• Home » Megastar Chiranjeevi

Megastar Chiranjeevi

Chiranjeevi: ఎక్స్‌ పీరియం పార్క్‌ బాగా నచ్చింది.. ఇక్కడ షూటింగ్ చేస్తా

Chiranjeevi: ఎక్స్‌ పీరియం పార్క్‌ బాగా నచ్చింది.. ఇక్కడ షూటింగ్ చేస్తా

Megastar Chiranjeevi: హైదరాబాద్ శివారులో ఎక్స్ పీరియం పార్క్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని.. అందుకే మనసుకు దగ్గరయ్యారని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. 25 ఏళ్లుగా రామ్‌దేవ్ మొక్కలు, శిలలపై రీసెర్చ్ చేస్తున్నారని అన్నారు. ఎక్స్ పీరియం పార్క్ తెలంగాణ రాష్ట్రానికి అందం తెస్తుందని.. ఈ పార్క్ ను కళాహృదయంతో చూడాలని అన్నారు.

Lokesh Birthday: లోకేష్‌‌కు శుభాకాంక్షల వెల్లువ

Lokesh Birthday: లోకేష్‌‌కు శుభాకాంక్షల వెల్లువ

Nara Lokesh: రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు టీడీపీ నేతలు. ఆయా నియోజకవర్గాల్లో కేక్‌ కటింగ్‌ చేసి, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో లోకేష్‌ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. టీడీపీ కేంద్ర కార్యాలయంలో లోకేష్ బర్త్‌డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు.

Delhi: మోదీ పక్కనే చిరంజీవి.. సంక్రాంతి సంబరాల్లో సందడి..

Delhi: మోదీ పక్కనే చిరంజీవి.. సంక్రాంతి సంబరాల్లో సందడి..

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు (Sankranti Celebrations) అంబరాన్ని అంటుతున్నాయి. రంగురంగుల రంగవల్లులతో గ్రామాలు, పట్టణాలు ముస్తాబు కాగా.. కోడి పందేలు, ఎడ్ల పందేలతో పండగను ఘనంగా నిర్వహిస్తున్నారు.

Megastar Chiranjeevi: ఆ అసంతృప్తి ఇంకా మిగిలే ఉంది: చిరంజీవి

Megastar Chiranjeevi: ఆ అసంతృప్తి ఇంకా మిగిలే ఉంది: చిరంజీవి

అక్కినేని నాగేశ్వరరావు శత జయంతిని పురస్కరించుకుని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కి ప్రతిష్ఠాత్మక ‘ఏఎన్‌ఆర్‌ అవార్డు’ (ANR National Award 2024)ను ప్రకటించిన విషయం తెలిసిందే.

Chiranjeevi: మెగస్టార్‌ చిరంజీవికి అక్కినేని జాతీయ పురస్కారం..

Chiranjeevi: మెగస్టార్‌ చిరంజీవికి అక్కినేని జాతీయ పురస్కారం..

మెగస్టార్ చిరంజీవికి అక్కినేని జాతీయ పురస్కారాన్ని అతితాబ్ బచ్చన్ అందించనున్నారు. ఈ కార్యక్రమానికి పలువరు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖ దర్శకులు కె. రాఘవేంద్రరావు, వరప్రసాద్ రెడ్డి, సుబ్బరామిరెడ్డి..

Chiranjeevi: పవన్ పుట్టినరోజు వేళ.. అన్నయ్య చిరంజీవి ఆసక్తికర పోస్ట్

Chiranjeevi: పవన్ పుట్టినరోజు వేళ.. అన్నయ్య చిరంజీవి ఆసక్తికర పోస్ట్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌(Happy Birthday Pawan Kalyan) పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు తెలుగు రాష్ట్రాల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి