• Home » Metro News

Metro News

Hyderabad: మాకూ మెట్రో కావాలి..!

Hyderabad: మాకూ మెట్రో కావాలి..!

నగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్‌ రద్దీకి మెట్రోరైలు(Metro Rail) చాలామందికి ఉపశమనం కనిపిస్తోంది. దీంతో ఉదయం నుంచి రాత్రి వరకు మెట్రోస్టేషన్లలో ప్రయాణికుల సందడి కనిపిస్తోంది. రోజువారీగా సుమారు 4.80 లక్షల మందికిపైగా మెట్రోరైళ్లలో ప్రయాణిస్తున్నారు.

Delhi Metro: రీల్ కోసం మెట్రో రైలులో హద్దుమీరిన యువతి

Delhi Metro: రీల్ కోసం మెట్రో రైలులో హద్దుమీరిన యువతి

ఈమధ్య కాలంలో బహిరంగ ప్రదేశాల్లో రీల్స్ చేయడం సర్వసాధారణం అయిపోయింది. ముఖ్యంగా.. మాల్స్, మెట్రో స్టేషన్స్, రైళ్లలో డ్యాన్స్ వీడియోలు చేస్తూ కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్లు రచ్చ రచ్చ..

Airport Metro: ‘ఫాస్ట్‌ట్రాక్‌’లో ఎయిర్‌పోర్ట్‌ మెట్రో!

Airport Metro: ‘ఫాస్ట్‌ట్రాక్‌’లో ఎయిర్‌పోర్ట్‌ మెట్రో!

ఎయిర్‌పోర్టు మెట్రోను ఫాస్ట్‌ట్రాక్‌ విధానంలో వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.24,042 కోట్లు కాగా.. రేవంత్‌ సర్కారు తాజా బడ్జెట్‌లో రూ.500 కోట్లను కేటాయించింది.

Hyderabad: మెట్రో రైళ్లపై ఎల్అండ్‏టీ దృష్టి..

Hyderabad: మెట్రో రైళ్లపై ఎల్అండ్‏టీ దృష్టి..

నగరంలో ప్రతీ రోజు ఉదయం 6 గంటలకు మొదలవుతున్న మెట్రో రైళ్లు రాత్రి 11.15 గంటల వరకు నడుస్తున్నాయి. కాగా, ప్రతీ సోమ, శుక్రవారాల్లో ఉదయం 5.30 గంటలకు ప్రారంభమై రాత్రి 12.45 గంటల వరకు తిరుగుతున్నాయి. ఎల్‌బీనగర్‌-మియాపూర్‌, జేబీఎస్-ఎంజీబీఎస్‌, నాగోల్‌-రాయదుర్గం కారిడార్లలోని 57 స్టేషన్ల పరిధిలో రోజుకు 1028 మెట్రో ట్రిప్పులను నడిపిస్తున్నారు.

Hyderabad: నియో.. కుయ్యో మొర్రో...

Hyderabad: నియో.. కుయ్యో మొర్రో...

నగర రవాణా గతిని మార్చేసిన మెట్రో రైళ్లకు(Metro trains) రోజురోజుకు ఆదరణ పెరుగుతుండడంతో ప్రభుత్వం రెండోదశ పనులపై దృష్టి సారించింది. మెట్రో రైళ్లను నడిపించలేని ప్రాంతాలకు అధునాతన రవాణా సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేలా అడుగులు వేయాలని నగరవాసులు కోరుతున్నారు.

Viral Video: కట్టలు తెంచుకున్న అంకుల్ ఆగ్రహం..

Viral Video: కట్టలు తెంచుకున్న అంకుల్ ఆగ్రహం..

ఢిల్లీ మెట్రోలో రోజుకో డ్రామా జరుగుతుంది. గొడవలు, డ్యాన్స్ చేయడం.. ఇలా రోజుకో డ్రామా జరుగుతూనే ఉంటుంది. ఒతకను అంకుల్ పర్స్ దొంగలించే ప్రయత్నం చేశాడు. దొంగిలించే సమయంలో అంకుల్ పట్టుకున్నాడు. ఇంకేముంది ఆ దొంగ పని అయిపోయింది. అతనిపై విచక్షణరహితంగా దాడి చేయడం ప్రారంభించాడు.

Metro Rail: మైట్రో సేవలకు అంతరాయం.. ప్రయాణికుల పరేషాన్

Metro Rail: మైట్రో సేవలకు అంతరాయం.. ప్రయాణికుల పరేషాన్

గ్రేటర్ హైదరాబాద్‌లో మైట్రో రైలు (Metro Rail) సేవలకు కొంతసేపటి వరకు అంతరాయం ఏర్పడింది. దీంతో మెట్రో సర్వీసులు నిలిచిపోయాయి. మెట్రో రైల్లో సాంకేతిక లోపంతో ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్‌లో మెట్రో రైల్ నిలిచిపోయింది.

Big Alert: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. మెట్రో రైలు వేళలు మారిపోయాయ్..

Big Alert: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. మెట్రో రైలు వేళలు మారిపోయాయ్..

ట్రాఫిక్ నుంచి విముక్తి కోసం ఇప్పుడు ప్రతి ఒక్కరూ మెట్రోను ఆశ్రయిస్తున్నారు. హైదరాబాద్‌లో మెట్రో రైలు సదుపాయం అందుబాటులోకి వచ్చినప్పుడు ఎవరూ పెద్దగా ఎక్కేవారు కాదు. దీంతో నష్టాల బాటలో నడిచేది. ఆ తరువాత క్రమక్రమంగా పుంజుకుంది. జంట నగరాల్లో ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తికి మెట్రో ఒక్కటే పరిష్కార మార్గంగా కనిపించింది. దీంతో మెట్రో రైలుకు జనాలు అలవాటు పడ్డారు.

PM Modi : ‘మహాలక్ష్మి’తో  మెట్రోకు దెబ్బ!

PM Modi : ‘మహాలక్ష్మి’తో మెట్రోకు దెబ్బ!

‘‘బస్సు ప్రయాణాన్ని (మహిళలకు) ఉచితం చేశారు. మెట్రోను ఖాళీ చేశారు. మరిప్పుడు మెట్రో ఎలా నడుస్తుంది? దేశం ఎలా ముందుకు సాగుతుంది?’’ ..అంటూ ప్రధాని మోదీ కర్ణాటక, తెలంగాణలో అమలవుతున్న ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం’ పథకంపై పరోక్ష విమర్శలు చేశారు!

MVS Reddy: ‘కోడ్‌’ ముగిశాక మెట్రో రెండో దశ డీపీఆర్‌..

MVS Reddy: ‘కోడ్‌’ ముగిశాక మెట్రో రెండో దశ డీపీఆర్‌..

లోక్‌సభ ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత మెట్రో రెండో దశ సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి(Hyderabad Metro Rail MD NVS Reddy) అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి