగత జీవితంలో ఎన్నో బాధలు అనుభవించిన షమీ, సానియా మిర్జా.. ఇప్పుడు సరికొత్త జీవితం ప్రారంభించాలని అనుకుంటున్నారని, త్వరలోనే పెళ్లి...

Indian Star Bowler: ఆస్పత్రిలో స్టార్ క్రికెటర్.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్

Indian Star Bowler: ఆస్పత్రిలో స్టార్ క్రికెటర్.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్

మహ్మద్ షమీ గాయం కారణంగా టీమ్ ఇండియాకు దూరంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా తనకు విజయవంతమైన శస్త్రచికిత్స జరిగిందని ఈ స్టార్ బౌలర్ స్వయంగా సోషల్ మీడియాలో ఫోటోలను పంచుకుంటూ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Team India: షాకింగ్ న్యూస్.. ప్రపంచకప్‌లో షమీ ఇంజెక్షన్స్ తీసుకున్నాడట..!!

Team India: షాకింగ్ న్యూస్.. ప్రపంచకప్‌లో షమీ ఇంజెక్షన్స్ తీసుకున్నాడట..!!

Team India: వన్డే ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించిన షమీ గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. చీలమండ గాయంతో బాధపడుతుండటంతో వన్డే ప్రపంచకప్ సమయంలోనూ షమీ ఇంజెక్షన్స్ సాయంతోనే బరిలోకి దిగాడని అతడి సన్నిహితుడు వెల్లడించాడు.

Mohammed Shami: మహమ్మద్ షమీకి ప్రతిష్టాత్మక అవార్డు.. క్రికెటర్లలో అతనొక్కడే!

Mohammed Shami: మహమ్మద్ షమీకి ప్రతిష్టాత్మక అవార్డు.. క్రికెటర్లలో అతనొక్కడే!

అర్జున అవార్డ్.. క్రీడల్లో ఇది రెండో అత్యున్నత గౌరవ పురస్కారం. క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు ఈ పురస్కారం ఇవ్వబడుతుంది. తాజాగా ఈ ప్రతిష్టాత్మక అవార్డుని భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీ..

తాజా వార్తలు

మరిన్ని చదవండి