• Home » Minister Seethakka

Minister Seethakka

 Governor Jishnu Devavarma : యాదాద్రి ఓ అద్భుతం

Governor Jishnu Devavarma : యాదాద్రి ఓ అద్భుతం

యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడి ఆలయ శిల్పకళా వైభవం అద్భుతంగా ఉందని గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ అన్నారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆలయ పునర్నిర్మాణం చేశారని, నిర్మాణశైలి విశిష్టంగా ఉందన్నారు.

KTR : కేటీఆర్ వ్యాఖ్యలు.. రాజుకున్న వివాదం.. మహిళ కమిషన్ ముందుకు కేటీఆర్

KTR : కేటీఆర్ వ్యాఖ్యలు.. రాజుకున్న వివాదం.. మహిళ కమిషన్ ముందుకు కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈ రోజు మహిళా కమిషన్ ముందు హాజరు కానున్నారు. ఇవాళ ఉదయం11గంటలకు కేటీఆర్‌ను కమిషన్ విచారించనుంది.

KTR: మంత్రి సీతక్కకు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్..

KTR: మంత్రి సీతక్కకు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్..

తెలంగాణలో కాంగ్రెస్.. బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. మొన్నటి వరకూ రుణమాఫీ, ఇప్పుడేమో మహిళల అఘాయిత్యాలపై ఇలా రోజుకో టాపిక్‌పై నేతలు మాటల తూటాలు పేల్చుకుంటూనే ఉన్నారు. తాజాగా.. మంత్రి సీతక్కకు మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు...

KTR Vs Seethakka: బ్రేక్ డ్యాన్స్ చేసుకోండనే ధైర్యం ఎలా వచ్చింది కేటీఆర్..?

KTR Vs Seethakka: బ్రేక్ డ్యాన్స్ చేసుకోండనే ధైర్యం ఎలా వచ్చింది కేటీఆర్..?

తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు వేసుకోవచ్చని మాజీ మంత్రి కేటీఆర్ చేసిన అభ్యంతర వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన సంగతి తెలిసిందే..

Minister Sitakka: ఆదివాసి గూడేల అభివృద్ధే నిజమైన ప్రగతి

Minister Sitakka: ఆదివాసి గూడేల అభివృద్ధే నిజమైన ప్రగతి

దేశంలోని మారుమూల ప్రాంతాలు, ఆదివాసీ గూడేల అభివృద్ధి జరిగినప్పుడే నిజమైన ప్రగతి అని మంత్రి సీతక్క(Minister Sitakka) అన్నారు.

Minister Ponguleti: పేదోడి ఆలోచనకు అనుగుణంగా ఇండస్ట్రీయల్ పార్కు

Minister Ponguleti: పేదోడి ఆలోచనకు అనుగుణంగా ఇండస్ట్రీయల్ పార్కు

పేదోడి ఆలోచనకు అనుగుణంగా గాంధీనగర్ ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) తెలిపారు. ప్రజల దీవెనలతో రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని చెప్పారు. అభివృద్ధి , సంక్షేమం తమ ప్రభుత్వానికి రెండు రెండు కళ్లు, జోడెడ్ల లాగా సాగుతున్నాయని తెలిపారు.

KTR Vs Revanth: కేటీఆర్.. రెచ్చగొట్టకు.. సీఎం రేవంత్ ఆగ్రహం!

KTR Vs Revanth: కేటీఆర్.. రెచ్చగొట్టకు.. సీఎం రేవంత్ ఆగ్రహం!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజూ హాట్ హాట్‌గానే సాగుతున్నాయి. ద్రవ్య వినిమయ బిల్లును డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టగా.. అది కాస్త ఎక్కడెక్కడికో పోయింది.

Minister Seethakka : నేను మంత్రినైనా.. నా తల్లిదండ్రులు రోజూ అడవికి వెళ్లి పనిచేసుకుంటారు

Minister Seethakka : నేను మంత్రినైనా.. నా తల్లిదండ్రులు రోజూ అడవికి వెళ్లి పనిచేసుకుంటారు

‘పోడు భూములకు హక్కుల కోసం పోరాడిన నా తండ్రి జైలుకు పోయొచ్చిండు.. నేను ఎమ్మెల్యేనైనా.. ఇప్పుడు మంత్రిగా ఉన్నా.. నా తల్లిదండ్రులు రెక్కలుముక్కలు చేసుకొని కష్టపడుతరు.. ఇప్పటికీ నా తండ్రి అడవినే నమ్ముకొని రోజూ పనిచేస్తడు..’

Minister Sitakka:10 ఏళ్ల తర్వాత అసెంబ్లీలో ప్రజా స్వామ్యం కనిపిస్తుంది..

Minister Sitakka:10 ఏళ్ల తర్వాత అసెంబ్లీలో ప్రజా స్వామ్యం కనిపిస్తుంది..

హైదరాబాద్: 10 ఏళ్ల తర్వాత అసెంబ్లీలో ప్రజా స్వామ్యం కనిపిస్తుందని, బీఆర్ఎస్ హయం లో శాసనసభలో ప్రొటెస్ట్ చేస్తే సస్పెండ్ చేసే వారని, తెలంగాణ ఏర్పడిందే నియామకాల మీదని .. అలాంటి నియామకాలపై అధికారంలో వున్నపుడు బీఆర్ఎస్ స్పందించలేదని మంత్రి సీతక్క ఆరోపించారు.

Hyderabad : అంగన్‌వాడీలకు రిటైర్మెంట్‌ ప్రయోజనాలు

Hyderabad : అంగన్‌వాడీలకు రిటైర్మెంట్‌ ప్రయోజనాలు

రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేసే టీచర్లు, ఆయాలకు ఉద్యోగ విరమణ ప్రయోజనాలు అందించనున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. దీంతో టీచర్లకు రూ.2 లక్షలు, ఆయాలకు రూ.లక్ష వరకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి