• Home » Metro News

Metro News

Metro Trains: మండే ఎండ.. మెట్రో అండ

Metro Trains: మండే ఎండ.. మెట్రో అండ

ప్రస్తుతం వేసవికాలం వచ్చేసింది. సొంత వాహనాలు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలామంది మైట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. ఎక్కువశాతం మంది మెట్రో రైళ్లలో ప్రయాణం చేస్తుండడంతో ఓపక్క రద్దీ ఏర్పడుతుండగా ఆదాయం కూడా సమకూరుతోంది.

Metro Heritage Tussle: చారిత్రక కట్టడాలను కూల్చట్లేదు

Metro Heritage Tussle: చారిత్రక కట్టడాలను కూల్చట్లేదు

పాతబస్తీ మెట్రో పనుల్లో చారిత్రక కట్టడాలను కూల్చడం లేదని ప్రభుత్వం హైకోర్టుకు వివరణ ఇచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేస్తామని తెలిపింది

Bengaluru: మెట్రో స్టేషన్‌లో రెచ్చిపోయిన లవర్స్.. అందరూ చూస్తుండగానే..

Bengaluru: మెట్రో స్టేషన్‌లో రెచ్చిపోయిన లవర్స్.. అందరూ చూస్తుండగానే..

Bengaluru: బెంగళూరు మెట్రో స్టేషన్‌లో తోటి ప్రయాణీకులు ఉన్నారనే స్పృహ కూడా లేకుండా లవర్స్ అసభ్యకరంగా ప్రవర్తించారు. అందరి కళ్లెదుటే రెచ్చిపోయి మరీ ఎంత బరితెగించి ప్రవర్తించారో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

PDA At Metro Station: మీ కక్కుర్తి తగలెయ్య.. పబ్లిక్‌లో ఇదేం పని..

PDA At Metro Station: మీ కక్కుర్తి తగలెయ్య.. పబ్లిక్‌లో ఇదేం పని..

కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు వ్యక్తులు తాము ఎక్కడ ఉన్నాం అనే సోయి కూడా లేకుండా పబ్లిక్‌గానే రెచ్చిపోతున్నారు. చుట్టూ ఉన్న వాళ్లు వీరిని చూసి తలదించుకుంటున్నారు తప్ప.. ఈ కామాంధులు మాత్రం అస్సలు భయపడటం లేదు. తాజాగా ఓ జంట మెట్రో స్టేషన్‌లో అసభ్యపనులకు పాల్పడ్డారు. ఆ వివరాలు..

NVS Reddy: మెట్రోరైల్‌ ఎండీగా మళ్లీ ఎన్వీఎస్‌ రెడ్డి

NVS Reddy: మెట్రోరైల్‌ ఎండీగా మళ్లీ ఎన్వీఎస్‌ రెడ్డి

హైదరాబాద్‌ మెట్రోరైల్‌ లిమిటెడ్‌, హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఎన్వీఎస్‌ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ నియమించింది. ఇదివరకు పనిచేసిన ఆయా స్థానాల్లోనే మరో ఏడాది కాలానికి తిరిగి ఆయనను నియమిస్తూ జీవో నంబర్‌82ను ప్రభుత్వం జారీ చేసింది.

మెట్రో రైల్‌పై బెట్టింగ్‌ యాప్‌ల ప్రచారం ఆపండి

మెట్రో రైల్‌పై బెట్టింగ్‌ యాప్‌ల ప్రచారం ఆపండి

మెట్రో రైళ్లు, స్టేషన్లు, ప్రభుత్వ ఆస్తులపై అక్రమ బెట్టింగ్‌ ప్లాట్‌ఫాంలు, యాప్‌ల ప్రదర్శన, ప్రచారం నిలిపేసేలా ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

Hyderabad: హైదరాబాద్‌ మెట్రోకు యూరోపియన్‌ వ్లాగర్‌ ఫిదా..

Hyderabad: హైదరాబాద్‌ మెట్రోకు యూరోపియన్‌ వ్లాగర్‌ ఫిదా..

హైదరాబాద్‌ మెట్రోకు యూరోపియన్‌ ఫిదా అయ్యారు. లండన్‌లో ఉన్నట్లుగా సైన్‌బోర్డులు ఉన్నాయంటూ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఇటీవల ఆయన హైదరాబాద్‌ మెట్రో రైల్‏లో లక్డీకాపూల్‌ వరకు ప్రయాణించారు. ఈ సందర్భంగా తన అనుభూతిని పంచుకున్నారు.

Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. జర్నీ గురించి నో టెన్షన్

Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. జర్నీ గురించి నో టెన్షన్

Metro Timings: ప్రయాణికులకు గుడ్‌ న్యూస్ చెప్పింది హైదరాబాద్ మెట్రో. జర్నీ టైమింగ్స్ విషయంలో మార్పులు చేసింది. మరి.. కొత్త టైమింగ్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం..

Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు శుభవార్త..

Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు శుభవార్త..

Hyderabad Metro: మెట్రో రైలు ప్రయాణికులకు మెట్రో యాజమాన్యం శుభవార్త తెలిపింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మెట్రో రైలు సమయాలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓప్రకటన విడుదల చేసింది.

Metro Rail: రోజుకు రూ.కోటిన్నర నష్టం.. మెట్రో చార్జీలు పెంచేందుకు అనుమతి ఇప్పించండి

Metro Rail: రోజుకు రూ.కోటిన్నర నష్టం.. మెట్రో చార్జీలు పెంచేందుకు అనుమతి ఇప్పించండి

మాకు రోజుకు రూ.కోటిన్నర నష్టం.. మెట్రో చార్జీలు పెంచేందుకు అనుమతి ఇప్పించండి.. అంటూ ఎల్‌అండ్‌టీ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేందుకు సిద్ధమైంది. రోజూ 5.10 లక్షల మంది ప్రయాణాలు చేస్తన్నప్పటికీ నష్టాలు కూడా అదేస్థాయిలో ఉన్నాయంటూ ఆ సంస్ధ యాజమాన్యం పేర్కోంటోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి