Home » Metro News
మెట్రోరైల్‌ను తార్నాక నుంచి కీసర ఔటర్ రింగ్ రోడ్డు వరకు పొడిగించాలని భారతీయ జనతా పార్టీ నాయకులు కోరారు. ఈమేురకు మెట్రో విస్తరణ కోరుతూ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు ఓ వినతిపత్రం కూడా సమర్పించారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
మెట్రో రెండో దశకు అనుమతులివ్వాలని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న గత ప్రభుత్వం విస్తరణ చేపట్టలేదని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.
Metro Rail: సాధారణ బస్ ఛార్జీలతో పోల్చుకుంటే మెట్రో ఛార్జీలు కొంచెం అధికంగా ఉంటాయి. ఇదే ప్రయాణికులకు కొంచెం ఇబ్బందిగా ఉండేది. అయితే, ఛార్జీల విషయంలో కూడా ప్రయాణికులకు ఇబ్బంది కలిగించకూడదని మెట్రో యజమాన్యం నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ పార్ట్-ఏ డీపీఆర్(డిటైల్ ప్రాజెక్టు రిపోర్టు)కు అనుమతి రావడం మరింత ఆలస్యమయ్యేలా ఉంది.
హైదరాబాద్ మెట్రో రైల్ టికెట్ ధరల పెంపును వెనక్కు తీసుకోవాలని నగర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ పంపారు.
హైదరాబాద్ మెట్రో రైలు టికెట్ ఛార్జీల పెంపు త్వరలో అమలు కానుంది. 25-30% పెంపు కోసం ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవుతుంది, 10 నుంచి పెంచిన చార్జీలు అమలులోకి వస్తాయి
హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి సారించారని సీఎస్ రామకృష్ణారావు తెలిపారు. ఓల్డ్‌సిటీ మెట్రో, ఫ్లైఓవర్లు, ఎస్టీపీలు, మిస్ వరల్డ్ ఏర్పాట్లపై సమీక్షించి వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు
హైదరాబాద్ మెట్రో రైల్లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో అరగంట పాటు మెట్రో సేవలు నిలిచిపోయాయి. మియాపూర్ టు ఎల్బీనగర్ రూట్లో మెట్రో ట్రైన్స్ ఆగిపోయినట్లు తెలుస్తోంది.
విశాఖ: సాగరతీర నగరం వైజాగ్‌లో మెట్రో చాలా మంది కల. ఎప్పుడెప్పుడు వస్తుందా అని చాలా కాలం నుంచి జనాలు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ కల నిజం కానుంది. విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్ట్ తొలి దశలో 46.23 కిలోమీటర్ల పొడవుతో 42 మెట్రో స్టేషన్లను నిర్మించనున్నారు. వైజాగ్ మెట్రో మూడు ప్రధాన కారిడార్లుగా విభజించారు. రెండో దశలో నాల్గవ కారిడార్ నిర్మిస్తారు.
హైదరాబాద్ మెట్రో ఎండీకి తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌కు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.