Home » Merugu Nagarjuna
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో నిబంధనల సడలింపుపై సీఈఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశామని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. అన్ని రాష్ట్రాలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై గతంలో నిబంధనలు పంపారన్నారు. పోస్టల్ బ్యాలెట్ కవర్లు, 13ఏ, 13బి నిబంధనలను చెప్పారన్నారు. గెజిటెడ్ అధికారి సంతకం పెట్టి స్టాంప్ వెయ్యాలని.. అలాగేస్టాంప్ లేకపోయినా చేతితో రాసినా ఆమోదించాలని గతంలో ఆదేశించారన్నారు.
Andhrapradesh: తిరుమల శ్రీవారిని రాష్ట్ర మంత్రి మేరుగ నాగార్జున శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. ఎవరు ఏ పార్టీలో చేరినా తమకేమీ కాదన్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్‌లో ఏమీ కాదన్నారు.
ఓ వృద్ధుడిపై మంత్రి మేరుగు నాగార్జున కండకావరం చూపించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan), ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై ఏపీ మంత్రి మేరుగ నాగార్జున (AP Minister Merugu Nagarjuna) విమర్శలు గుప్పించారు.
వైసీపీ సాంఘిక సంక్షేమశాఖా మంత్రి మేరుగ నాగార్జున(Minister Nagarjuna)పై కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు.
చిరంజీవి దేశానికి మంత్రిగా చేశారు. రాష్ట్రం విడిపోతున్న సమయంలో చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాలపై అప్పట్లో చిరంజీవి మాట్లాడంలో విఫలమయ్యారు. రాష్ట్రం విడిపోతున్న సమయంలో చిరంజీవి నోరు మూగబోయిందా?
దేశీ విద్యా దీవెన పథకం అమలు తీరు అంతా మిథ్యగా తయారైంది. లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా వైసీపీ సర్కారు (Ycp Government) నిబంధనలను మరింత కఠినతరం చేస్తోంది. ఇప్పటికే కల్యాణమస్తు పథకంలో వధూవరులకు టెన్త్‌క్లాస్ అర్హత పెట్టారు.
వాలంటీర్లపై ప్రతిపక్షాల వ్యాఖ్యలను ఖండిస్తున్నామని.. వాలంటీర్లు దైవంశ సంభూతులు అని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు.
టీడీపీ మహానాడులో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టోపై మంత్రి మేరుగ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి మేరుగ నాగార్జున విమర్శలు గుప్పించారు. మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘‘చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా పేదలకు అమరావతిలో