• Home » Mobile Phone

Mobile Phone

Loksabha Polls: కాంగ్రెస్ అధికారంలో ఉంటే మొబైల్ బిల్ రూ.5 వేలు వచ్చేది: ప్రధాని మోదీ

Loksabha Polls: కాంగ్రెస్ అధికారంలో ఉంటే మొబైల్ బిల్ రూ.5 వేలు వచ్చేది: ప్రధాని మోదీ

కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. త్రిపురలో బుధవారం మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మొబైల్ బిల్ రూ.5 వేలు వచ్చేదని వివరించారు. కాంగ్రెస్ అనుసరించే ‘లూట్ ఈస్ట్ పాలసీ’లో లూట్.. దోపిడీ ఉందని సెటైర్లు వేశారు. తమది యాక్ట్ ఈస్ట్ పాలసీ అని, చెప్పింది చేస్తాం అని ప్రధాని మోదీ వివరించారు.

I phones: ఐఫోన్‌..కేరాఫ్‌ ఇండియా

I phones: ఐఫోన్‌..కేరాఫ్‌ ఇండియా

అగ్రరాజ్యం అమెరికాలో ఐఫోన్‌ కొన్నా.. దానిపై ఉండేది ‘మేడిన్‌ చైనా’..! ఇది ఒకప్పటి ముచ్చట..! ఇప్పుడు క్రమంగా ‘మేడిన్‌ ఇండియా’ ఐఫోన్లు పెరుగు తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2023–24)లో ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయిన ఐఫోన్లలో భారత్‌ వాటా 14%. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. ఇది రెట్టింపు.

New SIM Card Rules:  మొబైల్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. కొత్త నిబంధనలివే..!

New SIM Card Rules: మొబైల్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. కొత్త నిబంధనలివే..!

TRAI New Rules: టెలికామ్ రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI) భారతదేశంలో సిమ్ కార్డ్(SIM Card) కొనుగోలుదారుల కోసం కొత్త నిబంధనలు(New SIM Card Rules) విధించింది. ట్రాయ్ తీసుకువచ్చిన ఈ రూల్స్ జులై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నిబంధన పోర్ట్ చేసే వారికి వర్తించనుంది. మొబైల్ నెంబర్‌ను వేరే ఆపరేటర్‌కు పోర్ట్ చేసుకునే మొబైల్ వినియోగదారులపై దీని ప్రభావం ఉంటుంది. ట్రాయ్ నిబంధనల ప్రకారం..

Phone Hacking: మీ ఫోన్‌లో ఈ తేడాలు కనిపిస్తే హ్యాక్ అయినట్లే.. వెంటనే ఇలా చేయండి..!

Phone Hacking: మీ ఫోన్‌లో ఈ తేడాలు కనిపిస్తే హ్యాక్ అయినట్లే.. వెంటనే ఇలా చేయండి..!

Smart Phone Hack: ప్రస్తుత టెక్ యుగంలో.. టెక్నాలజీ(Technology) దినదినాభివృద్ధి చెందుతోంది. మనుషులు ఊహించలేని స్థాయిలో, ప్రపంచాన్నే అబ్బురపరిచే కొత్త కొత్త ఆవిష్కరణలు(Innovations) వస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో ఎన్ని ప్రయోజనాలు(Technology Benefits) ఉన్నాయో.. అంతకు మించిన నష్టాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కొందరు కేటుగాళ్లు తమ స్వార్థ ప్రయోజనాల కోసం టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారు.

Phone Addiction: ఫోన్‌కి బానిసైన కుటుంబం.. మహిళ వినూత్న పరిష్కారం.. ఏం చేసిందో తెలుసా?

Phone Addiction: ఫోన్‌కి బానిసైన కుటుంబం.. మహిళ వినూత్న పరిష్కారం.. ఏం చేసిందో తెలుసా?

ఈరోజుల్లో మొబైల్ ఫోన్లు ప్రతి ఒక్కరి జీవితంలో కీలక పాత్ర పోషిస్తున్న మాట వాస్తవమే. కానీ, కొందరు మాత్రం దీనికి బానిసలుగా మారుతున్నారు. వాస్తవ జీవితానికి దూరంగా.. ఈ మొబైల్ ఫోన్‌తోనే కాలం గడిపేస్తున్నారు.

iPhone Lock Tips: మీ ఐఫోన్ పాస్ వర్డ్ మర్చిపోయారా? ఇలా ఈజీగా అన్‌లాక్ చేయండి..!

iPhone Lock Tips: మీ ఐఫోన్ పాస్ వర్డ్ మర్చిపోయారా? ఇలా ఈజీగా అన్‌లాక్ చేయండి..!

సాధారణంగా ఏ ఫోన్ అయినా పాస్‌వర్డ్ మర్చిపోతే.. దాని లాక్ తీయడం దాదాపు అసాధ్యం. కానీ ఆండ్రాయిడ్ ఫోన్లలో చిన్న టిప్స్ పాటిస్తే.. అన్‌లాక్ చేయడానికి వీలుంటుంది. అదే ఆపిల్ ఐఫోన్‌లో పాస్‌వర్డ్ మర్చిపోతే దానిని అన్‌లాక్ చేయడం దాదాపు అసాధ్యమే. ఫోన్‌ను పూర్తిగా రీసెట్ చేయడం, బ్యాకప్ నుంచి డేటాను పొందడం మినహా మరే ప్రత్యామ్నాయం లేని పరిస్థితి ఉంటుంది. అయితే, iOS 17 అప్‌డేట్‌తో ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసింది యాపిల్ సంస్థ.

Redmi Note 13: నేడు మార్కెట్లోకి Redmi కొత్త 5జీ ఫోన్స్..ధర, ఫీచర్లు తెలుసా?

Redmi Note 13: నేడు మార్కెట్లోకి Redmi కొత్త 5జీ ఫోన్స్..ధర, ఫీచర్లు తెలుసా?

చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Redmi Note 13 సిరీస్ ఎట్టకేలకు భారతదేశంలో ప్రారంభించబడింది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో ఈ ఫోన్లను లాంచ్ చేశారు. Redmi Note 13 సిరీస్‌లో మొత్తం మూడు స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి.

Google Pay: గూగుల్ పే యాప్‌తో మొబైల్ రీచార్జ్ చేసుకుంటున్నారా..? తాజాగా వచ్చిన షాకింగ్ అప్‌డేట్ ఏంటంటే..!

Google Pay: గూగుల్ పే యాప్‌తో మొబైల్ రీచార్జ్ చేసుకుంటున్నారా..? తాజాగా వచ్చిన షాకింగ్ అప్‌డేట్ ఏంటంటే..!

ఉప్పు నుంచి పప్పు దాకా, రూపాయి నుంచి వేల రూపాయల ట్రాన్సక్షన్ వరకూ ఏది చేయాలన్నా... ప్రస్తుతం గూగుల్ పే, ఫోన్ పే, పే టీఎం వంటి యాప్‌ల ద్వారానే చేయడం సర్వసాధారణమైంది. యూజర్లను ఆకట్టుకునేందుకు సదరు యాప్‌ల అనేక ఆఫర్లు కూడా ఇస్తుంటారు. కొన్నిసార్లు...

Babu: జైలు నుంచి బయటకొచ్చాక జడ శ్రావణ్‌కు చంద్రబాబు ఫోన్

Babu: జైలు నుంచి బయటకొచ్చాక జడ శ్రావణ్‌కు చంద్రబాబు ఫోన్

అమరావతి: జై భీమ్ భారత్ పార్టీ అధినేత జడ శ్రావణ్ కుమార్‌కు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఏ అవినీతి చేయని తనను అన్యాయంగా అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టిన..

 Mobile Phone: ఫోన్ పనిచేయకుంటే  సర్వీస్ సెంటర్లో ఇవ్వడం మాములే.. కానీ ఈ 5 జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా నష్టపోతారు..

Mobile Phone: ఫోన్ పనిచేయకుంటే సర్వీస్ సెంటర్లో ఇవ్వడం మాములే.. కానీ ఈ 5 జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా నష్టపోతారు..

మొబైల్ రిపేర్ కోసం ఖచ్చితంగా మొబైల్ సర్వీస్ సెంటర్లను సందర్శిస్తుంటారు. అయితే ఫోన్ అక్కడ ఇచ్చేముందు జాగ్రత్తలు తీసుకోకుంటే ఇక అంతే సంగతులు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి