• Home » Meta

Meta

Whatsup: మహిళలు ఇక మీ డీపీ భద్రమే.. వాట్సప్ కొత్త ఫీచర్ తెలుసా

Whatsup: మహిళలు ఇక మీ డీపీ భద్రమే.. వాట్సప్ కొత్త ఫీచర్ తెలుసా

వాట్సప్(Whatsup) వినియోగదారుల భద్రత విషయంలో మెటా(Meta) మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. వినియోగదారుల భద్రత కోసం ఇప్పటికే ఎన్నో అప్‌డేట్స్ ప్రకటించిన వాట్సప్ తాజాగా మరో కొత్త ఫీచర్‌ వాట్సప్ బీటా వర్షన్ యూజర్స్‌కి అందుబాటులోకి రానుంది.

WhatsApp: ‘అలాంటి’ వీడియోల కలకలం.. వాట్సాప్ సరికొత్త పరిష్కారం

WhatsApp: ‘అలాంటి’ వీడియోల కలకలం.. వాట్సాప్ సరికొత్త పరిష్కారం

ఈమధ్య కాలంలో ‘డీప్‌ఫేక్’ వీడియోలు(Deepfake Videos) ఎంత దుమారం రేపుతున్నాయో అందరికీ తెలుసు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో కొందరు దుండగులు డీప్‌ఫేక్ వీడియోలు సృష్టించి.. నెట్టింట్లో వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే సినీ నటి రష్మిక మందణ్ణ(Rashmika Mandanna)తో పాటు మరెందరో నటీమణుల డీప్‌ఫేక్ వీడియోలు బయటకు రావడం అందరినీ కలవరపెడుతోంది.

Mark Zuckerberg: ఒక్క రోజులోనే భారీగా పెరిగిన మార్క్ జుకర్‌బర్గ్ సంపద.. ఎన్ని కోట్లంటే..

Mark Zuckerberg: ఒక్క రోజులోనే భారీగా పెరిగిన మార్క్ జుకర్‌బర్గ్ సంపద.. ఎన్ని కోట్లంటే..

ఫేస్‌బుక్(meta) సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్(mark zuckerberg) సంపద భారీగా పెరిగింది. తాజాగా ఒక్కరోజులోనే ఏకంగా 28.1 బిలియన్ డాలర్లు(రూ.2,810 కోట్లు) ఆర్జించారు. దీంతో మార్క్ జుకర్‌బర్గ్ సంపద 170.5 బిలియన్ డాలర్లకు(రూ.17 వేల కోట్లు) చేరింది.

WhatsApp: వాట్సాప్ నుంచి మరో క్రేజీ అప్డేట్..త్వరలోనే వెబ్ డార్క్ మోడ్ ఫీచర్

WhatsApp: వాట్సాప్ నుంచి మరో క్రేజీ అప్డేట్..త్వరలోనే వెబ్ డార్క్ మోడ్ ఫీచర్

మెటా యాజమాన్యంలోని వాట్సాప్(WhatsApp Web) వెబ్ నుంచి మరొక ఫీచర్ రాబోతుంది. ఇప్పటికే ఆండ్రాయిడ్ ఫోన్లలో ప్రవేశపెట్టిన డార్క్ మోడ్ ఫీచర్ ఇకపై మరికొన్ని రోజుల్లో వెబ్‌లో కూడా అమల్లోకి రానుంది.

WhatsApp: ఇక నుంచి భయం అవసరం లేదు.. యూజర్ల సేఫ్టీ కోసం సరికొత్త ఫీచర్‌ను తీసుకురాబోతున్న వాట్సాప్!

WhatsApp: ఇక నుంచి భయం అవసరం లేదు.. యూజర్ల సేఫ్టీ కోసం సరికొత్త ఫీచర్‌ను తీసుకురాబోతున్న వాట్సాప్!

ఇటీవల దేశంలో సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. సోషల్ మీడియా ద్వారా అమాయకులకు వల వేస్తున్న సైబర్ మోసాగాళ్లు వారిని నిండా ముంచుతున్నారు.

Indian Origin Techie: 'మెటా'కు గట్టి షాకిచ్చిన భారత సంతతి మహిళ.. అసలేం జరిగిందంటే..

Indian Origin Techie: 'మెటా'కు గట్టి షాకిచ్చిన భారత సంతతి మహిళ.. అసలేం జరిగిందంటే..

సింగపూర్‌ (Singapore) లో టెక్ రంగంలో పనిచేస్తున్న వైష్ణవి జయకుమార్ (Vaishnavi Jayakumar) అనే భారత సంతతి మహిళా టెకీ.. ఫేసుబుక్ మాతృ సంస్థ 'మెటా'కు తాజాగా గట్టి షాకిచ్చారు.

Twitter Vs Meta: ట్విట్టర్, మెటా మధ్య ముదురుతున్న డేటా చోరీ వివాదం.. ‘న్యాయనిపుణులు’ ఏమంటున్నారంటే..

Twitter Vs Meta: ట్విట్టర్, మెటా మధ్య ముదురుతున్న డేటా చోరీ వివాదం.. ‘న్యాయనిపుణులు’ ఏమంటున్నారంటే..

మెటా సంస్థ తన కొత్త మైక్రో బ్లాగింగ్ సైట్ ‘థ్రెడ్స్’ రూపొందించేందుకు వ్యాపార రహస్యాలను దొంగిలించిందని ట్విట్టర్ ఆరోపిస్తున్న విసయం తెలిసిందే. ఈ విషయంలో ట్విట్టర్ న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే రెండు దిగ్గజ సోషల్ మీడయా ఫ్లాట్‌ఫారమ్‌ల మధ్య తొలి లీగల్ బ్యాటిల్ కావొచ్చు. అయితే ట్విట్టర్ గనక మెటాపై దావా వేస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది నిపుణులు అంటున్నారు.

Facebook : ఫేస్‌బుక్‌‌ను హెచ్చరించిన కర్ణాటక హైకోర్టు

Facebook : ఫేస్‌బుక్‌‌ను హెచ్చరించిన కర్ణాటక హైకోర్టు

సామాజిక మాధ్యమాల్లో దిగ్గజం వంటి ఫేస్‌బుక్ (facebook)ను కర్ణాటక హైకోర్టు (Karnataka high court) బుధవారం గట్టిగా హెచ్చరించింది. సౌదీ అరేబియా జైలులో ఉన్న భారతీయుడికి సంబంధించిన కేసు దర్యాప్తులో దర్యాప్తు సంస్థలకు సహకరించడం లేదనే ఆరోపణల నేపథ్యంలో ఈ హెచ్చరిక జారీ చేసింది. భారత దేశంలో కార్యకలాపాలు నిర్వహించకుండా నిరోధిస్తూ ఆదేశాలు జారీ చేస్తామని హెచ్చరించింది.

Job Cuts: మెటా సంచలన నిర్ణయం...ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాంలలో మళ్లీ ఉద్యోగాల కోతలు

Job Cuts: మెటా సంచలన నిర్ణయం...ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాంలలో మళ్లీ ఉద్యోగాల కోతలు

ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీ అయిన మెటా బుధవారం సంచలన నిర్ణయం తీసుకుంది...

Lay off: ఫేస్‌బుక్ మెటాలో మళ్లీ  ఉద్యోగాల కోత

Lay off: ఫేస్‌బుక్ మెటాలో మళ్లీ ఉద్యోగాల కోత

ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా ప్లాట్‌ఫారమ్‌ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది....

తాజా వార్తలు

మరిన్ని చదవండి