• Home » MLA Candidates

MLA Candidates

Hyderabad: ఫిరాయింపులకు కళ్లెం వేద్దాం!

Hyderabad: ఫిరాయింపులకు కళ్లెం వేద్దాం!

అనూహ్యంగా అత్యంత సన్నిహితులు కూడా పార్టీని వీడుతున్నారు! మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్నారు! ఇప్పటికే ఐదుగురు పార్టీని వీడగా.. మరికొందరు కూడా పార్టీని వీడి కాంగ్రె్‌సలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది!

Hyderabad: భారీ ఎత్తున చేరికలపై అనుమతి కోసం  నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌..

Hyderabad: భారీ ఎత్తున చేరికలపై అనుమతి కోసం నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌..

సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్లమెంటులో కాంగ్రెస్‌ ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న సీఎం.. 2 రోజులపాటు ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. మంగళవారం రాత్రికి హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.

Hyderabad: బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌!

Hyderabad: బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌!

బీఆర్‌ఎ్‌సలో మరో వికెట్‌ పడింది. ఆ పార్టీ జగిత్యాల ఎమ్మెల్యే.. గులాబీ పార్టీ ముఖ్యనేత కవితకు అత్యంత సన్నిహితుడు.. డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఆదివారం రాత్రి తన నివాసంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి సమక్షంలో ఆయనకు కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Hyderabad: త్వరలోనే బీఆర్‌ఎస్‌ ఖాళీ..

Hyderabad: త్వరలోనే బీఆర్‌ఎస్‌ ఖాళీ..

బీఆర్‌ఎస్‌ నుంచి మరో 20 మందికిపైగా ఎమ్మెల్యేలు త్వరలోనే కాంగ్రె్‌సలో చేరనున్నట్లు ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ వెల్లడించారు. బీఆర్‌ఎస్‌ ఖాళీ అయ్యే అవకాశం ఉందన్నారు. గాంధీభవన్‌లో మీడియాతో ఆయన చిట్‌చాట్‌గా మాట్లాడారు.

Hyderabad: బీఆర్‌ఎస్‌ నేతలను వేధిస్తున్న ప్రభుత్వాలు: హరీశ్‌

Hyderabad: బీఆర్‌ఎస్‌ నేతలను వేధిస్తున్న ప్రభుత్వాలు: హరీశ్‌

ఈడీ, ఐటీల పేరుతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను, నాయకులను భయభ్రాంతులకు గురిచేసి లొంగదీసుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు.

YS Jagan: ఈనెల 19న జగన్ అధ్యక్షతన వైసీపీ విస్తృతస్థాయి సమావేశం..

YS Jagan: ఈనెల 19న జగన్ అధ్యక్షతన వైసీపీ విస్తృతస్థాయి సమావేశం..

ఈనెల 19న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) అధ్యక్షతన ఈనెల 19న ఉదయం 10:30గంటలకు తాడేపల్లి(Tadepalli) క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నారు.

TDP MLA'S : ‘థ్యాంక్స్‌ టు గాంధీజీ’

TDP MLA'S : ‘థ్యాంక్స్‌ టు గాంధీజీ’

అన్యాయంపై న్యాయం విజయకేతనం ఎగురవేసి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంగా నెల్లూరులో శనివారం ‘థ్యాంక్స్‌ టూ గాంధీజీ’ పేరుతో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు

Purandeshwari: బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశమైన పురందేశ్వరి

Purandeshwari: బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశమైన పురందేశ్వరి

విజయవాడ: ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి మంగళవారం ఉదయం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్యే లతో సమావేశం అయ్యారు. శాసన సభ పక్ష నేత ఎంపిక‌పై చర్చలు జరుపుతున్నారు. అధిష్టానం ప్రకటనకు అందరూ కట్టుబడి ఉండాలని నిర్ణయించారు.

Hyderabad: కాంగ్రెస్‌తో టచ్‌లో.. 10 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు!

Hyderabad: కాంగ్రెస్‌తో టచ్‌లో.. 10 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు!

లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల పర్వం మొదలుకానుంది. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ శాసన సభ్యులు కాంగ్రె్‌సలోకి వెళ్లేందుకు మంతనాలు ప్రారంభించారు. వచ్చే ఐదేళ్ల పాటు సౌకర్యంగా ఉండే ఆలోచనతో కొందరు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

CM Revanth Reddy: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలూ.. ఆత్మప్రబోధానుసారం నడుచుకోండి..

CM Revanth Reddy: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలూ.. ఆత్మప్రబోధానుసారం నడుచుకోండి..

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. బీజేపీతో బేరసారాలు చేసుకుంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికైనా అలోచించి.. ఆత్మప్రభోధానుసారం నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. బీఆర్‌ఎస్‌ నేతలు ఆత్మబలిదానం చేసుకుని.. అవయవదానం చేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించారని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి