Home » Meena
బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన ప్రాంచైజీ ‘దృశ్యం’ (Drishyam). రెండు భాగాలుగా ప్రేక్షకులుగా ముందుకు వచ్చింది. ఈ రెండు చిత్రాలకు జీతూ జోసెఫ్ (Jeethu Joseph) దర్శకత్వం వహించారు. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించాయి.
దక్షిణాదిలోని స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన హీరోయిన్ మీనా (Meena). ఇటీవలే ఆమె భర్త విద్యా సాగర్ (Vidya Sagar) మరణించాడు. రెండు, మూడు రోజులుగా మీనారెండో పెళ్లి చేసుకోనుందని వదంతులు షికార్లు కొట్టడం మొదలయ్యాయి. ఈ రూమర్స్‌పై మీనా స్పందించింది.