• Home » Meghalaya

Meghalaya

Honeymoon Murder: హనీమూన్ హత్య కేసు.. పోస్టుమార్టం నివేదకలో సంచలన విషయాలు

Honeymoon Murder: హనీమూన్ హత్య కేసు.. పోస్టుమార్టం నివేదకలో సంచలన విషయాలు

రఘువంశీ, సోనమ్ దంపతులు మే 20న మేఘాలయకు హనీమూన్ ట్రిప్‌కు వచ్చి ఆ తర్వాత కనిపించకుండా పోయారు. అయితే , మే 22న వీరు ద్విచక్ర వాహనాన్ని అద్దెకు తీసుకుని మౌలికాయత్ అనే గ్రామానికి వచ్చినట్టు అధికారులు గుర్తించారు.

Earthquake In India: భారత్‌లోనూ భూప్రకంపనలు.. భయంతో జనాల పరుగులు

Earthquake In India: భారత్‌లోనూ భూప్రకంపనలు.. భయంతో జనాల పరుగులు

Earthquake: ఆగ్నేయాసియా దేశాలను భూకంపాలు భయపెడుతున్నాయి. నిమిషాల వ్యవధిలో పలుమార్లు భూమి తీవ్రస్థాయిలో కంపించడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లడం ప్రమాద సంకేతాలను పంపిస్తోంది.

Viral News : ఈ ఊళ్లో వాళ్లకు పేర్లుండవు.. ఎలా పిలుచుకుంటారో తెలుసా..

Viral News : ఈ ఊళ్లో వాళ్లకు పేర్లుండవు.. ఎలా పిలుచుకుంటారో తెలుసా..

పుట్టిన ప్రతి మనిషికీ తప్పకుండా పేరుంటుంది. ఇదే అందరి నమ్మకం. కానీ, ఓ వింత గ్రామంలో ఎవరికీ పేర్లు ఉండవు. మరి, వాళ్లు ఒకరినొకరు ఎలా పిలుచుకుంటారో తెలుసా..

 Ram Mohan Naidu: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని కట్టిపడేసిన అందాలు

Ram Mohan Naidu: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని కట్టిపడేసిన అందాలు

మేఘాలయలోని ప్రకృతి అందాలు తనను కట్టిపడేశాయని కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు తెలిపారు. రాజధాని షిల్లాంగ్‌లోని ఖాసీ గిరిజన నృత్యం తనను ప్రత్యేకంగా ఆకట్టుకుందన్నారు. వారసత్వం, పట్టుదలకు ఈ నృత్యం గర్వకారణంగా నిలుస్తుందన్నారు. ఖాసీ ప్రజల ఆతిథ్యం.. దేశంలోని ఈశాన్య రాష్ట్రాల ప్రత్యేక ఆకర్షణల్లో ఒకటని ఆయన అభివర్ణించారు.

Digital Lottery: డిజిటల్ లాటరీని ప్రారంభించిన సీఎం.. రూ.50 కోట్లు గెల్చుకునే ఛాన్స్

Digital Lottery: డిజిటల్ లాటరీని ప్రారంభించిన సీఎం.. రూ.50 కోట్లు గెల్చుకునే ఛాన్స్

మీరు మీ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నారా. అయితే ఈ లాటరీ గురించి తెలుకోండి మరి. ఎందుకంటే ఈ లాటరీ ద్వారా ఏకంగా రూ.50 కోట్లను గెల్చుకునే ఛాన్స్ ఉంది. అయితే దీనిని మొదటిసారిగా డిజిటల్ విధానంలో ప్రారంభించడం విశేషం.

Viral: వీళ్లేం.. మనుషులారా.. బాబోయ్.. కర్రతో మహిళపై దాడి..!!

Viral: వీళ్లేం.. మనుషులారా.. బాబోయ్.. కర్రతో మహిళపై దాడి..!!

కొందరికి మానవత్వ ఉండదు. మంచి, చెడులు అస్సలు లెక్క చేయరు. తప్పు చేసిందంటే చాలు దారుణంగా కొట్టేందుకు సైతం వెనకాడరు. మేఘలాయలో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుందని గొడ్డును బాదినట్టు బాదారు.

Central Govt: వారికి రూ. 2లక్షలు ప్రకటించిన కేంద్రం

Central Govt: వారికి రూ. 2లక్షలు ప్రకటించిన కేంద్రం

బంగాళఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాన్(Remal Cyclone) కారణంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఘటనలో చనిపోయిన కుటుంబాలకు రూ.2 లక్షలు ఇస్తామని ప్రధాని మోదీ శుక్రవారం ప్రకటించారు.

Remal Cyclone: రెమాల్ తుపాను ప్రభావంతో 27 మంది మృతి..రూ.15 కోట్లు ప్రకటించిన సీఎం

Remal Cyclone: రెమాల్ తుపాను ప్రభావంతో 27 మంది మృతి..రూ.15 కోట్లు ప్రకటించిన సీఎం

ఇటివల బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో సంభవించిన రెమాల్ తుపాను(Remal Cyclone) ఈశాన్య రాష్ట్రాల్లో కూడా విధ్వంసం సృష్టించింది. దీంతో తుపాను కారణంగా ఐజ్వాల్ జిల్లాలో 27 మంది మరణించారని మిజోరాం(Mizoram) ప్రభుత్వం తెలిపింది. అయితే వర్షాల తర్వాత పలు చోట్ల కొండచరియలు విరిగిపడటంతో వీరంతా మృత్యువాత చెందినట్లు వెల్లడించింది.

Weather report: బాబోయ్.. తీరానికి తుపాన్ వచ్చేస్తోంది..!

Weather report: బాబోయ్.. తీరానికి తుపాన్ వచ్చేస్తోంది..!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ ఉదయం తీవ్ర తుపాన్‌గా మారినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ప్రసుత్తం ఉత్తర దిశగా కదులుతూ.. బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ వద్ద రెమల్ తుపాన్ ఈరోజు రాత్రి తీరం దాటే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు గరిష్ఠంగా 100నుంచి 135కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు.

Israel vs Palestine:ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారతీయులు.. అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం

Israel vs Palestine:ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారతీయులు.. అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం

ఇజ్రాయెల్ - గాజాల(Israel - Gaza) మధ్య ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ఆ ప్రాంతాల్లో దేశ పౌరుల లెక్కలు తీసే పనిలో పడింది. ఈ క్రమంలో మేఘాలయ(Meghalaya) ప్రభుత్వం రాష్ట్రానికి చెందిన 27 మంది ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయినట్లు కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. వారిని సురక్షితంగా భారత్ తిరిగి రప్పించేలా చర్యలు తీసుకోవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖని కోరింది. వారంతా ఇజ్రాయెల్‌కు తీర్థ యాత్ర కోసం వెళ్లారని ఇంతలో ముప్పు ముంచుకొచ్చిందని ప్రభుత్వం వెల్లడించింది

తాజా వార్తలు

మరిన్ని చదవండి