• Home » Modi Cabinet

Modi Cabinet

Somanathan: క్యాబినెట్ కొత్త సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్ టీవీ సోమనాథన్

Somanathan: క్యాబినెట్ కొత్త సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్ టీవీ సోమనాథన్

నరేంద్ర మోదీ ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ డాక్టర్ టీవీ సోమనాథన్‌ను(TV Somanathan) క్యాబినెట్ కొత్త సెక్రటరీగా నియమించింది. ప్రస్తుతం ఆయన భారత ఆర్థిక కార్యదర్శిగా ఉన్నారు.

Polavaram: కేంద్రం శుభవార్త.. పోలవరంపై కీలక ముందడుగు

Polavaram: కేంద్రం శుభవార్త.. పోలవరంపై కీలక ముందడుగు

ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో కీలక ముందడుగు పడింది...

Budget 2024: బడ్జెట్‌ 2024లో ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త..!

Budget 2024: బడ్జెట్‌ 2024లో ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త..!

బడ్జెట్ 2024 తేదీ సమీపిస్తున్న కొద్దీ, అనేక సిబ్బంది, కమిటీలు ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు, కేంద్ర ఉద్యోగుల జీతం, అలవెన్సులు, పెన్షన్‌తో సహా అనేక ప్రయోజనాలను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం బడ్జెట్‌ 2024లో కీలక ప్రకటన చేయవచ్చని ఆర్థిక వర్గాలు అంటున్నాయి.

Speaker Election: రాహుల్ చెబుతున్న ‘సంప్రదాయం’.. ‘ఇండియా’లో కనరావడం లేదు

Speaker Election: రాహుల్ చెబుతున్న ‘సంప్రదాయం’.. ‘ఇండియా’లో కనరావడం లేదు

లోక్‌సభ స్పీకర్‌గా వరుసగా రెండోసారి ఓం బిర్లా ఏకగ్రీవంగా ఎన్నికవుతారని అంతా భావించారు. కానీ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తమ స్పీకర్ అభ్యర్థిగా కె.సురేశ్‌ను బరిలో దింపింది. దీంతో లోక్‌సభ స్పీకర్ ఎన్నిక అనివార్యమైంది.

Kishan Reddy:శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను కొనసాగిస్తాం

Kishan Reddy:శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను కొనసాగిస్తాం

శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆర్టికల్ 370 రద్దు కోసం పట్టుపట్టారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) అన్నారు. ఓకే దేశం ఒకే జెండా ఒకే రాజ్యాంగం ఉండాలని కోరుకున్నారని తెలిపారు.

PM Modi: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఆ పంటలకు మద్దతు ధర పెంపు..

PM Modi: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఆ పంటలకు మద్దతు ధర పెంపు..

కేంద్రప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. వరితో పాటు 14 రకాల పంటలకు మద్దతు ధర పెంచుతూ కేంద్రమంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్రమంత్రివర్గం సమావేశమై.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.

Bhupathi Raju: కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన భూపతి రాజు శ్రీనివాస వర్మ

Bhupathi Raju: కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన భూపతి రాజు శ్రీనివాస వర్మ

నరసాపురం బీజేపీ ఎంపీ, భూపతిరాజు శ్రీనివాస వర్మ కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రిగా తన ఛాంబర్‌లో సంతకం చేసి బాధ్యతలు తీసుకున్నారు.

Delhi: ఉద్యోగ వర్గాలకు కేంద్రం ఊరట!

Delhi: ఉద్యోగ వర్గాలకు కేంద్రం ఊరట!

మోదీ 3.0 ప్రభుత్వం వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న కొత్త బడ్జెట్‌లో ఉద్యోగ వర్గాలు, వేతన జీవులకు ఊరట కలిగించే విధంగా పలు నిర్ణయాలు ప్రకటించనుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా ఆదాయపు పన్ను భారాన్ని తగ్గించే అవకాశాలు ఉన్నాయి.

Vande Bharat: వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లు వచ్చేస్తున్నాయి.. ప్రారంభం ఎప్పుడంటే..

Vande Bharat: వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లు వచ్చేస్తున్నాయి.. ప్రారంభం ఎప్పుడంటే..

ప్రధాన నగరాలు, పట్టణాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు కేంద్రప్రభుత్వం వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే వందేభారత్ ఏసీ చైర్‌కార్ రైళ్లు అందుబాటులోకి రాగా.. తాజాగా వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లను రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకురానుంది.

Lok Sabha Polls 2024: బీజేపీకి ‘ఆమె’ మద్దతు తక్కువే!

Lok Sabha Polls 2024: బీజేపీకి ‘ఆమె’ మద్దతు తక్కువే!

ప్రస్తుత సార్వత్రక ఎన్నికల ఓటింగ్‌లో మహిళలు మున్నెన్నడూ లేని విధంగా పాల్గొన్నారు. మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలూ అత్యధిక ప్రాధాన్యమిచ్చాయి. మహిళా కేంద్రిత సంక్షేమ పథకాల గురించి బీజేపీ ఎంతగా ప్రచారం చేసినప్పటికీ మహిళా ఓటర్ల మద్దతును పొందడంలో బీజేపీ వెనుకబడే ఉన్నది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి