• Home » MLC Kavitha

MLC Kavitha

Kavitha controversial: బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ కవిత షాక్!

Kavitha controversial: బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ కవిత షాక్!

Kavitha:బీఆర్ఎస్ పార్టిపై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తోందని అన్నారు. అలాగే తనపై మల్లన చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ స్పందించలేదని.. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

KTR: కవితకు కేటీఆర్‌ షాక్‌..!

KTR: కవితకు కేటీఆర్‌ షాక్‌..!

బీఆర్‌ఎస్‌కు అనుబంధంగా కొనసాగే తెలంగాణ బొగ్గుగని కార్మికసంఘం(టీబీజీకేఎస్‌) గౌరవాధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ షాకిచ్చారు

Kavitha On BC: జాగ్రత్త పడండి.. రేవంత్ సర్కార్‌కు కవిత సూచన!

Kavitha On BC: జాగ్రత్త పడండి.. రేవంత్ సర్కార్‌కు కవిత సూచన!

MLC Kavitha: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అడ్డుకోకుండా ప్రభుత్వం కేవియట్ పిటిషన్ వేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచడం ఎంత ముఖ్యమో.. రాజకీయ అవకాశాలు దక్కని వారికి పదవులు దక్కేలా సబ్ కోటా ఇవ్వడము అంతే ముఖ్యమన్నారు.

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత ఒంటరేనా!?

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత ఒంటరేనా!?

ఎమ్మెల్సీ, కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నా.. ప్రస్తుత తరుణంలో జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు కానీ, రాష్ట్ర నాయకత్వం కానీ స్పందించకపోవడం చర్చనీయాంశం అవుతోంది.

Hyderabad: ఓసీలు అంతా కలిసి మాపై దాడికి కుట్ర

Hyderabad: ఓసీలు అంతా కలిసి మాపై దాడికి కుట్ర

ఎగువ కులాల వాళ్లంతా ఏకమై మాపై(బీసీలపై) దాడి చేయాలని చూస్తున్నారు’’ అని ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న ఆరోపించారు.

Teenmaar Mallanna: మహిళను కించపరిస్తే కమిషన్‌ స్పందించదా?

Teenmaar Mallanna: మహిళను కించపరిస్తే కమిషన్‌ స్పందించదా?

గౌరవప్రదమైన హోదాలో ఉన్న మహిళపై ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంపై ఫిర్యాదు చేయడానికి వస్తే మహిళా కమిషన్‌ స్పందించదా..

Teenmar Mallanna: కవితపై చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నా తీన్మార్ మల్లన్న

Teenmar Mallanna: కవితపై చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నా తీన్మార్ మల్లన్న

బీసీల ఉద్యమాన్ని ఆపాలనే కవిత కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ధ్వజమెత్తారు. కవిత, ఆమె ప్రేరేపిత గుండాలు చేసిన అరాచకంపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశానని తెలిపారు. కవిత సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు.

TG News: కేసీఆర్‌తో హరీష్‌రావు కేటీఆర్ కీలక భేటీ.. ఎందుకంటే

TG News: కేసీఆర్‌తో హరీష్‌రావు కేటీఆర్ కీలక భేటీ.. ఎందుకంటే

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకంట్ల చంద్రశేఖర్‌రావుని నందినగర్ నివాసంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు సోమవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. తాజా రాజకీయ పరిణామాలపై కేసీఆర్‌తో కేటీఆర్, హరీష్‌రావు చర్చించారు.

Hyderabad: కవిత X మల్లన్న

Hyderabad: కవిత X మల్లన్న

ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌కుమార్‌ కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మల్లన్న చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహించి ఈ దాడికి పాల్పడ్డారు.

Jagruthi: కవితకు తీన్మార్‌ మల్లన్న క్షమాపణలు చెప్పాలి

Jagruthi: కవితకు తీన్మార్‌ మల్లన్న క్షమాపణలు చెప్పాలి

తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బేషరతుగా తీన్మార్‌ మల్లన్న క్షమాపణలు చెప్పాలని తెలంగాణ జాగృతి, యునైటెడ్‌ ఫూలే ఫ్రంట్‌ నేతలు డిమాండ్‌ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి