• Home » Medigadda Barrage

Medigadda Barrage

Medigadda Dam: మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు మంత్రుల బృందం

Medigadda Dam: మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు మంత్రుల బృందం

జయశంకర్ భూపాలపల్లి: మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు మంత్రుల బృందం శుక్రవారం రానుంది. ఇక్కడే బ్యారేజీ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు.

CM Revanth Reddy: మేడిగడ్డపై పూర్తి వివరాలివ్వండి... అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి  ఆదేశం

CM Revanth Reddy: మేడిగడ్డపై పూర్తి వివరాలివ్వండి... అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం

కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టు ( Medigadda project ) కు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని నీటిపారుదల శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) ఆదేశించారు. ఆదివారం తన నివాసంలో నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నీటిపారుదల రంగం పరిస్థితిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Minister Sridhar Babu : మేడిగడ్డ, అన్నారం  ప్రాజెక్ట్‌లపై దర్యాప్తు జరిపిస్తాం

Minister Sridhar Babu : మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్ట్‌లపై దర్యాప్తు జరిపిస్తాం

కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ, అన్నారంలో జరిగిన లోపాలపై దర్యాప్తు జరిపిస్తామని మంత్రి శ్రీధర్ బాబు ( Minister Sridhar Babu ) తెలిపారు.

CM Revanth Reddy: మేడిగడ్డపై సిట్టింగ్ జడ్జితో విచారణ

CM Revanth Reddy: మేడిగడ్డపై సిట్టింగ్ జడ్జితో విచారణ

మేడిగడ్డ కుంగడంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) స్పష్టం చేశారు. శనివారం నాడు అసెంబ్లీ సమావేశాల అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ..త్వరలోనే ప్రజాప్రతినిధులను మేడిగడ్డకు తీసుకెళ్తాం అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

Minister Uttam: మేడిగడ్డ  బ్యారేజ్‌లో తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు

Minister Uttam: మేడిగడ్డ బ్యారేజ్‌లో తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజ్‌( Medigadda (Lakshmi) Barrage ) లో తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ( Minister Uttam Kumar Reddy ) హెచ్చరించారు. సోమవారం నాడు జలసౌధలో నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

Medigadda : ‘మేడిగడ్డ’ది పిచ్చి తుగ్లక్‌ డిజైన్‌.. కేసీఆర్‌పై చర్యలేవీ..!!

Medigadda : ‘మేడిగడ్డ’ది పిచ్చి తుగ్లక్‌ డిజైన్‌.. కేసీఆర్‌పై చర్యలేవీ..!!

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ(Medigadda barrage) పిల్లర్లు కుంగడ, గతంలో కన్నెపల్లి పంపుహౌజ్‌

Kishan Reddy: అంధకారంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్

Kishan Reddy: అంధకారంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్

లక్ష కోట్ల అప్పులు చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్ అంధకారంగా మారిందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

Kaleshwaram : తప్పుల కుప్ప

Kaleshwaram : తప్పుల కుప్ప

‘‘మేడిగడ్డ బ్యారేజీ బ్లాక్‌-7లో ఉత్పన్నమైన సమస్యను రిపేరు చేయడానికి వీల్లేదు. మొత్తం బ్లాక్‌ను పునాదుల నుంచి తొలగించి, పునర్నిర్మించాలి.

Siddipet Dist.: మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడంపై కేంద్ర కమిటీ కీలక నివేదిక..

Siddipet Dist.: మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడంపై కేంద్ర కమిటీ కీలక నివేదిక..

సిద్దిపేట జిల్లా: మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడంపై కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో కీలకమైన అంశాలను పేర్కొంది. మొత్తం 21 అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరితే కేవలం 11 అంశాలపైనే వివరణ ఇచ్చిందని కమిటీ తెలిపింది.

Kaleswaram : కాళేశ్వరం ప్రాజెక్టులో బయటపడ్డ మరో లోపం..

Kaleswaram : కాళేశ్వరం ప్రాజెక్టులో బయటపడ్డ మరో లోపం..

కాళేశ్వరం ప్రాజెక్టులో మరో లోపం బయటపడింది. అన్నారం సరస్వతి బ్యారేజీకి లీకేజీలు కలకలం రేపుతున్నాయి. బ్యారేజీలో 28, 38 నంబర్ గల రెండు గేట్ల వద్ద లీకేజీతో నీరు ఉబికి వస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి