• Home » MIM

MIM

Pahalgam aftermath:  మోదీ సర్కారుకు పూర్తి మద్దతు: ఖర్గే, రాహుల్ గాంధీ

Pahalgam aftermath: మోదీ సర్కారుకు పూర్తి మద్దతు: ఖర్గే, రాహుల్ గాంధీ

పహల్గాం దాడికి ప్రతీకారంగా అనుసరించాల్సిన వ్యూహంపై దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అఖిలపక్షం భేటీ ముగిసింది. రెండు గంటలపాటు కొనసాగిన ఈ భేటీలో..

Vishweshwar Reddy: బీబీపీ పార్టీల కుమ్మక్కు: విశ్వేశ్వర్‌రెడ్డి

Vishweshwar Reddy: బీబీపీ పార్టీల కుమ్మక్కు: విశ్వేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కోసం భాయ్‌ భాయ్‌కే పార్టీ(ఎంఐఎం), బాప్‌ బేటేకే పార్టీ (బీఆర్‌ఎస్‌), బేటా బేటీకే పార్టీ(కాంగ్రెస్‌)లు కుమ్మక్కయ్యాయని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విమర్శించారు.

Owaisi on Waqf Bill: వక్ఫ్‌ సవరణ చట్టంపై పోరాటం

Owaisi on Waqf Bill: వక్ఫ్‌ సవరణ చట్టంపై పోరాటం

మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ వక్ఫ్‌ సవరణ చట్టంపై పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ముస్లింల ఆస్తులను కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్టడానికే ఈ చట్టాలు తీసుకువస్తున్నారని విమర్శించారు

Bandi Sanjay: ఎన్నికలను బహిష్కరించాలనేది నక్సలైట్లే

Bandi Sanjay: ఎన్నికలను బహిష్కరించాలనేది నక్సలైట్లే

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు నక్సలైట్ల వారసులేనని బండి సంజయ్‌ విమర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అంగీకారం తెలియకపోవడం హాస్యాస్పదమని ఆయన పేర్కొన్నారు.

Bandi Sanjay:  హైదరాబాద్‌లో మజ్లీస్ సభకు స్పాన్సర్ కాంగ్రెస్సే : బండి సంజయ్

Bandi Sanjay: హైదరాబాద్‌లో మజ్లీస్ సభకు స్పాన్సర్ కాంగ్రెస్సే : బండి సంజయ్

వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా మజ్లిస్ పార్టీ హైదరాబాద్​లో నిర్వహించబోయే బహిరంగ సభకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ ఆర్థిక సహకారం అందిస్తోందని సంజయ్ ఆరోపించారు. హై కమాండ్ ఆదేశాలతో..

MLC elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరగనుంది.. బీఆర్‌ఎస్‌ మద్దతుకు బీజేపీ యత్నం

MLC elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరగనుంది.. బీఆర్‌ఎస్‌ మద్దతుకు బీజేపీ యత్నం

హైదరాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరగనుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉన్నప్పటికీ ఆ పార్టీ మద్దతు ఎవరికి అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Hyderabad: హైదరాబాద్‌ ఎమ్మెల్సీ బరిలో బీజేపీ వర్సెస్‌ ఎంఐఎం

Hyderabad: హైదరాబాద్‌ ఎమ్మెల్సీ బరిలో బీజేపీ వర్సెస్‌ ఎంఐఎం

హైదరాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ, ఎంఐఎం ముఖాముఖీ పోటీ పడుతున్నాయి. ఈ ఎన్నిక కోసం నలుగురు నామినేషన్లు దాఖలు చేయగా, ఇద్దరి నామినేషన్లు మాత్రమే చెల్లుబాటవుతాయని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి అనురాగ్‌ జయంతి సోమవారం తెలిపారు.

Kishan Reddy On MIM: ఎంఐఎం కోటలు బద్దలు కొడతాం

Kishan Reddy On MIM: ఎంఐఎం కోటలు బద్దలు కొడతాం

Kishan Reddy On MIM: హైదరాబాద్‌లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, మజ్లిస్ పార్టీలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని కిషన్ రెడ్డి అన్నారు. ఈసారి కచ్చితంగా హైదరాబాద్ నగరంలో బీజేపీ జెండా ఎగురవేస్తామని.. మేయర్ పీఠం మీద కూర్చోబోయేది భారతీయ జనతా పార్టీనే అని ధీమా వ్యక్తం చేశారు.

MIM, BJP: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరిలో ఎంఐఎం, బీజేపీ

MIM, BJP: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరిలో ఎంఐఎం, బీజేపీ

హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం, బీజేపీలు తమతమ అభ్యర్థులతో నామినేషన్లు దాఖలు చేయించాయి. బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్‌ నేత డాక్టర్‌ ఎన్‌. గౌతమ్‌రావు తన నామినేషన్‌ను దాఖలు చేశారు. అలాగే.. మజ్లిస్‌ పార్టీ అభ్యర్థిగా మీర్జా రియాజ్‌ ఉల్‌ హసన్‌ ఎఫెండి తన నామినేషన్‌ను దాఖలు చేశారు.

Raja Singh: మా జోలికొస్తే వదలం..అసదుద్దీన్ ఒవైసీకి రాజాసింగ్ మాస్ వార్నింగ్

Raja Singh: మా జోలికొస్తే వదలం..అసదుద్దీన్ ఒవైసీకి రాజాసింగ్ మాస్ వార్నింగ్

Raja Singh: ఎంఐఏం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మా జోలికొస్తే ఊరుకోమని రాజాసింగ్ హెచ్చరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి