Home » Meghalaya
సిలోమె జేమ్స్ అనే ప్రాపర్టీ డీలర్‌ను దేవాస్ జిల్లా భౌంరసా టోల్ గోట్ వద్ద సిట్ టీమ్ శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో అరెస్టు చేసినట్టు ఈస్ట్ ఖాసి హిల్స్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వివేక్ సిమ్ తెలిపారు. భోపాల్‌కు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా సిమ్‌ను పట్టుకున్నట్టు తెలుస్తోంది.
సోనమ్, రాజా కుష్వాహలను జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకోవాలని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తుషార్ చందా ఆదేశించారు. జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలని ఇన్వెస్టిగేటింగ్ అధికారి కోరగా, నిందితుల కస్టడీని పోలీసులు కోరలేదు.
మేఘాలయలోని తూర్పు ఖాసి హిల్స్ జిల్లాలో రాజాపై దాడి చేసి హత్య చేశారు. వీ సావ్‌డాంగ్ జలపాతం సమీపంలో అతని మృతదేహాన్ని విసిరేశారు. పది రోజుల తర్వాత అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మేఘాలయ మర్డర్ కేసులో అత్యంత కీలకమైన వీడియో ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. రాజా రఘువంశీ హత్యకు కొన్ని గంటల ముందు, అతను.. అతని భార్య సోనమ్ కలిసి కొండలెక్కుతున్నప్పుడు ఒక వ్యక్తి తీస్తున్న వీడియోలో వీరిద్దరూ తారసపడ్డారు.
మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో మరో కొత్త అంశం బయటపడింది. పెళ్లయిన తొమ్మిది రోజులకే భర్తని హనీమూన్ పేరుతో మేఘాలయ తీసుకెళ్లి ప్లాన్ ప్రకారం హత్య చేయించిన నవ వధువు సోనమ్.. ఆమె ప్రియుడుగా భావిస్తున్న రాజ్ కుష్వాహ కలిసి దిగిన..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసు దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. కొత్తగా పెళ్లైన వారం రోజుల్లోనే భర్త రాజా రఘవంశీని హత్య చేయించిన సోనమ్‌కు సంబంధించిన ఒక్కో వాస్తవం వెలుగులోకి వస్తూ విస్మయం కలిగిస్తున్నాయి.
మేఘాలయ మర్డర్ కేసులో భయానక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పక్కా ప్లాన్‌తో భర్త రాజా రఘువంశీతో కలిసి హనీమూన్ కోసమని మేఘాలయ వెళ్లిన భార్య సోనమ్ అక్కడే స్పాట్ ఫిక్స్ చేసింది. అంతేకాదు, భర్తను చంపుతున్నప్పడు ఆ హత్యను కళ్లారా చూసింది.
రఘువంశీ, సోనమ్ దంపతులు మే 20న మేఘాలయకు హనీమూన్ ట్రిప్‌కు వచ్చి ఆ తర్వాత కనిపించకుండా పోయారు. అయితే , మే 22న వీరు ద్విచక్ర వాహనాన్ని అద్దెకు తీసుకుని మౌలికాయత్ అనే గ్రామానికి వచ్చినట్టు అధికారులు గుర్తించారు.
Earthquake: ఆగ్నేయాసియా దేశాలను భూకంపాలు భయపెడుతున్నాయి. నిమిషాల వ్యవధిలో పలుమార్లు భూమి తీవ్రస్థాయిలో కంపించడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లడం ప్రమాద సంకేతాలను పంపిస్తోంది.
పుట్టిన ప్రతి మనిషికీ తప్పకుండా పేరుంటుంది. ఇదే అందరి నమ్మకం. కానీ, ఓ వింత గ్రామంలో ఎవరికీ పేర్లు ఉండవు. మరి, వాళ్లు ఒకరినొకరు ఎలా పిలుచుకుంటారో తెలుసా..