• Home » MLC Kavitha

MLC Kavitha

MLC Kavitha: కవిత ఇంటికి అధికారులు.. ఎందుకంటే..

MLC Kavitha: కవిత ఇంటికి అధికారులు.. ఎందుకంటే..

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కులగణన ప్రక్రియను తలపెట్టింది. ఈ సర్వేలో భాగంగా రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల తదితర వివరాలను సేకరిస్తున్నారు. కులగణనలో ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాల్గొని వివరాలు నమోదు చేయించుకున్నారు.

MLC Kavitha Health Issues:  ఆరోగ్య పరీక్షల కోసం  ఏఐజీ ఆస్పత్రికి ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha Health Issues: ఆరోగ్య పరీక్షల కోసం ఏఐజీ ఆస్పత్రికి ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ(మంగళవారం) గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్లో చేరారు. మంగళవారం ఉదయం వైద్య పరీక్షల కోసం కవిత ఆస్పత్రిలో చేరారు. ఈరోజు సాయంత్రానికి ఆమెకు వైద్య పరీక్షలు పూర్తికానున్నాయి.

MLC Kavitha: కవిత కేసు విచారణ అక్టోబరు 4కు వాయిదా

MLC Kavitha: కవిత కేసు విచారణ అక్టోబరు 4కు వాయిదా

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ దాఖలు చేసిన సప్లమెంటరీ చార్జిషీట్‌పై విచారణను రౌస్‌ అవెన్యూ కోర్టు మరోసారి వాయిదా వేసింది.

Minister Komati Reddy: పదేళ్లు కవిత ఏం చేసిందో బయటపెడతాం.. మంత్రి కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు

Minister Komati Reddy: పదేళ్లు కవిత ఏం చేసిందో బయటపెడతాం.. మంత్రి కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ఉన్న ప్రభాకర్ రావును అమెరికా నుంచి రావద్దని కేటీఆర్ ,హరీష్ రావు అమెరికాకు పోయి చెప్పి వచ్చారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ప్రభాకర్ రావు వస్తే వీరు జైలుకు పోతారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అవడంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పైన ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Delhi : కోర్టు విచారణకు.. వర్చువల్‌గా హాజరైన కవిత

Delhi : కోర్టు విచారణకు.. వర్చువల్‌గా హాజరైన కవిత

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో విచారణకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వర్చువల్‌గా హాజరయ్యారు.

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితులకు వరుసగా బెయిల్.. మరో కీలక పరిణామం

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితులకు వరుసగా బెయిల్.. మరో కీలక పరిణామం

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు (Delhi Liquor Scam Case).. దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఢిల్లీ మొదలుకుని గల్లీ వరకూ ఎన్ని అరెస్టులు జరిగాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇలా పెద్ద తలకాయలు అరెస్ట్ కావడంతో ఒక్కసారిగా దేశ రాజకీయాలు హీటెక్కాయి..

Supreme Court : రేవంత్‌ వ్యాఖ్యలు సరి కావు!

Supreme Court : రేవంత్‌ వ్యాఖ్యలు సరి కావు!

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ మద్యం కేసులో కవితకు బెయిల్‌ ఇవ్వడంపై బుధవారం నాడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది.

CM Revanth: సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్ట్ షాక్

CM Revanth: సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్ట్ షాక్

ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కే కవితకు బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, కేంద్రంలోని అధికార బీజేపీ మధ్య డీల్ కుదరడంతోనే బెయిల్ వచ్చిందంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్ట్ స్పందించింది.

MLC Kavitha: సీఎం కవిత.. నినాదాలతో హోరెత్తించిన బీఆర్ఎస్ శ్రేణులు

MLC Kavitha: సీఎం కవిత.. నినాదాలతో హోరెత్తించిన బీఆర్ఎస్ శ్రేణులు

ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలు నుంచి విడుదలైన తరువాత వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ కామెంట్ ప్రభావమో.. మరేమో గానీ.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పరిసరాల్లో కొత్త నినాదం మారుమోగింది. ఇన్నాళ్లు కేసీఆర్ తరువాత..

MLC Kavitha: ఇంటికి చేరుకున్న ఎమ్మెల్సీ కవిత.. తీవ్ర భావోద్వేగం.. కీలక వ్యాఖ్యలు

MLC Kavitha: ఇంటికి చేరుకున్న ఎమ్మెల్సీ కవిత.. తీవ్ర భావోద్వేగం.. కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో దాదాపు 5 నెలలు తీహాడ్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిన్న (మంగళవారం) బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. ఇవాళ (బుధవారం) ఆమె హైదరాబాద్‌లోని నివాసానికి చేరుకున్నారు. ఇంటి వద్ద కవితకు దిష్టి తీసి అభిమానులు ఇంట్లోకి ఆహ్వానం పలికారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి