• Home » Mohammad Shami

Mohammad Shami

Mohammed Shami: క్రికెట్ అభిమానులారా క్షమించండి.. మహ్మద్ షమీ ఎమోషనల్ పోస్ట్

Mohammed Shami: క్రికెట్ అభిమానులారా క్షమించండి.. మహ్మద్ షమీ ఎమోషనల్ పోస్ట్

భారత్ వేదికగా 2023లో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో గాయపడి.. ఆ తర్వాత లండన్‌లో శస్త్ర చికిత్స చేయించుకున్న టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్ సాధించలేకపోయాడు. దీంతో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య వచ్చే నెలలో జరగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సెలక్టర్లు ఎంపిక చేయలేదు.

Team India: వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్ తర్వాత తొలిసారి ఆ స్టార్ బౌలర్ వచ్చేస్తున్నాడు!

Team India: వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్ తర్వాత తొలిసారి ఆ స్టార్ బౌలర్ వచ్చేస్తున్నాడు!

శ్రీలంకతో టీమిండియా వన్డే, టీ20 సిరీస్‌లు పూర్తయ్యాయి. పొట్టి ఫార్మాట్ సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత జట్టు.. వన్డే సిరీస్‌ను మాత్రం చేజార్చుకుంది. ఆగస్టు 7తో మూడు మ్యా్చ్‌ల వన్డే సిరీస్ పూర్తయ్యింది.

IPL 2024: కీలక 12 మంది ఆటగాళ్లు ఈ ఐపీఎల్‌కు దూరం.. ఈ లిస్ట్ చుశారా?

IPL 2024: కీలక 12 మంది ఆటగాళ్లు ఈ ఐపీఎల్‌కు దూరం.. ఈ లిస్ట్ చుశారా?

IPL 2024 ప్రారంభం కావడానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఈ లీగ్ 17వ సీజన్ రేపు (మార్చి 22న) చెపాక్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్(CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) మధ్య మొదలు కానుంది. ఈ నేపథ్యంలో కీలక ఆటగాళ్లు గాయాలతోపాటు పలు కారణాలతో దూరమయ్యారు. వారి వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

IPL 2024: గుజరాత్ నుంచి కీలక అప్‌డేట్.. షమీ స్థానంలో జట్టులోకి ఆ యువ బౌలర్

IPL 2024: గుజరాత్ నుంచి కీలక అప్‌డేట్.. షమీ స్థానంలో జట్టులోకి ఆ యువ బౌలర్

క్రికెట్ అభిమానులు ఎంతగానే ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది. క్రికెట్ ప్రేమికులను ఉర్రుతలూగిలించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్ మరొకొద్ది గంటల్లోనే ప్రారంభంకానుంది. ఈ శుక్రవారం చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా చెన్నైసూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్‌తో ఈ సీజన్ ప్రారంభంకానుంది.

Elections 2024: మైదానంలో బ్యాటర్లను వణికించాడు.. ఇక రాజకీయాల్లో ప్రత్యర్థులను క్లీన్ బౌల్డ్ చేస్తాడా..

Elections 2024: మైదానంలో బ్యాటర్లను వణికించాడు.. ఇక రాజకీయాల్లో ప్రత్యర్థులను క్లీన్ బౌల్డ్ చేస్తాడా..

ప్రస్తుతం భారత క్రికెట్‌లో, జాతీయ రాజకీయాల్లో కామన్‌గా వినిపిస్తోన్న పేరు మహ్మద్ షమీ. టీమిండియాలో పేస్ బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్న షమీ గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చి అందరికి దగ్గరయ్యాడు.

BJP: బీజేపీ పెద్ద స్కెచే వేసిందిగా..? లోక్‌సభ నుంచి బరిలోకి ఆ క్రికెటర్..!!

BJP: బీజేపీ పెద్ద స్కెచే వేసిందిగా..? లోక్‌సభ నుంచి బరిలోకి ఆ క్రికెటర్..!!

పశ్చిమ బెంగాల్‌‌పై బీజేపీ ఫోకస్ చేసిందా..? ఇటీవల బెంగాల్‌లో వరసగా ప్రధాని మోదీ పర్యటన.. ఆ తర్వాత కోల్ కతా హైకోర్టు మాజీ జడ్జీ అభిజిత్ గంగోపాధ్యాయ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలతో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బెంగాల్‌లో సత్తా చాటాలని బీజేపీ వ్యూహలు రచిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దానికి కొనసాగింపుగా మరో ఎత్తుగడ బీజేపీ వేసింది.

Narendra Modi: షమీ శస్త్ర చికిత్సపై స్పందించిన ప్రధాని మోదీ.. ఎమోషనలైన టీమిండియా పేసర్

Narendra Modi: షమీ శస్త్ర చికిత్సపై స్పందించిన ప్రధాని మోదీ.. ఎమోషనలైన టీమిండియా పేసర్

టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి జరిగిన శస్త్ర చికిత్స విజయవంతమైంది. కాలి చీలమండ గాయంతో బాధపడుతున్న షమీ కొంతకాలంగా భారత జట్టుకు దూరంగా ఉంటున్నాడు. గాయం ఎంతకీ తగ్గకపోవడంతో తాజాగా వైద్యులు శస్త్ర చికిత్స చేశారు.

IPL2024: ఐపీఎల్ ప్రారంభానికి ముందు గుజరాత్ టైటాన్స్‌కు బిగ్ షాక్.. వరల్డ్ కప్‌లో అదరగొట్టిన టీమిండియా ఆటగాడు దూరం!

IPL2024: ఐపీఎల్ ప్రారంభానికి ముందు గుజరాత్ టైటాన్స్‌కు బిగ్ షాక్.. వరల్డ్ కప్‌లో అదరగొట్టిన టీమిండియా ఆటగాడు దూరం!

చీలమండ గాయం కారణంగా స్టార్ ప్లేయర్ మహ్మద్ షమీ ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆడడం అనుమానమేనని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ‘‘ చీలమండ గాయానికి ప్రత్యేక ఇంజెక్షన్లు తీసుకోవడానికి జనవరి చివరి వారంలో షమీ లండన్ వెళ్లాడు. మూడు వారాల తర్వాత చిన్నగా పరిగెత్తవచ్చని వైద్యులు సూచించారు. కానీ ఇంజెక్షన్ ప్రభావం చూపలేకపోయింది. దీంతో ప్రస్తుతం సర్జరీ మాత్రమే ఏకైక మార్గంగా ఉంది. శస్త్రచికిత్స కోసం షమీ త్వరలోనే యూకేకి వెళ్తాడు. ఐపీఎల్‌లో ఆడడం సందేహమే’’ అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు.

Mohammad Shami: నేను సౌత్ సినిమాలు చూస్తాను.. నాకు ఇష్టమైన హీరోలు వాళ్లే!

Mohammad Shami: నేను సౌత్ సినిమాలు చూస్తాను.. నాకు ఇష్టమైన హీరోలు వాళ్లే!

మహ్మద్ షమీ. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టీమిండియా స్టార్ పేసర్‌గా క్రికెట్ చూసే వారికి బాగా తెలుసు. గత అక్టోబర్, నవంబర్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో షమీ అద్భుతమైన ప్రదర్శన చేశాడు.

Mohammed Shami: కొత్త లుక్‌లో మహ్మద్ షమీ..మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడా?

Mohammed Shami: కొత్త లుక్‌లో మహ్మద్ షమీ..మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడా?

టీమ్ ఇండియా ప్రముఖ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీకి సంబంధించిన కొత్త ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాల్లో షమీ తలపాగా ధరించి వరుడి దుస్తులు ధరించి ఉండటం విశేషం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి