• Home » Mithun Chakraborty

Mithun Chakraborty

Mithun Chakraborty: తిక్క రేగిందంటే బ్రహ్మోస్ క్షిపణుల వర్షం కురిపిస్తాం.. బిలావల్‌కు మిథున్ చక్రవర్తి వార్నింగ్

Mithun Chakraborty: తిక్క రేగిందంటే బ్రహ్మోస్ క్షిపణుల వర్షం కురిపిస్తాం.. బిలావల్‌కు మిథున్ చక్రవర్తి వార్నింగ్

యుద్ధం తప్పదంటూ పాక్ నేత బిలావల్ భుట్టో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత మిథున్ చక్రవర్తి ఘాటుగా స్పందించారు. తిక్క రేగితే బ్రహ్మోస్ క్షిపణులను వరుస పెట్టి ప్రయోగిస్తామంటూ హెచ్చరించారు.

Mithun Chakraborty: మిథున్ చక్రవర్తికి వై-ప్లస్ భద్రత

Mithun Chakraborty: మిథున్ చక్రవర్తికి వై-ప్లస్ భద్రత

మిథున్ చక్రవర్తిని పాకిస్థాన్ గ్యాంగ్‌స్టర్ షాజాద్ బట్టి సోషల్ మీడియాలో బెదిరించాడు. ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు 10 నుంచి 15 రోజుల లోపు క్షమాపణలు చెప్పాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని వీడియో మెసేజ్‌లో షాజాద్ బెదిరించాడు.

Mithun Chakraborty: మిథున్ చక్రవర్తిపై ఎఫ్ఐఆర్

Mithun Chakraborty: మిథున్ చక్రవర్తిపై ఎఫ్ఐఆర్

బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 27న సాల్ట్ లేక్ ఏరియాలోని ఈస్ట్రన్ జోనల్ కల్చరల్ సెంటర్‌లో ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మిథున్ చక్రవర్తి మాట్లాడుతూ, 2026లో పశ్చిమబెంగాల్ పీఠం బీజేపీ వశం కానుందని, లక్ష్యసాధనకు ఏం చేయడానికైనా సిద్ధమని అన్నారు.

వాళ్లందరినీ ముక్కలుగా నరికేస్తాం: మిథున్‌

వాళ్లందరినీ ముక్కలుగా నరికేస్తాం: మిథున్‌

పశ్చిమ బెంగాల్‌లో ముస్లింలదరినీ ముక్కలు ముక్కలుగా నరికి పాతిపెడతామని అని నటుడు, బీజేపీ నేత మిథున్‌ చక్రవర్తి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Pawan Kalyan: ఆ పాటను ఎవరూ మరిచిపోలేరు.. మిథున్‌కు అభినందనలు

Pawan Kalyan: ఆ పాటను ఎవరూ మరిచిపోలేరు.. మిథున్‌కు అభినందనలు

Andhrapradesh: మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషాన్ని కలిగించిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మిథున్ చక్రవర్తికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. హిందీ, బెంగాలీ చిత్ర పరిశ్రమలో మిథున్ చక్రవర్తి తనదైన ముద్ర వేశారన్నారు.

Mithun Chakraborty: దెయ్యంలా తిన్నందుకు అడ్డం పడ్డా...

Mithun Chakraborty: దెయ్యంలా తిన్నందుకు అడ్డం పడ్డా...

తీవ్ర అస్వస్థతతో ఈనెల 10న కోల్‌కతాలోని ఆసుపత్రిలో చేరిన ప్రముఖ బాలీవుడ్ నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి సోమవారం మధ్యాహ్నం డిశ్చార్చ్ అయ్యారు. మెదడుకు సంబంధించిన ''ఇస్కీమిక్ సెరెబ్రోవాస్కులర్ స్ట్రోక్‌''తో ఆయన ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన మిథున్...తన అస్వస్థతకు దెయ్యంలా తినడమే కారణమని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి