Home » Minister Seethakka
Minister Seethakka: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్‌పై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. కరప్షన్‌కు బ్రాండ్ అంబాసిడర్ బీజేపీ ప్రభుత్వమేనని, అంబానీలకు పేదల సంపదను ప్రధాని దోచిపెట్టారని మంత్రి సీతక్క ఆరోపించారు.
Minister Seethakka: వేసవి నేపథ్యంలో తాగునీటి ఇబ్బందులు రానీయకుండా చర్యలు చేపట్టాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. వరుసగా పండుగలు వస్తున్నాయని.. ప్రజలంతా ఊర్లలోనే ఉంటారు..మూడు రోజుల పాటు తాగునీటి సరఫరాకు ఇబ్బందులు రావద్దని సూచించారు.
Minister Seethakka: మంత్రి సీతక్క ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. తన భర్త కుంజా రాము వర్థంతి సభలో సీతక్క కంటతడి పెట్టారు. సీతక్క కన్నీరు పెట్టుకోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఓదార్చారు.
Minister Seethakka: రైతు బోనస్ ఇస్తామని చెప్పి బీఆర్‌ఎస్ ప్రభుత్వ బోగస్ చేసిందని మంత్రి సీతక్క విమర్శించారు. వరి వేస్తే ఉరి అన్నది మాజీ సీఎం కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తున్నామని మంత్రి సీతక్క ప్రకటించారు.
ములుగు ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి ధనసరి అనసూయ(సీతక్క)కు సంబంధించిన అసెంబ్లీ కార్ పాస్ స్టిక్కర్ దుర్వినియోగంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. తొలుత కారును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విచారణ ప్రారంభించారు.
Minister Seethakka: రేవంత్ ప్రభుత్వంలో మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించామని మంత్రి సీతక్క తెలిపారు. రాజకీయ రంగంతోపాటు అన్నిరంగాల్లో బలమైన శక్తిగా మహిళలు ఎదగాలని కోరుకున్నారు. రాజ్యాలు సొంతగా పాలన చేసేలా మహిళలు ఎదగాలని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు.
Congress: కాంగ్రెస్ ఇచ్చిన షోకాజు నోటీసులు తీసుకున్న తాను బీసీలకు ఎందుకు రాజ్యాధికారం రాదో చూస్తానని కాంగ్రెస్ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ సంచలన వ్యా ఖ్యలు చేశారు. అయితే మల్లన్నపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
సంపాదించిన సంపాదనలో కొంత సమాజ శ్రేయస్సు కోసం వినియోగించాలని తెలంగాణ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. చిన్నప్పుడే పిల్లల్లో సేవాభావం పొంపొదించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిలో ఉందని తెలిపారు.
MinisterSeethakka: మల్టీ పర్పస్ వర్కర్ల వేతన బకాయిలను విడుదల చేశామని మంత్రి సీతక్క తెలిపాపారు. పంచాయతీరాజ్ శాఖ తరహాలోనే ప్రతి విభాగంలో ఉద్యోగ సమస్యలను ఆన్‌లైన్‌లో పరిష్కరించే విధానాన్ని అవలంబించాలన్నారు. అర్హులైన ప్రతి గర్భినీ, బాలింత, చిన్నారికి పోషకాహారం అందించాలన్నారు. ఆ దిశలో జిల్లా సంక్షేమ అధికారులను సిద్ధo చేయాలని మంత్రి సీతక్క చెప్పారు.
Minister Seethakka: బీజేపీ నేత రమేష్ బిధూరిపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంక గాంధీపై రమేష్ బిధూరి చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.