Home » MM Keeravani
‘‘భారత దేశం ఎన్నో కథలకు పుట్టినిల్లు. ఏ సినిమా కథ అయినా మాకున్న పురాణ, ఇతిహాసాల నుంచే పుట్టాలి. నా కథలకు స్ఫూర్తి మా పురాణాలే. మేరా భారత్ మహాన్’’ (Hollywood Critics Association awards ceremony) ని అంతర్జాతీయ వేదికపై గొంతెత్తి చెప్పారు దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి.
సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణికి ఆస్కార్ అకాడమీ (Oscar Academy) వాళ్ళు అవార్డులు జరిగే రోజున ఈ 'నాటు నాటు' పాటని లైవ్ (Live Music) లో ప్రదర్శించాలని ఆహ్వానం పంపారని ఒక టాక్ నడుస్తోంది.