Home » Medigadda Barrage
రాజకీయాల జోలికి వెళ్లకుండా ప్రాణహిత-చేవెళ్ల కాదని, కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడానికి కారణాలను మాత్రమే వివరించాలని జస్టిస్ ఘోష్ కమిషన్ తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ(టీఎ్‌సఐడీసీ) మాజీ చైర్మన్, బీఆర్‌ఎస్ నేత వి.ప్రకాశ్‌రావుకు సూచించింది.
భీకర వరదను తట్టుకునే వ్యవస్థలు లేకపోవడమే మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడానికి కారణమని ఐఐటీ రూర్కీ నిపుణుల నమూనా అధ్యయనం తేల్చింది.
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై భూపాలపల్లి జిల్లా కోర్టులో ఉన్న కేసును కొట్టేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు హైకోర్టులో సోమవారం క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కట్టాలని నిర్ణయం తీసుకున్నది మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులేనని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శైలేంద్రకుమార్ జోషి తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా తమ సాగు భూములు ముంపునకు గురవుతున్నాయని మహారాష్ట్ర రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మేడిగడ్డ బ్యారేజీలో 2019లో నీటిని నింపినప్పుడే బుంగలు ఏర్పడ్డాయని, ఏడో బ్లాకు కింద ఇసుక కొట్టుకుపోవడ మే దీనికి కారణమని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తేల్చి చెప్పింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో లోపాలను గుర్తించి, 2021 అక్టోబరు, నవంబరులోనే రామగుండం ఈఎన్‌సీగా ఉన్న నల్లా వెంకటేశ్వర్లుకు నివేదికలు ఇచ్చినా... నష్ట నివారణ చర్యలు తీసుకోలేదని ఈఎన్‌సీ(ఓ అండ్ ఎం) బి.నాగేంద్రరావు వెల్లడించారు.
మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు మరో ఆరుగురిపై భూపాలపల్లికి చెందిన సామాజిక కార్యకర్త నాగవెళ్లి రాజలింగమూర్తి దాఖలు చేసిన కేసు మళ్లీ వాయిదా పడింది.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు వరద తగ్గుముఖం పట్టాక మళ్లీ పరీక్షలు చేయాలని ‘జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్‌డీఎ్‌సఏ)’ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల శాశ్వత పునరుద్ధరణపై చేపట్టాల్సిన చర్యలను సిఫారసు చేస్తూ సత్వరమే