• Home » Memories

Memories

Sleep and memory: నిద్ర తగ్గితే మతిమరుపు గ్యారెంటీనా? అసలు నిజం ఇదే..

Sleep and memory: నిద్ర తగ్గితే మతిమరుపు గ్యారెంటీనా? అసలు నిజం ఇదే..

శరీరం, మనసు సరిగ్గా పనిచేయాలంటే తగినంత విశ్రాంతి అవసరం. నిద్రలేని రాత్రులు జ్ఞాపకం, జ్ఞాపకశక్తి కార్యకలాపాలను ప్రభావితం చేస్తాయి. మనం మెళకువగా ఉన్నప్పుడు తెలుసుకున్న విషయాలను మర్చిపోకుండా ఉండాలంటే.. ప్రతి రాత్రి తగినంతసేపు నిద్రపోవాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Memory Power: చిన్న విషయాలూ మర్చిపోతున్నారా? ఈ రోజువారీ అలవాట్లతో సూపర్ మెమొరీ..

Memory Power: చిన్న విషయాలూ మర్చిపోతున్నారా? ఈ రోజువారీ అలవాట్లతో సూపర్ మెమొరీ..

Brain Health Tips: చిన్న విషయాలూ గుర్తుండటం లేదని బాధపడుతున్నారా? ఏకాగ్రతగా పనులు చేసుకోలేక సతమతమవుతున్నారా? అయితే, మీ దినచర్యలో ఈ పనులను భాగం చేసుకోండి. మెదడు ఆరోగ్యం మెరుగై జ్ఞాపకశక్తి, ఏకాగ్రత లోపించవు. మతిమరుపు అనే సమస్యే రాదు.

Memory Boosting Exercise: మెమోరీ పవర్ తగ్గినట్టు అనిపిస్తోందా.. ఇవి పాటిస్తే  మైండ్ షార్ప్ అవడం పక్కా..

Memory Boosting Exercise: మెమోరీ పవర్ తగ్గినట్టు అనిపిస్తోందా.. ఇవి పాటిస్తే మైండ్ షార్ప్ అవడం పక్కా..

Memory Boosting Exercises: ఏ పనిపైనా సరిగా ఏకాగ్రత కుదరడం లేదా ? చిన్న చిన్న విషయాలనే గుర్తుపెట్టుకోలేక సతమవుతున్నారా ? అయితే, పరిస్థితులు చేయి దాటిపోకముందే అలర్ట్ అవండి. ప్రతిరోజూ ఈ వ్యాయామాలు చేసి మెదడుకు పదును పెట్టండి.

Navya : స్పార్క్‌ సూపర్‌గా...

Navya : స్పార్క్‌ సూపర్‌గా...

వర్కింగ్‌ కపుల్‌కు వారాంతాల్లో మాత్రమే తీరిక చిక్కుతుంది. ఆ సమయాన్ని మిగతా పనులకే వెచ్చించకుండా, అనుబంధం బలపడడం కోసం కూడా కేటాయిస్తూ ఉండాలి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి