• Home » Minister Narayana

Minister Narayana

Amaravati: అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభం

Amaravati: అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభం

Andhrapradesh: రాజధాని అమ‌రావ‌తిలో జంగిల్ క్లియ‌రెన్స్ ప‌నులు ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం మునిసిపల్‌ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ పూజ చేసి మరీ జంగిల్ క్లియరెన్స్ పనులను స్వయంగా మొదలుపెట్టారు. దీంతో వాటిని శుభ్రం చేసే ప‌నులు ఈరోజు నుంచి మొదలయ్యాయి. మొత్తం 58 వేల ఎక‌రాల్లో ఉన్న తుమ్మ చెట్లు, ముళ్ల కంప‌ల‌ను నెల‌రోజుల్లోగా తొల‌గించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

Minister Narayana: అన్న క్యాంటీన్లపై మంత్రి నారాయణ కీలక ప్రకటన

Minister Narayana: అన్న క్యాంటీన్లపై మంత్రి నారాయణ కీలక ప్రకటన

అన్న క్యాంటీన్లను ఆగస్టు15వ తేదీన ఒకేసారి ప్రారంభిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ (Minister Narayana) కీలక ప్రకటన చేశారు. 100 అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామని వెల్లడించారు.

Minister Narayana: టీడీఆర్ వ్యవహారంలో చాలా అవకతవకలు.. చర్యలు తప్పవు

Minister Narayana: టీడీఆర్ వ్యవహారంలో చాలా అవకతవకలు.. చర్యలు తప్పవు

టౌన్ ప్లానింగ్‌లో స్పెషల్ డ్రైవ్ నిత్యం కొనసాగుతుందని పురపాలక శాఖ మంత్రి నారాయణ (Minister Narayana) తెలిపారు. అన్ని అనుమతులు ఉండి నిర్మాణానికి నోచుకోని పెండింగ్ పనులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని చెప్పారు.

Minister Narayana: రోడ్లు, డివైడర్లలో ఫ్లెక్సీలను తొలగించాలి

Minister Narayana: రోడ్లు, డివైడర్లలో ఫ్లెక్సీలను తొలగించాలి

రోడ్లు, డివైడర్లలో ఫ్లెక్సీలను తొలగించాలని మంత్రి నారాయణ (Minister Narayana) ఆదేశించారు. వ్యాధులు ప్రబలకుండా తాగునీటి పరీక్షలు చేయాలని అన్నారు. త్వరగా అన్న క్యాంటీన్ల నిర్మాణాలు పూర్తి చేయాలని చెప్పారు.

Minister Narayana: విశాఖ‌ అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టుపై మంత్రి సమీక్ష..

Minister Narayana: విశాఖ‌ అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టుపై మంత్రి సమీక్ష..

విశాఖ‌ అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టు పనులపై ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టు కంపెనీల ప్రతినిధులతో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరి నారాయ‌ణ సమావేశం నిర్వహించారు. మొద‌టి ఫేజ్‌లో భాగంగా పెందుర్తి, రెండో ఫేజ్‌లో గాజువాక‌, మ‌ల్కాపురం ప్రాంతాల్లో యూజీడీ ప‌నులు చేయనున్నారు.

Amaravati : ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు

Amaravati : ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు

‘రాష్ట్రంలోని 106 మున్సిపాలిటీల్లో డ్రైన్ల పూడికతీత పనులకు రూ.50 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఆ నిధులను నిర్దేశిత పనులకు మాత్రమే వినియోగించాలి. తీసిన పూడికను 24 గంటల్లో తరలించాలి.

Minister Narayana: డయేరియాపై మంత్రి నారాయణ కీలక ఆదేశాలు

Minister Narayana: డయేరియాపై మంత్రి నారాయణ కీలక ఆదేశాలు

డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో రెండు రోజుల్లోగా డ్రెయిన్లలో పూడిక తొలగించాలని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ (Minister Narayana) ఆదేశాలు జారీ చేశారు.

Minister Narayana: అమరావతిలోనిర్మాణాలపై మంత్రి కీలక ఆదేశాలు

Minister Narayana: అమరావతిలోనిర్మాణాలపై మంత్రి కీలక ఆదేశాలు

అమరావతిలో మధ్యలో నిలిచిపోయిన నిర్మాణాల పటిష్టత ఎలా ఉందో తెలుసుకోవడానికి ఐఐటి ఇంజనీర్లతో అధ్యయనం చేయించాలని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ (Minister Narayana) నిర్ణయం తీసుకున్నారు.

Minister Narayana: వైద్యారోగ్యశాఖ అధికారులకు మంత్రి నారాయణ కీలక ఆదేశాలు

Minister Narayana: వైద్యారోగ్యశాఖ అధికారులకు మంత్రి నారాయణ కీలక ఆదేశాలు

పిడుగురాళ్లలో కేసులు పెరుగుతుండటంపై ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఈ సందర్భంగా వైద్యారోగ్యశాఖ అధికారులకు మంత్రి నారాయణ (Minister Narayana) కీలక ఆదేశాలు జారీ చేశారు.

Anam: ప్రజల ఆశలకు అనుగుణంగా చంద్రబాబు  పాలన

Anam: ప్రజల ఆశలకు అనుగుణంగా చంద్రబాబు పాలన

ప్రజల ఆశలకు అనుగుణంగా చంద్రబాబు పాలన ఉంటుందని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి (Anam Ramanarayana Reddy) తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి