• Home » Minister Narayana

Minister Narayana

Minister Narayana: టీడీఆర్‌ బాండ్ల అక్రమాలపై విచారణ

Minister Narayana: టీడీఆర్‌ బాండ్ల అక్రమాలపై విచారణ

గత ప్రభుత్వంలో జరిగిన టీడీఆర్‌ బాండ్ల కుంభకోణంపై విచారణ చేయిస్తామని పురపాలక శాఖా మంత్రి పి.నారాయణ స్పష్టం చేశారు.

Minister Narayana: ఫించన్ల పంపిణీపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు

Minister Narayana: ఫించన్ల పంపిణీపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు

ఏపీలో రేపు ఉదయం 6 గంటల నుంచి 65 లక్షల మందికి రూ.7 వేలు చొప్పున పెన్షన్ పంపిణీ జరుగుతుందని మంత్రి నారాయణ (Minister Narayana) తెలిపారు.

Minister Narayana : ‘షీలాబిడే’ సిఫారసులు అమలు చేయాలి

Minister Narayana : ‘షీలాబిడే’ సిఫారసులు అమలు చేయాలి

రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్‌లో ఉన్న ఉమ్మడి ఆస్తులకు సంబంధించి షీలా బిడే కమిటీ సిఫారసులను అమలు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాద్దామని మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ అధికారులకు సూచించారు.

Minister Narayana: అన్న క్యాంటీన్లపై  మంత్రి నారాయణ కీలక ప్రకటన

Minister Narayana: అన్న క్యాంటీన్లపై మంత్రి నారాయణ కీలక ప్రకటన

అన్న క్యాంటీన్లపై మంత్రి నారాయణ (Minister Narayana) కీలక ప్రకటన చేశారు. ఈ క్యాంటీలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. 203 అన్నా క్యాంటీన్లను 100 రోజుల్లో ఓపెన్ చేయాలని సీఎం చంద్రబాబు చెప్పారని.. ఆ మేరకు స్థలాల సేకరణ చేపడుతున్నామని, ఇప్పటికే కొన్నిటిని గుర్తించామని వివరించారు.

Minister Narayana: మున్సిపల్ కార్పోరేషన్‌లపై మంత్రి సమీక్ష.. రూ.14831 కోట్లు పెండింగ్‌..

Minister Narayana: మున్సిపల్ కార్పోరేషన్‌లపై మంత్రి సమీక్ష.. రూ.14831 కోట్లు పెండింగ్‌..

మున్సిపల్ కార్పోరేషన్‌లపై సచివాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. రాష్ట్రంలోని 17 మున్సిపల్‌ కార్పొరేషన్లలో పెండింగ్‌ బిల్లులు పేరుకుపోవడంపై ఆరా తీశారు. మొత్తం 851 బిల్లులకు సంబంధించి రూ.14831 కోట్లు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు లెక్కల్లో తేలింది.

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సీరియస్.. నీళ్లు నమిలిన అధికారులు!

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సీరియస్.. నీళ్లు నమిలిన అధికారులు!

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ (Konidela Pawan Kalyan) రంగంలోకి దిగిపోయారు..! పవన్ ఆన్ డ్యూటీ అంటూ అధికారులను హడలెత్తిస్తున్నారు..! బాధ్యతలు స్వీకరించిన రోజు, ఆ మరుసటి రోజు పది గంటలపాటు వరుస సమీక్షలతోనే బిజిబిజీగా గడిపారు. ..

Minister Narayana : పాత మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారమే అమరావతి

Minister Narayana : పాత మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారమే అమరావతి

రాజధాని అమరావతి నిర్మాణ పనులను త్వరలోనే చేపడతామని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. పాత మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారమే రాజధాని నిర్మాణం చేస్తామని స్పష్టం చేశారు.

SriLakshmi: ఐఏఎస్ శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం.. ఈసారి ఏకంగా..?

SriLakshmi: ఐఏఎస్ శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం.. ఈసారి ఏకంగా..?

శ్రీలక్ష్మి (IAS Sri Lakshmi).. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.! ప్రస్తుతం ఏపీ మునిసిపల్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి! గతంలో పాలకులు చెప్పినట్లుగా విని, అడ్డగోలుగా సంతకాలు పెట్టడంతో ఎదురైన అనుభవాలతో ఏం జరిగిందో అందరికీ తెలుసు..

 Anna Canteens: అన్నా క్యాంటీన్లపై అధికారులతో రివ్యూ: మంత్రి నారాయణ

Anna Canteens: అన్నా క్యాంటీన్లపై అధికారులతో రివ్యూ: మంత్రి నారాయణ

అమరావతి: అన్నా క్యాంటీన్లపై అధికారులతో ఆదివారం రివ్యూ చేశామని, గతంలో 203 అన్నకాంటీన్‌లకు అనుమతి ఇచ్చామని, 19 మినహా అన్ని అప్పట్లో అందుబాటులోకి వచ్చాయని మంత్రి నారాయణ అన్నారు.

Narayana: మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారాయణ.. ఆసక్తికర వ్యాఖ్యలు

Narayana: మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారాయణ.. ఆసక్తికర వ్యాఖ్యలు

అమరావతి: రాజధాని నిర్మాణంలో మొదటి దశను రెండున్నర ఏళ్లలో పూర్తి చేస్తామని, పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతి నిర్మాణం జరుగుతుందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి