• Home » Modi Cabinet 3.0

Modi Cabinet 3.0

PM Modi: మోదీ కేబినెట్‌లో ఒకే ఒక్క మహిళ.. వరుసగా మూడోసారి

PM Modi: మోదీ కేబినెట్‌లో ఒకే ఒక్క మహిళ.. వరుసగా మూడోసారి

రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని మోదీ కేబినెట్ ప్రమాణ స్వీకార మహోత్సవం జూన్ 9న ఘనంగా జరిగింది. 2014లో మోదీ తొలిసారి ప్రధాని బాధ్యతలు చేపట్టినప్పటి తర్వాత కేబినెట్‌లో ఒకే ఒక్క మహిళా మంత్రి ఉండేవారు.

PM Modi: ప్రమాణ స్వీకారానికి ముందు మోదీ చేసిన పనికి అంతా షాక్

PM Modi: ప్రమాణ స్వీకారానికి ముందు మోదీ చేసిన పనికి అంతా షాక్

దేశ ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీని ప్రమాణం చేయించారు. అయితే ప్రమాణ స్వీకారానికి వెళ్తున్న సమయంలో మోదీ చేసిన పనికి అందరూ ఫిదా అయ్యారు.

PM Modi: మోదీ దుస్తుల వెనక సీక్రెట్ తెలుసా!

PM Modi: మోదీ దుస్తుల వెనక సీక్రెట్ తెలుసా!

దేశ ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీని ప్రమాణం చేయించారు. ప్రత్యేక సందర్భాల్లో విభిన్న వేశధారణకు ఆసక్తి చూపే మోదీ.. ఇవాళ జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవానికి విభిన్నంగా రెడీ అయ్యారు.

Modi 3.0 Cabinet: మోదీ కేబినెట్‌లో అత్యంత పిన్న వయస్కుడు.. ఏపీకి దక్కిన అరుదైన అవకాశం

Modi 3.0 Cabinet: మోదీ కేబినెట్‌లో అత్యంత పిన్న వయస్కుడు.. ఏపీకి దక్కిన అరుదైన అవకాశం

ఢిల్లీలో ప్రధాని మోదీ(PM Modi) నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ప్రమాణ స్వీకార మహోత్సవం ఉల్లాసంగా జరిగింది. ఈ సారి మంత్రి వర్గంలో అందరి చూపు ఒకరిపై ఉంది. ఆయన మరెవరో కాదు ఏపీ నుంచి టీడీపీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కింజారపు రామ్మోహన్ నాయుడు(Ram Mohan Naidu Kinjarapu).

MODI 3.0: మోదీ తీన్మార్.. ప్రధానిగా బాధ్యతల స్వీకరణ

MODI 3.0: మోదీ తీన్మార్.. ప్రధానిగా బాధ్యతల స్వీకరణ

లోక్ సభ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ సాధించిన ఎన్డీఏ కూటమి.. కేంద్ర పగ్గాలు మరోసారి చేపట్టింది. మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.

Modi Cabinet: మోదీ కేబినెట్‌లో వీరంతా ఔట్.. కొనసాగేది ఎవరంటే..!

Modi Cabinet: మోదీ కేబినెట్‌లో వీరంతా ఔట్.. కొనసాగేది ఎవరంటే..!

భారత ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ వరుసగా మూడోసారి మరికొద్ది గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీతో పాటు ఆయన కేబినెట్‌లో ఉండే ఎంపీలపై క్లారిటీ వచ్చింది. మొత్తం 57 మంది మంత్రులు ఇవాళ ప్రమాణం చేయనున్నారు.

Modi 3.0 Cabinet: మోదీ నూతన కేబినెట్‌లో చోటు దక్కని మాజీ మంత్రులు వీళ్లే!

Modi 3.0 Cabinet: మోదీ నూతన కేబినెట్‌లో చోటు దక్కని మాజీ మంత్రులు వీళ్లే!

మరికొద్ది సేపట్లో ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ సర్కారు కొలువుతీరబోతోంది. దేశ ప్రధానమంత్రిగా ఆయన ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు 50 మంది వరకు కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేయవచ్చంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే ఈసారి మోదీ కేబినెట్‌లో పలువురు మాజీ కేంద్ర మంత్రులు, ఆశావహులకు చోటుదక్కలేదని తెలుస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి