Home » Metro News
TGSRTC And Metro Offers For IPL: క్రికెట్ అభిమానులకు ఊరించే ఆఫర్ ప్రకటించించాయి TGSRTC, హైదరాబాద్ మెట్రో యాజమాన్యాలు. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరిగిన ప్రతిసారీ ఫ్యాన్స్ కోసం ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడపనుండగా.. మెట్రో కూడా ట్రైన్ టైమింగ్స్ పెంచింది.
హైదరాబాద్ మెట్రో రైల్ రెండోదశ ప్రాజెక్టులో ముందడుగు పడింది. ప్రస్తుతమున్న ప్రాజెక్టుతోపాటు నూతన ప్రాజెక్టుపై కదలిక రావడంతో ప్రతిపాదిత ప్రదేశాల్లో కొత్తగా మెట్రో రైలు ఏర్పాటుపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. తమ ప్రాంతాలకు మెట్రో కావాలని ఎదురుచూస్తున్న ఇక్కడి ప్రజల్లో మళ్లీ కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో ప్రయాణీకులకు అదిరిపోయే న్యూస్. రైళ్ల ప్రయాణవేళలు పొడిగిస్తున్నట్లు మెట్రో కీలక నిర్ణయం ప్రకటించింది. ఇప్పటి వరకూ రాత్రి 11 గంటలకే వరకే చివరి మెట్రో రైలు ఉండేది. కానీ, మార్చి 22 నుంచి కొత్తగా ప్రకటించిన టైమింగ్స్ అమల్లోకి రానున్నాయి.
Minister Narayana: విశాఖ అభివృద్ధిపై మంత్రి నారాయణ ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణ పనులకు రాష్ట్ర బడ్జెట్‌లో రూ.1,100 కోట్లు కేటాయించారు.
ఢిల్లీ మెట్రోలో ఇద్దరు ఆడవాళ్ల మధ్య యుద్ధం జరిగింది. అందరి ముందు వాళ్లు పొట్టుపొట్టు కొట్టుకున్నారు. తోటి ప్రయాణికులు విడిపించడానికి ఎంత ప్రయాణించినా వాళ్లు మాత్రం ఆగలేదు.
మెట్రోరైళ్లకు సంబంధించి కొత్త టెక్నాలజీ ప్రవేశపెట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా.. మెట్రోరైళ్ల తలుపుల్లో బట్టలు, బ్యాగులు ఇరుక్కుపోకుండా కొత్త టెక్నాలజీ ప్రవేశపెట్టనున్నట్లు చెన్నై మెట్రోరైల్ లిమిటెడ్ (సీఎంఆర్‌ఎల్) అధికారులు తెలిపారు.
ఓల్డ్‌సిటీ మెట్రో పనులపై టెన్షన్ మొదలైంది. కారిడార్‌లో చేపడుతున్న 7.5 కిలోమీటర్ల పనుల్లో ఉన్నటువంటి వారసత్వ కట్టడాలపై మెట్రో ప్రభావం ఎంత ఉంటుందో తెలిపేలా హెరిటేజ్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదని, పనులను తక్షణమే ఆపాలని యాక్ట్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ (ఏపీడబ్ల్యూఎఫ్) సంస్థ అధ్యక్షుడు మహమ్మద్ రహీమ్ హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో రైల్ (హెచ్‌ఏఎంఎల్) అధికారులు ఆందోళనకు గురవుతున్నారు.
ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు చేపడుతున్న మెట్రో కారిడార్-6 పనులు ఆపాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యానికి సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, హెచ్‌ఎండీఏ, మెట్రోరైల్ ఎం.డి. తదితరులకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
మెట్రో రెండోదశ నిర్మాణంలో భాగంగా పలు కారిడార్లలో అంచనా వ్యయం భారీగా పెరిగింది. రాయదుర్గం-కోకాపేట్ మార్గంలో కిలోమీటరుకు సగటున రూ.372 కోట్లు వ్యయం కానున్నట్లు సమాచారం.