• Home » Medigadda Barrage

Medigadda Barrage

Telangana : శ్రీశైలంలో తెరుచుకున్న 10 గేట్లు

Telangana : శ్రీశైలంలో తెరుచుకున్న 10 గేట్లు

కృష్ణమ్మ జలసిరులకు ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టును నిండు కుండలా చేసిన నదీమతల్లి నాగార్జునసాగర్‌ వైపు బిరబిరా పరుగులిడుతోంది. కృష్ణవేణి ప్రవాహ ధాటికి శ్రీశైలం గేట్లు మరిన్ని తెరుచుకున్నాయి.

Hyderabad : మేడిగడ్డను బాగుచేయడంలో సర్కారు విఫలం

Hyderabad : మేడిగడ్డను బాగుచేయడంలో సర్కారు విఫలం

మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద అనుకోకుండా మూడు పిల్లర్లు కుంగుబాటుకు గురయ్యాయని, వాటిని సకాలంలో బాగుచేయించి సాగునీటిని అందుబాటులోకి తేవడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీశ్‌ రావు ఆరోపించారు.

CM Revanth Reddy: ఢిల్లీలో మేడిగ‌డ్డపై సీఎం రేవంత్ స‌మీక్ష

CM Revanth Reddy: ఢిల్లీలో మేడిగ‌డ్డపై సీఎం రేవంత్ స‌మీక్ష

మేడిగ‌డ్డ బ్యారేజీ మ‌ర‌మ్మతులు, ప‌రీక్షలు, క‌మిష‌న్ విచార‌ణ త‌దిత‌ర‌ అంశాల‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స‌మీక్ష నిర్వహించారు. ఢిల్లీలోని త‌న‌ అధికారిక నివాసంలో...

KTR: కాంగ్రెస్ కుట్రలు పటాపంచలయ్యాయ్.. మేడిగడ్డ నిండుకుండలా కావడంపై కేటీఆర్ హర్షం..

KTR: కాంగ్రెస్ కుట్రలు పటాపంచలయ్యాయ్.. మేడిగడ్డ నిండుకుండలా కావడంపై కేటీఆర్ హర్షం..

మేడిగడ్డ ఎందుకూ పనికిరాకుండా పోయిందని సీఎం రేవంత్ సహా ఇతర కాంగ్రెస్, తదితర పార్టీల నేతలు, సోషల్ మీడియా చేసిన దుష్ర్పభావాలు పని చేయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు(KTR) పేర్కొన్నారు.

Kaleshwaram Project: బ్యారేజీలపై నివేదికను అమలు చేశారా!

Kaleshwaram Project: బ్యారేజీలపై నివేదికను అమలు చేశారా!

కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల వైఫల్యానికి కారణాలు తెలుసుకునేందుకుగాను తగిన పరీక్షలు చేయాలంటూ తామిచ్చిన నివేదికను అమలు చేశారా? అని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్‌డీఎ్‌సఏ) రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

Medigadda: మేడిగడ్డలో పరీక్షలకు అంతరాయం..

Medigadda: మేడిగడ్డలో పరీక్షలకు అంతరాయం..

మేడిగడ్డ బ్యారేజీ వద్ద జియో ఫిజికల్‌, జియో టెక్నికల్‌ పరీక్షలు (ఇన్వెస్టిగేషన్లు) అర్ధంతరంగా ఆగిపోయాయి. ప్రాణహితకు వరద క్రమేణా పెరుగుతుండటంతో పరీక్షలను నిపుణుల కమిటీ నిలిపివేసింది.

Kaleshwaram Project: బ్యారేజీలు, పంప్‌హౌజ్‌ల నిర్మాణంలో జరిగిందేంటి?

Kaleshwaram Project: బ్యారేజీలు, పంప్‌హౌజ్‌ల నిర్మాణంలో జరిగిందేంటి?

కాళేశ్వరం ప్రాజెక్టులో బ్యారేజీలు, పంప్‌హౌజ్‌ల నిర్మాణం జరిగిన తీరుపై జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ బుధవారం విచారణ జరిపింది. వాటి నిర్మాణ సమయంలో విధులు నిర్వర్తించిన 40 మంది దాకా అసిస్టెంట్‌ ఇంజనీర్లు(ఏఈ), అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు(ఏఈఈ)లను ప్రశ్నించింది.

Heavy Rains: ఆల్మట్టికి 60 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

Heavy Rains: ఆల్మట్టికి 60 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా ప్రాజెక్టులకు క్రమంగా వర ద పెరుగుతోంది. బేసిన్‌లోని ప్రధాన ప్రాజెక్టు ఆల్మట్టికి వరద పోటెత్తుతోం ది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా సోమవారం 60,603 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో నమోదైంది.

Hyderabad: పంప్‌హౌ్‌సల కోసం నీటి నిల్వలతో బ్యారేజీలు దెబ్బతిన్నాయా?

Hyderabad: పంప్‌హౌ్‌సల కోసం నీటి నిల్వలతో బ్యారేజీలు దెబ్బతిన్నాయా?

పంప్‌హౌస్‌ల హెడ్‌లకు నీరు తాకేలా ఉండాలన్న కారణంతోనే బ్యారేజీల్లో నీటి నిల్వ చేయడంతో బ్యారేజీలు దెబ్బతిన్నాయా? అని జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ అధికారులను నిలదీసినట్లు తెలిసింది.

Kaleshwaram Project: కాళేశ్వరం పత్రాలు దాచేస్తున్నారా?

Kaleshwaram Project: కాళేశ్వరం పత్రాలు దాచేస్తున్నారా?

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం విచారణకు అధికారులు సహకరించడం లేదా? కీలక పత్రాలను దాచేస్తున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. కాళేశ్వరం పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను అక్కడే కట్టాలని సిఫారసులు ఏమైనా ఉన్నాయా?

తాజా వార్తలు

మరిన్ని చదవండి