• Home » Military

Military

Delhi : పాక్‌ భూభాగంలో పడ్డ భారత నిఘా డ్రోన్‌

Delhi : పాక్‌ భూభాగంలో పడ్డ భారత నిఘా డ్రోన్‌

భారత సైన్యానికి చెందిన నిఘా డ్రోన్‌ ఒకటి అదుపు తప్పి పాకిస్థాన్‌ భూభాగంలో పడిపోయింది. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి సెక్టార్‌లో నిఘా కోసం వినియోగిస్తున్న ఆ డ్రోన్‌ ...

Delhi : 7 వేల కోట్లతో సైన్యానికి ఆయుధాలు

Delhi : 7 వేల కోట్లతో సైన్యానికి ఆయుధాలు

భారత సైన్యం ఆయుధ సంపత్తిని పెంచేలా శక్తిమంతమైన, తేలికపాటి ఆర్టిలరీ గన్స్‌ కొనుగోలు దిశగా కీలక ముందడుగు పడింది. దేశీయంగా అభివృద్ధి చేసి, తయారు చేసే తర్వాతి తరం ఆర్టిలరీ గన్స్‌ కొనుగోలు కోసం భారత సైన్యం టెండరు జారీ చేసింది.

 Russian Embassy : ఏప్రిల్‌ నుంచి భారతీయులను మిలటరీలో చేర్చుకోవట్లేదు

Russian Embassy : ఏప్రిల్‌ నుంచి భారతీయులను మిలటరీలో చేర్చుకోవట్లేదు

ఉక్రెయిన్‌తో యుద్ధం కోసం రష్యా తన సైన్యంలో భారతీయులను నియమించుకోవడాన్ని భారత ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తోందని భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌ చేసిన వ్యాఖ్యలకు ఢిల్లీలోని రష్యా ఎంబసీ స్పందించింది.

Srinagar : ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు సైనికుల మృతి

Srinagar : ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు సైనికుల మృతి

జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన భీకర కాల్పుల్లో ఇద్దరు భారత సైనికులు అమరులయ్యారు. మరో నలుగురు గాయపడ్డారు.

 Alert India : భారత్‌ అప్రమత్తం

Alert India : భారత్‌ అప్రమత్తం

బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా తగ్గకపోవడంతో.. భారత్‌ అప్రమత్తమైంది. హింస నేపథ్యంలో ఇండో-బంగ్లా సరిహద్దు వెంబడి చొరబాట్లకు అవకాశాలుండడంతో.. సరిహద్దు భద్రత దళం(బీఎ్‌సఎఫ్‌) నిఘాను పెంచింది.

Srinagar : పాక్‌ ‘బ్యాట్‌’ దళం దాడిలో భారత జవాను మృతి

Srinagar : పాక్‌ ‘బ్యాట్‌’ దళం దాడిలో భారత జవాను మృతి

పాకిస్థాన్‌ ప్రత్యేక సైన్యంతోపాటు ఉగ్రవాదులతో కూడిన ‘బోర్డర్‌ యాక్షన్‌ టీమ్‌’ (బ్యాట్‌ దళం) భారత ఆర్మీ పోస్టుపై చేసిన అకస్మాత్తు దాడిలో ఓ జవాను మృతి చెందగా, కెప్టెన్‌ సహా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Kishan Reddy : సైనికుల త్యాగం చిరస్మరణీయం: కిషన్‌రెడ్డి

Kishan Reddy : సైనికుల త్యాగం చిరస్మరణీయం: కిషన్‌రెడ్డి

కార్గిల్‌ యుద్ధాన్ని భారత్‌ గెలిచి పాతికేళ్లు అవుతోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. యుద్ధంలో మన సైనికులు చేసిన త్యాగం చిరస్మరణీయమని ఆయన ఒక ప్రకటనలో కొనియాడారు.

Jammu : ఉగ్రవేటకు పారా కమాండోలు

Jammu : ఉగ్రవేటకు పారా కమాండోలు

ఒక్క నెలలోనే ఆరు ఉగ్ర దాడులు జమ్మును కుదిపేశాయి. 20 మందికిపైగా ఆర్మీ జవాన్లను పొట్టనబెట్టుకున్న ఈ దాడులను రక్షణ శాఖ సవాల్‌గా తీసుకుంది. జమ్ము పరిధిలోని దట్టమైన అడవుల్లో దాగి, ఆర్మీపై దొంగ దాడులు చేస్తున్న ముష్కరుల పని పట్టేందుకు 500 మందితో కూడిన పారా కమాండో దళాన్ని రంగంలోకి దించింది.

Delhi : ఎల్‌వోసీ వద్ద ముగ్గురు పాక్‌ ఉగ్రవాదుల కాల్చివేత

Delhi : ఎల్‌వోసీ వద్ద ముగ్గురు పాక్‌ ఉగ్రవాదుల కాల్చివేత

భారతదేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను భారత దళాలు కాల్చి చంపాయి. ఆదివారం సైనిక దళాలు ....

 Imphal : మణిపూర్‌లో సీఆర్పీఎఫ్‌ జవాను మృతి

Imphal : మణిపూర్‌లో సీఆర్పీఎఫ్‌ జవాను మృతి

మణిపూర్‌లో జిరిబం జిల్లాలోని మాంగ్‌బంగ్‌ ప్రాంతంలో ఆదివారం ఉదయం భద్రతా బలగాలపై జరిగిన దాడిలో ఓ సీఆర్పీఎ్‌ఫ(సెంట్రల్‌ రిజర్వ్‌డ్‌ పోలీస్‌ ఫోర్స్‌) జవాన్‌ మృతి చెందారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి