• Home » MLA Candidates

MLA Candidates

Bandi Sanjay: కాంగ్రెస్‌కు దమ్ముంటే.. ఫిరాయించిన ఎమ్మెల్యే స్థానాల్లో ఎన్నికలకు వెళ్లాలి

Bandi Sanjay: కాంగ్రెస్‌కు దమ్ముంటే.. ఫిరాయించిన ఎమ్మెల్యే స్థానాల్లో ఎన్నికలకు వెళ్లాలి

‘మీకు ప్రజాబలం ఉన్నట్లయితే ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్లండి. 26 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని చెప్పడం కాదు.

Hyderabad: ఏడుగురు ఎమ్మెల్యేల డుమ్మా..

Hyderabad: ఏడుగురు ఎమ్మెల్యేల డుమ్మా..

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ కీలక సమావేశానికి నగరానికి చెందిన ఏడుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. మరో 15 మంది కార్పొరేటర్లూ గైర్హాజరయ్యారు.

Hyderabad: మరో ఆరుగురు?

Hyderabad: మరో ఆరుగురు?

కేసీఆర్‌ లక్కీ నంబర్‌ ‘6’ పైన సీఎం రేవంత్‌రెడ్డి గురి పెట్టారు. గురువారం అర్ధరాత్రి... ఆరుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలను కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకున్న ఆయన.. మరో ఆరుగురు ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై దృష్టి పెట్టారు.

Jogulamba Gadwal: బండ్లను చేర్చుకుంటే ఆత్మహత్యే!

Jogulamba Gadwal: బండ్లను చేర్చుకుంటే ఆత్మహత్యే!

జోగులాంబ గద్వాల జిల్లాలో రాజకీయం గరం గరంగా మారింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకోవద్దంటూ గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కార్యకర్తలు పలుచోట్ల ధర్నాలు నిర్వహించారు.

Kurnool : వైసీపీ మాజీ ఎమ్మెల్యే  సుధాకర్‌ అరెస్టు

Kurnool : వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌ అరెస్టు

యువతిపై లైంగిక వేధింపుల కేసులో వైసీపీకి చెందిన కోడుమూరు మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్‌ను టూటౌన్‌ పోలీసులు గురువారం అరెస్టు చేశారు.

Bandi Sanjay: కాంగ్రె్‌సకు బీఆర్‌ఎస్‌కు తేడా లేదు..

Bandi Sanjay: కాంగ్రె్‌సకు బీఆర్‌ఎస్‌కు తేడా లేదు..

పార్టీ ఫిరాయింపుల్లో బీఆర్‌ఎ్‌సకు, కాంగ్రె్‌సకు తేడా లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ విమర్శించారు. ఆదివారం కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

Hyderabad: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకే మంత్రి పదవులు,,

Hyderabad: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకే మంత్రి పదవులు,,

కాంగ్రెస్‌ పార్టీ బీ ఫామ్‌ మీద గెలిచిన వారికే క్యాబినెట్‌ మంత్రి పదవులు దక్కుతాయని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడి నియామకం, మంత్రివర్గ విస్తరణ ఒకేసారి ఉంటాయని, వాటిపై చర్చలు జరుగుతున్నాయని, ఆ రెండు అంశాలకు సంబంధించి పేర్లతో కూడిన జాబితాను అధిష్ఠానానికి అందించామని చెప్పారు.

Sabitha Indra Reddy: మంత్రి కావాలంటే అదృష్టం ఉండాలి!

Sabitha Indra Reddy: మంత్రి కావాలంటే అదృష్టం ఉండాలి!

మాజీ మంత్రి, మహేశ్వరం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి రావాలంటే అదృష్టం కూడా ఉండాలని, నుదుటి రాత ఎలా ఉంటే అలా జరుగుతుందని అన్నారు.

KCR: ఆరు నెలల్లో అన్నీ తారుమారవుతాయి..

KCR: ఆరు నెలల్లో అన్నీ తారుమారవుతాయి..

‘ఆరు నెలల్లో అన్నీ తారుమారవుతాయి.. పరేషాన్‌ కావద్దు’ అని మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. పార్టీ నాయకులతో అన్నారు. ఎవరికీ ఎప్పుడూ ఏదీ తక్కువ చేయలేదని, అయినా కొందరు పార్టీ మారడం బాధాకరమన్నారు.

Karimnagar: సంజయ్‌కుమార్‌ చేరికపై జీవన్‌రెడ్డి కినుక

Karimnagar: సంజయ్‌కుమార్‌ చేరికపై జీవన్‌రెడ్డి కినుక

బీఆర్‌ఎస్‌ నేత, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ను కాంగ్రె్‌సలో చేర్చు కోవడంపై సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి కినుక వహించారు. తీవ్ర అసంతృప్తికి గురై రాజీనామాకు సిద్ధమయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి