Home » Mohammad Shami
శ్రీలంకతో టీమిండియా వన్డే, టీ20 సిరీస్‌లు పూర్తయ్యాయి. పొట్టి ఫార్మాట్ సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత జట్టు.. వన్డే సిరీస్‌ను మాత్రం చేజార్చుకుంది. ఆగస్టు 7తో మూడు మ్యా్చ్‌ల వన్డే సిరీస్ పూర్తయ్యింది.
IPL 2024 ప్రారంభం కావడానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఈ లీగ్ 17వ సీజన్ రేపు (మార్చి 22న) చెపాక్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్(CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) మధ్య మొదలు కానుంది. ఈ నేపథ్యంలో కీలక ఆటగాళ్లు గాయాలతోపాటు పలు కారణాలతో దూరమయ్యారు. వారి వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
క్రికెట్ అభిమానులు ఎంతగానే ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది. క్రికెట్ ప్రేమికులను ఉర్రుతలూగిలించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్ మరొకొద్ది గంటల్లోనే ప్రారంభంకానుంది. ఈ శుక్రవారం చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా చెన్నైసూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్‌తో ఈ సీజన్ ప్రారంభంకానుంది.
ప్రస్తుతం భారత క్రికెట్లో, జాతీయ రాజకీయాల్లో కామన్‌గా వినిపిస్తోన్న పేరు మహ్మద్ షమీ. టీమిండియాలో పేస్ బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్న షమీ గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చి అందరికి దగ్గరయ్యాడు.
పశ్చిమ బెంగాల్‌పై బీజేపీ ఫోకస్ చేసిందా..? ఇటీవల బెంగాల్లో వరసగా ప్రధాని మోదీ పర్యటన.. ఆ తర్వాత కోల్ కతా హైకోర్టు మాజీ జడ్జీ అభిజిత్ గంగోపాధ్యాయ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలతో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బెంగాల్లో సత్తా చాటాలని బీజేపీ వ్యూహలు రచిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దానికి కొనసాగింపుగా మరో ఎత్తుగడ బీజేపీ వేసింది.
టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి జరిగిన శస్త్ర చికిత్స విజయవంతమైంది. కాలి చీలమండ గాయంతో బాధపడుతున్న షమీ కొంతకాలంగా భారత జట్టుకు దూరంగా ఉంటున్నాడు. గాయం ఎంతకీ తగ్గకపోవడంతో తాజాగా వైద్యులు శస్త్ర చికిత్స చేశారు.
చీలమండ గాయం కారణంగా స్టార్ ప్లేయర్ మహ్మద్ షమీ ఈ ఏడాది ఐపీఎల్లో ఆడడం అనుమానమేనని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ‘‘ చీలమండ గాయానికి ప్రత్యేక ఇంజెక్షన్లు తీసుకోవడానికి జనవరి చివరి వారంలో షమీ లండన్ వెళ్లాడు. మూడు వారాల తర్వాత చిన్నగా పరిగెత్తవచ్చని వైద్యులు సూచించారు. కానీ ఇంజెక్షన్ ప్రభావం చూపలేకపోయింది. దీంతో ప్రస్తుతం సర్జరీ మాత్రమే ఏకైక మార్గంగా ఉంది. శస్త్రచికిత్స కోసం షమీ త్వరలోనే యూకేకి వెళ్తాడు. ఐపీఎల్లో ఆడడం సందేహమే’’ అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు.
మహ్మద్ షమీ. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టీమిండియా స్టార్ పేసర్‌గా క్రికెట్ చూసే వారికి బాగా తెలుసు. గత అక్టోబర్, నవంబర్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో షమీ అద్భుతమైన ప్రదర్శన చేశాడు.
టీమ్ ఇండియా ప్రముఖ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీకి సంబంధించిన కొత్త ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాల్లో షమీ తలపాగా ధరించి వరుడి దుస్తులు ధరించి ఉండటం విశేషం.
సినీతారలు, క్రికెట్ స్టార్ లు, సెలబ్రిటీలు అప్పుడప్పుడు సాధారణ వ్యక్తుల్లా రహదారుల మీద కనబడి అందరినీ ఆశ్చర్యపరుస్తంటారు. ఇప్పుడూ ఓ స్టార్ క్రికెటర్ వీడియో వైరల్ అవుతోంది.