• Home » MIM

MIM

GHMC: మరోసారి జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవం

GHMC: మరోసారి జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవం

GHMC: జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక మరోసారి ఏకగ్రీవమైంది. సంఖ్యా బలం లేకపోవడంతో బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు నామినేషన్ విత్‌ డ్రా చేసుకోవడంతో ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.

Hyderabad: ఢిల్లీ అసెంబ్లీ బరిలో మజ్లిస్‌..

Hyderabad: ఢిల్లీ అసెంబ్లీ బరిలో మజ్లిస్‌..

ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో అభ్యర్థులను రంగంలోకి దించాలని ఆలిండియా మజ్లిస్‌ ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ (మజ్లిస్‌) పార్టీ నిర్ణయించింది. ముస్లిం మైనారిటీ వర్గాల ఓట్లు అధికంగా ఉన్న శాసనసభ నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలున్న అభ్యర్థులను పోటీకి దించేందుకు ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ(Asaduddin Owaisi) ప్రణాళికుల రూపొందించారు.

TG Politics: ‘దౌర్భాగ్య స్థితిలో రేవంత్ సర్కార్’

TG Politics: ‘దౌర్భాగ్య స్థితిలో రేవంత్ సర్కార్’

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిలోదకాలు ఇచ్చేశారని బీజేపీ ఎంపీ ధర్మపూరి అర్వింద్ మండిపడ్డారు. ఏ హామీ అమలు చేయలేని దౌర్భాగ్య స్థితిలోకి రేవంత్ రెడ్డి సర్కార్ ఉందన్నారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. పాదయాత్ర చేపడతానని ప్రకటించడంపై ఎంపీ అర్వింద్ స్పందించారు. ఇది పాదయాత్రా లేకుంటే పదవుల యాత్రో స్పష్టం చేయాలని కేటీఆర్‌ను అర్వింద్ డిమాండ్ చేశారు.

Hyderabad: ఎంఐఎం వర్సెస్‌ కాంగ్రెస్‌..

Hyderabad: ఎంఐఎం వర్సెస్‌ కాంగ్రెస్‌..

నాంపల్లి ఎమ్మెల్మే మాజిద్‌ హుస్సేన్‌(Nampally MLM Majid Hussain), కాంగ్రెస్‌ నాయకుడు ఫిరోజ్‌ఖాన్‌(Congress leader Feroze Khan) మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. వారి అనుచరులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు.

Hyderabad:  2012లో ఇలా.. 2024లో ఇలా.. ఫొటో షేర్ చేసిన బీజేపీ

Hyderabad: 2012లో ఇలా.. 2024లో ఇలా.. ఫొటో షేర్ చేసిన బీజేపీ

బండ్లగూడ మండలం సలకం చెరువును ఒవైసీ బ్రదర్స్ ఆక్రమించారని బీజేపీ ఆరోపిస్తోంది. ఆ చోట ఫాతిమా మహిళా కాలేజీ నిర్మించారని చెబుతోంది. గూగుల్ మ్యాప్ ఫొటోలతో ఎక్స్ వేదికగా బీజేపీ ట్వీట్ చేసింది. 2012లో వ్యవసాయ భూమి ఉండేదని.. 2024లో హఠాత్తుగా ఫాతిమా ఒవేసీ కాలేజీ ఏర్పడిందని వివరించింది.

Akbaruddin Owaisi: కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వకుండా పథకాలా?

Akbaruddin Owaisi: కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వకుండా పథకాలా?

రైతు రుణమాఫీ నుంచి ప్రతీ సంక్షేమ పథకం లబ్ధిదారుల ఎంపికకు రేషన్‌ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారని, కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చెయ్యకుండా పథకాలు అమలు చేయడమేంటనీ ఎంఐఎం ఎల్పీ నేత అక్బరుద్దీన్‌ అసెంబ్లీలో ప్రశ్నించారు.

Owaisi: నివాసంపై దాడి.. కేసు నమోదు చేసిన పోలీసులు

Owaisi: నివాసంపై దాడి.. కేసు నమోదు చేసిన పోలీసులు

ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నివాసంపై దాడికి సంబంధించి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. ఈ దాడి ఘటనపై పార్లమెంట్ స్ట్రీట్‌లోని పోలీస్‌స్టేషన్‌లో వివిధ సెక్షన్ల కింద పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు.

Harishankar Jain : ఒవైసీని ఎంపీ పదవి నుంచి తొలగించండి

Harishankar Jain : ఒవైసీని ఎంపీ పదవి నుంచి తొలగించండి

మజ్లిస్‌ చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ లోక్‌సభ సభ్యుడిగా కొనసాగడానికి అనర్హుడని, ఆయన్ను వెంటనే ఎంపీ పదవి నుంచి తొలగించాలని ప్రముఖ అడ్వొకేట్‌ హరిశంకర్‌ జైన్‌ రాష్ట్రపతిని కోరారు.

Hyderabad: ఔరంగాబాద్‌లో ఓటమితో లోక్‌సభలో మజ్లిస్‏కు మళ్లీ ఒకే ఒక్కడు..!

Hyderabad: ఔరంగాబాద్‌లో ఓటమితో లోక్‌సభలో మజ్లిస్‏కు మళ్లీ ఒకే ఒక్కడు..!

గత లోక్‏సభలో ఆలిండియా మజ్లిస్‌ ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌(మజ్లి్స్) పార్టీకి ఇద్దరు సభ్యులుండగా ఈసారి ఒకే ఒక్క సభ్యుడితో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. హైదరాబాద్‌(Hyderabad) కేంద్రంగా జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న మజ్లిస్‌ మొట్టమొదటిసారి 1984 పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయం సాధించి లోకసభలో అడుగుపెట్టింది.

Hyderabad: ఔర్‌ ఏక్‌ బార్‌ అసద్‌..! హైదరాబాద్‌లో విజయదుందుభి

Hyderabad: ఔర్‌ ఏక్‌ బార్‌ అసద్‌..! హైదరాబాద్‌లో విజయదుందుభి

హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానంపై పతంగి మరోసారి ఎగిరింది. వరుసగా నాలుగుసార్లు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ(Asaduddin Owaisi).. ఔర్‌ ఏక్‌ బార్‌ అంటూ ఐదోసారి కూడా విజయఢంకా మోగించారు. మొత్తం 10,47,659 ఓట్లు పోలయ్యాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి