• Home » Minister Seethakka

Minister Seethakka

Seethakka: అప్పుడు ఎన్నో అవమానాలు.. మంత్రి సీతక్క ఆవేదన

Seethakka: అప్పుడు ఎన్నో అవమానాలు.. మంత్రి సీతక్క ఆవేదన

కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల గంటకు మూడు కోట్లు వడ్డీ చెల్లించాల్సి వస్తుందని మంత్రి సీతక్క చెప్పారు. ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నా.. తమ ప్రభుత్వం ఉద్యోగులు, విద్యార్థులకు మేలు చేస్తోందని అన్నారు.

CM Revanth Reddy: యూనివర్సిటీల గౌరవాన్ని పెంచాలి.. వైస్ ఛాన్స్‌లర్లకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు

CM Revanth Reddy: యూనివర్సిటీల గౌరవాన్ని పెంచాలి.. వైస్ ఛాన్స్‌లర్లకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు

యూనివర్సిటీల్లో వ్యవస్థలు దెబ్బతిన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. వ్యవస్థల పునరుద్ధరణకు ఏం చేయాలో అధ్యయనం చేయాలని సూచించారు. యూనివర్సిటీ ప్రస్తుత పరిస్థితి పైన సమగ్ర అధ్యయనం చేసి చర్యలు మొదలు పెట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

Minister Seethakka:బీఆర్ఎస్ హయాంలో విద్య వ్యవస్థ నాశనమైంది.. మంత్రి సీతక్క విసుర్లు

Minister Seethakka:బీఆర్ఎస్ హయాంలో విద్య వ్యవస్థ నాశనమైంది.. మంత్రి సీతక్క విసుర్లు

డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచడంతో 7.65 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి జరగనుందని మంత్రి సీతక్క తెలిపారు. పిల్లలకు కడుపునిండా భోజనం పెట్టాలని పెరిగిన ధరలకు అనుగుణంగా డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచిన సీఎం రేవంత్‌రెడ్డికు ధన్యవాదాలు తెలిపారు. ఇక హాస్టల్ విద్యార్థులు అర్థాకళితో అవస్థలు పడాల్సిన అవసరం లేదని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

Minister Seethakka: విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు.. అధికారులకు మంత్రి సీతక్క వార్నింగ్

Minister Seethakka: విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు.. అధికారులకు మంత్రి సీతక్క వార్నింగ్

తెలంగాణలో ఎక్కడా తాగునీటి సరఫరాలో సమస్య రానీయకూడదని మంత్రి సీతక్క ఆదేశించారు. శుద్ధి చేసిన నీరే సరఫరా అయ్యేలా చూడాలని సూచించారు. రిజర్వాయర్లలో సరిపోయినంత నీటి నిలువలు ఉన్నాయని.. వాటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.

Minister Sitakka : ధర్నా ఢిల్లీలో చేపట్టండి

Minister Sitakka : ధర్నా ఢిల్లీలో చేపట్టండి

గడిచిన పదేళ్లలో మూసీ ప్రక్షాళన కోసం, ఆ ప్రాంత ప్రజల సంక్షేమం, ఉపాధి కోసం నయాపైసా కేటాయించని ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం ఎదుట ధర్నా చేపట్టాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని రాష్ట్ర మంత్రి సీతక్క డిమాండ్‌ చేశారు.

Minister Sitakka:   ప్రైవేట్ ఉద్యోగాల్లో వారికి ఉద్యోగాలు

Minister Sitakka: ప్రైవేట్ ఉద్యోగాల్లో వారికి ఉద్యోగాలు

ఉపాధి రంగాల్లో దివ్యాంగులకు అవకాశాలు తక్కువగా ఉన్నాయని.. ఇతర వర్గాల వారిలా ఫైట్ చేయాలంటే ఎన్నో అవరోధాలు ఎదురవుతున్నాయని, శారీరకంగా వచ్చే లోపం మన చేతిలో లేదని మంత్రి సీతక్క అన్నారు. పోషకాహార లోపం, ప్రమాదం వల్ల వికలాంగులుగా మారే ప్రమాదం వుందన్నారు. అందుకే వాళ్లకు ఉపాది అవకాశాలు కల్పించేందుకు ఆన్‌లైన్ జాబ్ పోర్టల్‌ను ప్రారంభించామని తెలిపారు.

దివ్యాంగులకు ప్రత్యేక జాబ్‌ పోర్టల్‌:సీతక్క

దివ్యాంగులకు ప్రత్యేక జాబ్‌ పోర్టల్‌:సీతక్క

రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల కోసం ప్రత్యేక జాబ్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. దివ్యాంగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు ఈ ఆన్‌లైన్‌ జాబ్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది.

Seethakka: ములుగు మున్సిపాలిటీ బిల్లుకు ఆమోద ముద్ర వేయాలంటూ..

Seethakka: ములుగు మున్సిపాలిటీ బిల్లుకు ఆమోద ముద్ర వేయాలంటూ..

Telangana: ములుగు గ్రామపంచాయతీని మున్సిపాలిటీగా మారుస్తూ 2022లో అసెంబ్లీ పాస్ చేసిన బిల్లుకు ఆమోద ముద్ర వేయాలని గవర్నర్‌కు సీతక్క వినతి పత్రం సమర్పించారు. సాంకేతికపరమైన చిక్కులతో ములుగు మున్సిపాలిటీ బిల్లు ఇంతకాలం పెండింగ్లోనే ఉండిపోయింది.

Seethakka :  పప్పు, ఉప్మా అంటేనే విరక్తి!

Seethakka : పప్పు, ఉప్మా అంటేనే విరక్తి!

‘పేద గిరిజన కుటుంబంలో పుట్టాను.. నా చిన్నతనం నుంచి ఇంట్లో పప్పు ఎక్కువ వండే వారు.. ఆ తర్వాత హాస్టల్లోనూ పప్పే ఎక్కువ వడ్డించేవారు..

Minister Sitakka : విద్యతోనే పేదరికాన్ని నిర్మూలించగలం

Minister Sitakka : విద్యతోనే పేదరికాన్ని నిర్మూలించగలం

సామాజిక న్యాయం జరగాలంటే పేదరికంపై యుద్ధం జరగాలని, విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని మంత్రి సీతక్క అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి