• Home » Mobile Phone

Mobile Phone

Samsung Galaxy S24 FE: శామ్‌సంగ్ గెలాక్సీ S24 FE కొనాలనుకుంటున్నారా? లాంఛింగ్‌కు ముందే ఫీచర్లు లీక్..

Samsung Galaxy S24 FE: శామ్‌సంగ్ గెలాక్సీ S24 FE కొనాలనుకుంటున్నారా? లాంఛింగ్‌కు ముందే ఫీచర్లు లీక్..

మీరు శామ్‌సంగ్ అభిమానులా? శామ్‌సంగ్ గెలాక్సీ S24 FE (Samsung Galaxy S24 FE) ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారా? ఆ మొబైల్‌ను కొనాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్. లాంఛింగ్‌కు ముందే ఆ ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ఇతర వివరాలు లీక్ అవుతున్నాయి

TRAI : మొబైల్‌, లాండ్‌లైన్‌ నంబర్లకు చార్జీలు

TRAI : మొబైల్‌, లాండ్‌లైన్‌ నంబర్లకు చార్జీలు

మొబైల్‌, లాండ్‌లైన్‌ నంబర్లకు త్వరలోనే చార్జీలు చెల్లించాల్సి రావొచ్చు. ఈ నంబర్లకు చార్జీలను ప్రవేశపెట్టే దిశగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) నూతన ప్రతిపాదన చేసింది. ఫోన్‌ నంబర్లను విలువైన వనరుగా భావిస్తున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది.

 Hatras: మొబైల్ బయటపెట్టిన అతిపెద్ద రహస్యం.. పోలీసులే షాక్..!

Hatras: మొబైల్ బయటపెట్టిన అతిపెద్ద రహస్యం.. పోలీసులే షాక్..!

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. 10 నెలల క్రితం ఓ డ్రైవర్ అదృశ్యమవగా.. అతను కనిపించకుండా పోవడానికి గల కారణం ఇప్పుడుు తేలింది. ఇంతకాలం పోలీసులు ఎంత వెతికినా కనిపెట్టలేకపోయారు. కానీ.. ఒక మొబైల్ ఫోన్ అసలు రహస్యాన్ని బట్టబయలు చేసింది. 10 నెలల కాలంగా ఆఫ్‌లో ఉన్న ఫోన్.. ఇప్పుడు ఆన్ కావడంతో..

Loksabha Polls: కాంగ్రెస్ అధికారంలో ఉంటే మొబైల్ బిల్ రూ.5 వేలు వచ్చేది: ప్రధాని మోదీ

Loksabha Polls: కాంగ్రెస్ అధికారంలో ఉంటే మొబైల్ బిల్ రూ.5 వేలు వచ్చేది: ప్రధాని మోదీ

కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. త్రిపురలో బుధవారం మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మొబైల్ బిల్ రూ.5 వేలు వచ్చేదని వివరించారు. కాంగ్రెస్ అనుసరించే ‘లూట్ ఈస్ట్ పాలసీ’లో లూట్.. దోపిడీ ఉందని సెటైర్లు వేశారు. తమది యాక్ట్ ఈస్ట్ పాలసీ అని, చెప్పింది చేస్తాం అని ప్రధాని మోదీ వివరించారు.

I phones: ఐఫోన్‌..కేరాఫ్‌ ఇండియా

I phones: ఐఫోన్‌..కేరాఫ్‌ ఇండియా

అగ్రరాజ్యం అమెరికాలో ఐఫోన్‌ కొన్నా.. దానిపై ఉండేది ‘మేడిన్‌ చైనా’..! ఇది ఒకప్పటి ముచ్చట..! ఇప్పుడు క్రమంగా ‘మేడిన్‌ ఇండియా’ ఐఫోన్లు పెరుగు తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2023–24)లో ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయిన ఐఫోన్లలో భారత్‌ వాటా 14%. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. ఇది రెట్టింపు.

New SIM Card Rules:  మొబైల్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. కొత్త నిబంధనలివే..!

New SIM Card Rules: మొబైల్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. కొత్త నిబంధనలివే..!

TRAI New Rules: టెలికామ్ రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI) భారతదేశంలో సిమ్ కార్డ్(SIM Card) కొనుగోలుదారుల కోసం కొత్త నిబంధనలు(New SIM Card Rules) విధించింది. ట్రాయ్ తీసుకువచ్చిన ఈ రూల్స్ జులై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నిబంధన పోర్ట్ చేసే వారికి వర్తించనుంది. మొబైల్ నెంబర్‌ను వేరే ఆపరేటర్‌కు పోర్ట్ చేసుకునే మొబైల్ వినియోగదారులపై దీని ప్రభావం ఉంటుంది. ట్రాయ్ నిబంధనల ప్రకారం..

Phone Hacking: మీ ఫోన్‌లో ఈ తేడాలు కనిపిస్తే హ్యాక్ అయినట్లే.. వెంటనే ఇలా చేయండి..!

Phone Hacking: మీ ఫోన్‌లో ఈ తేడాలు కనిపిస్తే హ్యాక్ అయినట్లే.. వెంటనే ఇలా చేయండి..!

Smart Phone Hack: ప్రస్తుత టెక్ యుగంలో.. టెక్నాలజీ(Technology) దినదినాభివృద్ధి చెందుతోంది. మనుషులు ఊహించలేని స్థాయిలో, ప్రపంచాన్నే అబ్బురపరిచే కొత్త కొత్త ఆవిష్కరణలు(Innovations) వస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో ఎన్ని ప్రయోజనాలు(Technology Benefits) ఉన్నాయో.. అంతకు మించిన నష్టాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కొందరు కేటుగాళ్లు తమ స్వార్థ ప్రయోజనాల కోసం టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారు.

Phone Addiction: ఫోన్‌కి బానిసైన కుటుంబం.. మహిళ వినూత్న పరిష్కారం.. ఏం చేసిందో తెలుసా?

Phone Addiction: ఫోన్‌కి బానిసైన కుటుంబం.. మహిళ వినూత్న పరిష్కారం.. ఏం చేసిందో తెలుసా?

ఈరోజుల్లో మొబైల్ ఫోన్లు ప్రతి ఒక్కరి జీవితంలో కీలక పాత్ర పోషిస్తున్న మాట వాస్తవమే. కానీ, కొందరు మాత్రం దీనికి బానిసలుగా మారుతున్నారు. వాస్తవ జీవితానికి దూరంగా.. ఈ మొబైల్ ఫోన్‌తోనే కాలం గడిపేస్తున్నారు.

iPhone Lock Tips: మీ ఐఫోన్ పాస్ వర్డ్ మర్చిపోయారా? ఇలా ఈజీగా అన్‌లాక్ చేయండి..!

iPhone Lock Tips: మీ ఐఫోన్ పాస్ వర్డ్ మర్చిపోయారా? ఇలా ఈజీగా అన్‌లాక్ చేయండి..!

సాధారణంగా ఏ ఫోన్ అయినా పాస్‌వర్డ్ మర్చిపోతే.. దాని లాక్ తీయడం దాదాపు అసాధ్యం. కానీ ఆండ్రాయిడ్ ఫోన్లలో చిన్న టిప్స్ పాటిస్తే.. అన్‌లాక్ చేయడానికి వీలుంటుంది. అదే ఆపిల్ ఐఫోన్‌లో పాస్‌వర్డ్ మర్చిపోతే దానిని అన్‌లాక్ చేయడం దాదాపు అసాధ్యమే. ఫోన్‌ను పూర్తిగా రీసెట్ చేయడం, బ్యాకప్ నుంచి డేటాను పొందడం మినహా మరే ప్రత్యామ్నాయం లేని పరిస్థితి ఉంటుంది. అయితే, iOS 17 అప్‌డేట్‌తో ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసింది యాపిల్ సంస్థ.

Redmi Note 13: నేడు మార్కెట్లోకి Redmi కొత్త 5జీ ఫోన్స్..ధర, ఫీచర్లు తెలుసా?

Redmi Note 13: నేడు మార్కెట్లోకి Redmi కొత్త 5జీ ఫోన్స్..ధర, ఫీచర్లు తెలుసా?

చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Redmi Note 13 సిరీస్ ఎట్టకేలకు భారతదేశంలో ప్రారంభించబడింది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో ఈ ఫోన్లను లాంచ్ చేశారు. Redmi Note 13 సిరీస్‌లో మొత్తం మూడు స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి